ముందుగానే వచ్చేసిన నూజివీడు మామిడి
నూజివీడు, నవంబర్ 23: నోరూరించే నూజివీడు మామిడి కాయలు మార్కెట్‌లోకి వచ్చాయి. సాధారణంగా జనవరిలో మామిడి కాయలు మార్కెట్‌లోకి వస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ముందుగా పూతవచ్చింది. ఆయా ప్రాంతాలకు చెందిన...
View Articleతడిసిన పత్తినీ కొనాలని... మార్కెట్ యార్డ్ ముట్టడి
నందిగామ, నవంబర్ 23: తడిసిన పత్తిని సైతం సిసిఐ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు సహా తెలుగుదేశం, వామపక్షాల నేతలు శుక్రవారం మార్కెట్ కమిటీ వద్ద...
View Articleహిందూజాతి మేలుకే విహెచ్‌పి ఉద్యమాలు
మచిలీపట్నం , నవంబర్ 23: విశ్వమంతా ఉండే విశ్వహిందూ పరిషత్‌ను ఏర్పాటు చేసి 50ఏళ్ళు పూర్తయిందని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు డా. బి ధన్వంతరి ఆచార్య అన్నారు. స్థానిక నాగపోతురావు సెంటరులోని శ్రీ...
View Articleసామాజిక భద్రత ప్రభుత్వ లక్ష్యం
విజయవాడ, నవంబర్ 23: ప్రతి పేద మహిళకు సామాజిక భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను పట్టణ ప్రాంత మహిళలకు చేరువ చేయాలన్నదే మెప్మా ప్రధాన...
View Articleనేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి, నవంబర్ 23: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ జగన్మాత శ్రీకనకదుర్గమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన ‘అమ్మవారి భవానీదీక్షలు’ శనివారం నుండి అత్యంత వైభవంగా ప్రారంభకానున్నాయి. ఇంద్రకీలాద్రి పై ఉన్న...
View Articleశానిటోరియం స్థలాన్ని పరిశీలించిన ఉన్నత స్థాయి కమిటీ
మంగళగిరి, నవంబర్ 23: మంగళగిరిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం పట్టణ శివారులోని టిబి శానిటోరియం స్థలాన్ని సందర్శించింది. వైద్య, ఆరోగ్యశాఖ...
View Articleచదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు
మంగళగిరి, నవంబర్ 23: బాలలు బడికి వెళ్లి చదువుకుంటే భవిష్యత్‌లో ఉన్నత స్థితికి చేరుతారని గుంటూరు అర్బన్ ఎస్‌పి ఎ రవికృష్ణ అన్నారు. మంగళగిరి పట్టణ శివారులోని రత్నాలచెరువులో నివాసముంటున్న యానాది...
View Articleసాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
అమృతలూరు, నవంబర్ 23: పంట పొలాలకు సాగునీరు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ రైతాంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ కమిటీ శుక్రవారం తెనాలి- చెరుకుపల్లి రహదారిపై అమృతలూరులోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం...
View Article26న అధార్ నమోదు ప్రక్రియ ప్రారంభం
రొంపిచర్ల, నవంబర్ 23: అధార్‌కార్డుల నమోదుప్రక్రియను జిల్లాలో సోమవారం నుండి ప్రారంభించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ యువరాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంవద్ద ఆయన విలేఖరులతో...
View Articleఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ సిఎం కావడం తథ్యం
వినుకొండ, నవంబర్ 23: ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పల్నాడురోడ్డులో...
View Articleబంగాళా దుంప, శనగపప్పు కూర
కావలసినవిబంగాళా దుంపలు - 250 గ్రా.శనగపప్పు - 100 గ్రా.ఉల్లిపాయ - 1టమాటాలు -2అల్లం వెల్లుల్లి - 1 టీ.స్పూ.పసుపు - 1/4 టీ.స్పూ.కారం పొడి - 1 1/2 టీ.స్పూ.గరం మాసాలా పొడి- 1/4 టీ.స్పూ.కరివేపాకు - 2...
View Articleషాహి మటన్ కర్రీ
కావలసినవిమటన్ - 250గ్రా.ఉల్లిపాయలు - 2పసుపు - 1/4 టీ.స్పూ.కారం పొడి - 1 టీ.స్పూ.పచ్చిమిర్చి - 2కరివేపాకు - 2 రెబ్బలుఎండుమిర్చి - 4వెల్లుల్లి రెబ్బలు - 5అల్లం వెల్లుల్లి ముద్ద - 1 1/2 టీ.స్పూ.కొబ్బరి...
View Articleచికెన్ గోల్డ్‌కాయన్స్
కావలసినవిచికెన్ కీమా - 250 గ్రా.ఉల్లిపాయ - 1అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ.స్పూ.సోయా సాస్ - 1 టీ.స్పూ.పచ్చిమిర్చి - 3 -4గుడ్డు - 1కార్న్‌ఫ్లోర్ - 2 టీ.స్పూ.మిరియాల పొడి - 1 టీ.స్పూ.అజినొమొటో - 1/4...
View Articleబెండకాయ పకోడీ
కావలసినవిబెండకాయలు ..... 250 గ్రా.ఉల్లిపాయలు ......... 2కరివేపాకు ......... 3 రెబ్బలుశనగపిండి ....... 1 కప్పుపసుపు ............. 1/4 టీ.స్పూ.కారం పొడి ....... 1 1/2 టీ.స్పూ.ధనియాల పొడి ....... 1...
View Articleకొబ్బరి, ఖర్జూరం లడ్డూలు
కావలసినవికొబ్బరి తురుము ......... 1 కప్పుఖర్జూరం తురుము ..... 1/2 కప్పుయాలకుల పొడి ....... 1 టీ.స్పూ.జీడిపప్పు ..... 10బాదం పప్పు - 10కిస్‌మిస్ - 20నెయ్యి - 3 టీ.స్పూ.వండే విధంఖర్జూరం గింజలు తీసేసి...
View Articleచేమదుంప కుర్మా
కావలసినవిచేమ దుంపలు ......... 250 గ్రా.ఉల్లిపాయలు ........... 2పచ్చిమిర్చి .............. 2కరివేపాకు ............. 1 రెబ్బకొబ్బరి పొడి .......... 3 టీ.స్పూ.ధనియాల పొడి ........ 1 టీ.స్పూ.గసగసాల పొడి...
View Articleపాలకూర సర్వపిండి
కావలసినవిబియ్యం పిండి - 2 కప్పులుపాలకూర తరుగు - 1/2 కప్పుఉల్లిపాయ - 1పచ్చిమిర్చి - 3జీలకర్ర - 1 టీ.స్పూ.నువ్వులు - 1 టీ.స్పూ.శనగపప్పు - 2 టీ.స్పూ.ఉప్పు - తగినంతఅల్లం వెల్లుల్లి ముద్ద - 1/2...
View Articleక్యారట్ ధోక్లా ఉప్మా
కావలసినవిధోక్లా ....... 250 గ్రా.క్యారట్ తురుము ..... 1/4 కప్పుఉల్లిపాయ ............. 1 చిన్నదిపచ్చిమిర్చి ....... 3అల్లం .................. చిన్న ముక్కకరివేపాకు ........... 2 రెమ్మలుకొత్తిమీర...
View Articleసంక్రాంతి ముగ్గులు
ఎప్పటిలాగే ఈసారి కూడా భూమికలో ముగ్గుల పోటీ పెడుతున్నాం.మీ సృజనకు పదునుపెట్టి, కొత్తకోణాల్లో ఆకర్షించే అందమైన ముగ్గులు మాకు పంపండి. చుక్కల వివరాలు రాయడం మరువకండి. చుక్కలు, గీతలు - ఏ ముగ్గులైనా చూసేందుకు...
View Article