సీమాంధ్రపై ఎందుకీ మురి‘పాలు’?
హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణలో ఉత్పత్తి జరిగే పాలకు అన్యాయం జరుగుతోందని, సీమాంధ్రలో పాలసేకరణకు పెద్ద పీట వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన...
View Articleకంచికి చేరని కొల్లేరు!
హైదరాబాద్, నవంబర్ 26: కొల్లేరు సమస్య మళ్లీ తెరపైకి వస్తోంది. ముంపు సమస్యతోపాటు, మూడో కాంటూరు పరిధిలోకి కొల్లేరును తీసుకురావడంపై చర్చ తీవ్రతరమవుతోంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ ప్రాంతం ముంపునకు...
View Articleఇక దూకుడే..
హైదరాబాద్, నవంబర్ 26: రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తన కనుసన్నల్లో నడిపించడం తప్ప ఎవరో చెబితే తాను ఆచరించబోనని, తాను చేయాల్సింది చేస్తానని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి...
View Article‘కెసిఆర్‌తో విభేదాల్లేవు’
హైదరాబాద్, నవంబర్ 26: టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని ఆ పార్టీ ఎంపి విజయశాంతి తెలిపారు. సూర్యాపేటలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో తాను పాల్గొనకపోవడం వల్ల పార్టీ అధ్యక్షునితో...
View Articleపర్యాటక రంగానికి ఉజ్వల భవిత
హైదరాబాద్, నవంబర్ 26: రాష్ట్రంలో పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె చిరంజీవి అన్నారు. సోమవారం ఆయన పర్యాటక భవన్‌ను సందర్శించి వివిధ పర్యాటక ప్రాజెక్టుల పని తీరును...
View Articleగుంటూరులో భాషోద్యమ సమాఖ్య మహాసభలు
హైదరాబాద్, నవంబర్ 26: డిసెంబర్ చివరి వారంలో తిరుపతిలో ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలకు ముందుగానే డిసెంబర్ 1,2 తేదీల్లో గుంటూరులో తెలుగు భాషోద్యమ సమాఖ్య వార్షిక సభలను నిర్వహించబోతోంది. దాదాపు...
View Articleఎత్తిన జెండా దించేది లేదు
మహబూబ్‌నగర్, నవంబర్ 26: తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో సోమవారం భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా...
View Articleఆ కుటుంబాలకు కాళరాత్రి
హైదరాబాద్, నవంబర్ 26: ఆ అపార్టుమెంటు వాసులకు ఆ రాత్రి కాళరాత్రి అయ్యింది. సెలవు రోజు పిల్లలతో సరదాగా గడుపుతున్న క్షణాలు ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మృత్యువు తలుపు...
View Articleప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారిద్దాం
హైదరాబాద్, నవంబర్ 26: భవిష్యత్తులో సమాజ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సాంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జూబ్లీ హాలులో సోమవారం ఏర్పాటు...
View Articleవైకాపా, టిడిపిలను అడ్డుకోవడమే లక్ష్యం!
హైదరాబాద్, నవంబర్ 26: వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌లో చర్చ సాగుతోంది. ఒకవైపు వైఎస్‌ఆర్ దూకుడును అడ్డుకోవడంతో పాటు మరోవైపు టిడిపి తిరిగి...
View Articleఆహార భద్రతకు వికేంద్రీకరణే మార్గం
నల్లగొండ, నవంబర్ 27: ప్రజల ఆహార భద్రత లక్ష్య సాధనకు రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ విధానం ద్వారా ధాన్యం..బియ్యం సేకరణ కార్యక్రమాన్ని ఏడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టామ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డిఎం...
View Articleసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై దండయాత్ర:జెఎసి
ఒంగోలు , నవంబర్ 27: సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై దండయాత్ర చేయాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా జెఎసి ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంయుక్త...
View Articleహంద్రీ-నీవా ఆలోచనే చంద్రబాబు వద్దన్నారు
అనంతపురం, నవంబర్ 27 : రాయలసీమకు చెందిన చంద్రబాబుకు ఈ సీమ అభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి సి రామచంద్రయ్య దుయ్యబట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయాలని గతంలోతాను బాబును...
View Articleపార్టీలకు అతీతంగా అధికారులు పని చేయాలి
కొత్తపట్నం, నవంబర్ 27: అధికారులు పార్టీలకు అతీతంగా ప్రజలకు పనులు చేసి వారి మన్ననలు పొందాలని ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక...
View Article‘నగదు బదిలీ’తో రేషన్ షాపులు గల్లంతు!
కడప, నవంబర్ 27: కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేషన్ షాపులు మూతపడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి చిదంబరం తాజాగా చేసిన...
View Articleతెలంగాణపై కెసిఆర్‌కు చిత్తశుద్ధిలేదు
నారాయణఖేడ్ నవంబర్ 27: తెలంగాణ ఇచ్చేందుకు తన చేతుల్లో లేదని, ప్రత్యేక రాష్ట్రంకు టిడిపి వ్యతిరేకం కాదని, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం మీ కోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా మెదక్ జిల్లా...
View Articleవెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు త్వరలో ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు
పెద్దారవీడు, నవంబర్ 27: పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన సుంకేశుల గ్యాప్ కింద ఉన్న నిర్వాసితులకు స్థలాలు కేటాయించామని, త్వరలో ఆర్‌ఆర్ ప్యాకేజీని అమలు చేసేందుకు కృషి చేస్తానని జిల్లా...
View Articleచేవెళ్ల- ప్రాణహిత వైఎస్ ఘనతే
మహబూబ్‌నగర్, నవంబర్ 27: ఓబులాపురం, బయ్యారం గనుల్లో ఒక్క రూపాయి పెట్టుబడులు లేవని, దాన్ని నిరూపిస్తామని వైకాపా నాయకురాలు షర్మిల సవాల్ చేశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం మహబూబ్‌నగర్...
View Articleరైతులపై బాబు కపట ప్రేమ
అనంతపురం, నవంబర్ 27 : హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి కావడంతో రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలమవుతాయని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం, వజ్రకరూరు...
View Article8 కాళ్లతో గొర్రెపిల్ల జననం
చిన్నమండెం, నవంబర్ 27: కడప జిల్లా చిన్నమండెం మండలంలోని పడమటికోన పంచాయితీ కోటగడ్డ కాలనీలో మంగళవారం సాయంత్రం రెండు మొండాలు, 8 కాళ్లు, ఒక తలతో గొర్రె పిల్ల జన్మించింది. చిన్నప్ప అనే గొర్రెల కాపరికి చెందిన...
View Article