నీటి కుంటలో మునిగి విద్యార్థి మృతి
వి.కోట, మార్చి 3: మండల పరిధిలోని పైపల్లె సమీపంలో ఆదివారం నీటి కుంటలో మునిగి ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు పైపల్లెకు చెందిన రాజేంద్రప్ప కుమారుడు విజయకుమార్(11)...
View Articleబందార్లపల్లెలో చెరకు గానుగ దగ్ధం
మదనపల్లె, మార్చి 3: పెద్దపంజాణి మండలం ఆకులవారిపల్లె పంచాయతీ బందార్లపల్లె గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చెరకు గానుగ దగ్ధమైంది. పెద్దపంజాణి మండలం శివారులోని అటవీప్రాంతంలో ఉన్న బందార్లపల్లెకు చెందిన రైతు...
View Articleతాగే టీలో పేడ కలుపుతున్నారు
పీలేరు, మార్చి 3: ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న తనను అదే పాఠశాలలో పనిచేస్తున్న ఇతర ఉపాధ్యాయులు అవహేళన చేస్తూ సూటిపోటి మాటలతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని నెరబైలు ప్రాథమిక...
View Article‘శైవక్షేత్రాలకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు’
తిరుపతి, మార్చి 3: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివభక్తుల సౌకర్యార్థం ఏపిఎస్ ఆర్‌టిసి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపనున్నట్లు ఆర్‌టిసి ఆర్‌ఎం వి నాగశివుడు వెల్లడించారు. ఆదివారం తిరుపతి...
View Articleశోభాయమానంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర
తిరుపతి, మార్చి 3: శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు అలంకరించేందుకు తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లే శోభాయాత్ర ఆదివారం...
View Articleసునీల్ డాన్స్‌కు ఆదరణ - నిర్మాత పారస్‌జైన్
సునీల్ కథానాయకుడుగా నటించిన ‘మిస్టర్ పెళ్లికొడుకు’ మొదటి సగం పూర్తి హాస్య భరితంగా, రెండో సగం కుటుంబ ప్రేక్షకులకు నచ్చే భావోద్వేగం సమాహారంలా ఉండడంతో తొలి రోజునుండి ప్రేక్షకుల ఆదరణ బావుందని చిత్ర నిర్మాత...
View Article‘నీడ’లా వెంటాడే కథ
అనూజ్‌రామ్, దేవన హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జె.ఎస్.చౌదరి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీడ’. టాలీవుడ్ ట్రెండ్స్ బ్యానర్‌పై వేలువోలు శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవలే...
View Articleరొమాంటిక్ కామెడీతో.... ‘మహేష్’
సందీప్ కిషన్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై సురేష్ కొండేటి ‘మహేష్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఆయన ప్రేమిస్తే, నాన్న, షాపింగ్‌మాల్, జర్నీ తాజా గా పిజ్జా లాంటి విజయవంతమై చిత్రాలను...
View Article‘కాఫీ విత్ మై వైఫ్’ టాకీ పూర్తి
నూతన నటులు అనీష్ తేజేశ్వర్, సింధు లోక్‌నాథ్ జంటగా ఆ నలుగురు ఫిలిమ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘కాఫీ విత్ మై వైఫ్’. విద్యాసాగర్ దర్శకత్వంలో దర్శకుడు మదన్ నిర్మించారు. రెండు పాటలు మినహా...
View Articleఅపోహలు తోడైతే శృంగారం నిస్సారం
మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం లాంటి అంశాలు మనిషిని నిత్యయవ్వనుడిగా ఉండేందుకు సహకరిస్తాయి. ఇటువంటి వారు ఏళ్లు నిండుతున్నా ఉత్సాహంగా ఉంటూ శృంగార జీవితంలో కుర్రకారుకు ఏ...
View Articleఐడియా
* కనుబొమలు మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే వాటి ఆకారం, రంగుపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. విభిన్న రంగుల్లో ‘ఐ బ్రో’ పెన్సిళ్లు, పౌడర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నా, మేకప్ విషయంలో మెళకువలు అవసరం. * ‘ఐ బ్రో’...
View Articleఇంగ్లీష్ చదువులకూ, నేరాలకూ లింకు!
‘ఇంగ్లీష్ చదువులతో గొప్ప చిక్కొచ్చి పడింద’ని ‘కన్యాశుల్కం’లో అన్నట్లు- నగరాల్లో నేడు చాలా నేరాలకు ఇంగ్లీష్ చదువులే కారణమవుతున్నాయంటూ ముంబై పో లీసు కమిషనర్ కొత్త సంగతులను ఆవిష్కరించారు. ఇంగ్లీష్...
View Articleమహిళల పండగంటే..
మనకున్న అనేక పండగల్లో దసరా, దీపావళి, సంక్రాంతిలాగే- మహిళా దినోత్సవం ఏటా మార్చి 8న మహిళలకు ఒక పండగలాగే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఉపన్యాసాలు మహిళల అభ్యుదయం గురించే. కొన్నిచోట్ల ప్రముఖ మహిళలకు సత్కారాలూ....
View Articleఈ విజేతలు.. స్ఫూర్తి ప్రదాతలు
వారు సామాన్యులే- అయినా అసామాన్య దీక్షాదక్షతలతో అఖండ విజయాలను త మ ఖాతాలో వేసుకున్నారు.. మట్టి వాసనే జీవన నేపథ్యమైనా మహత్తర కార్యాలను సాధించారు.. ఆధునిక వసతులు, ఆర్థిక స్థోమత లేకున్నా అలుపెరుగని పోరాటం...
View Articleకొత్త జడ్జీలకై వేట!
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అవసరం అత్యాఛారాల కేసుల వల్ల మరింతగా పెరిగింది. మన దేశంలో సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టుదాకా పెండింగ్ కేసుల సంఖ్య చూస్తే గుండెలు బాదుకుంటాం. దేశంలో 3.2 కోట్ల కేసులు పెండింగ్‌లో...
View Articleఎస్‌ఆర్‌బిసి ప్రధాన కాలువకు నీటి విడుదలపై సందిగ్ధం
అవుకు, మార్చి 6: అవుకు రిజర్వాయర్ నుండి ఎస్‌ఆర్‌బిసి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయాలంటూ ఆయకట్టు గ్రామాల రైతులు గత నాలుగు రోజులుగా రిజర్వాయర్ పర్యవేక్షక అధికారులను కోరుతున్న విషయం విధితమే. నీటి...
View Articleజగనన్న వస్తే స్వర్ణయుగమే
నరసరావుపేట, మార్చి 6: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల బుధవారం నరసరావుపేట నియోజకవర్గంలోకి మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రవేశించింది. ఉదయం 11గంటలకు నియోజకవర్గంలోని...
View Articleనెల్లూరులో సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
నెల్లూరుసిటీ, మార్చి 6: నెల్లూరు నగరంలోని ప్రధానమైన 8 ప్రాంతాలలో 2.35కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేసిన్ల రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బుధవారం...
View Articleప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఒంగోలు, మార్చి 6: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది నుండి 12 గంటల వరకు ఈ పరీక్షలు జరిగాయి. జిల్లాలో మొదటి సంవత్సరానికి 24,826 మంది విద్యార్థులు...
View Articleవైఎస్సార్సీపిలో దుమారం
జనంలో ఇమేజ్ ఉన్నా...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో సంస్థాగతంగా సున్నాగా మారింది. ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దాలన్న సంకల్పంతో హైకమాండ్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించి జాబితాను విడుదల...
View Article