కలెక్టరు వాహనానికి స్వల్పప్రమాదం
ఏలూరు, ఫిబ్రవరి 11: జిల్లా కలెక్టరు వినియోగించే వాహనానికి స్వల్ఫ ప్రమాదం జరిగింది. గత మూడురోజులుగా శెలవులో ఉన్న జిల్లా కలెక్టరు శనివారం ఏలూరు చేరుకోవాల్సి ఉంది. ఆమెను తీసుకువచ్చేందుకు ఏలూరు నుండి...
View Articleఆకివీడులో రాస్తారోకో
ఆకివీడు, ఫిబ్రవరి 11: చర్చి నిర్మాణం తొలగింపు విషయమై అడ్డుకున్న తమ నాయకులను అరెస్టు చేయడం అమానుషమంటూ టిడిపి కార్యకర్తలు, క్రైస్తవ సంఘ నాయకులు శనివారం ఆకివీడులో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఎస్...
View Articleరైల్వేలో విఆర్‌ఎస్‌కు యాజమాన్యం అంగీకారం
గుత్తి, ఫిబ్రవరి 12: దక్షిణ మధ్య రైల్యేలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న రైల్వే గ్యాంగ్‌మెన్‌ల విఆర్‌ఎస్‌కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే కార్మికులు, వారి...
View Articleచేనేతలకు భరోసా ఇచ్చేందుకు జగన్ దీక్ష
ధర్మవరం, ఫిబ్రవరి 12: చేనేతలు ఆత్మహత్యలు చేసుకోకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే తమ అధినేత దీక్ష చేపడుతున్నట్లు వైఎస్‌ఆర్ పార్టీ జిల్లా కన్వీనర్ పైలానరసింహయ్య స్పష్టం చేశారు. ఆదివారం ఆయన...
View Articleదేశాభివృద్ధిలో యువత పాత్రే కీలకం
మడకశిర, ఫిబ్రవరి 12: దేశాభివృద్ధిలో యువత పాత్రే కీలకమని, అం దుకనుగుణంగా దేశంలోని యువ త బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ పిలుపునిచ్చా రు. ఆంధ్ర, కర్నాటక...
View Articleవైభవంగా మరకత మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ
కదిరి, ఫిబ్రవరి 12: పట్టణంలోని అనంతపురం రోడ్డులో గల మరకత మహాలక్ష్మి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగాజరిగింది. పరమ పూజ్యులు, మైసూరు దత్త పీఠాధిపతి శ్రీశ్రీ గణపతి సచిదానంత స్వామిజీ వారి...
View Articleచేనేత కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత:జగన్
ముదిగుబ్బ, ఫిబ్రవరి 12: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ధర్మవరంలో చేనేత కార్మికులకు మద్దతుగా 48...
View Articleప్రజా జీవితాన్ని చిత్రీకరించేది సాహిత్యం
శ్రీకాకుళం ఫిబ్రవరి 12: ప్రజా జీవితాన్ని చిత్రీకరించేది సాహిత్యం అని, జీవిత చరిత్రలు కథలు, నాటికలు ఇమిడి ఉంటాయని కథానిలయం వ్యవస్థాపకులు డాక్టర్ కాళీపట్నం రామారావు మాస్టారు అన్నారు. కథానిలయం 15వ...
View Article10పడకల ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటు
ఎల్.ఎన్. పేట, ఫిబ్రవరి 12: ఆయుష్ వైద్య విభాగంలో 10 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని విశాఖ జోన్ ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కె.మురళీ తెలిపారు. లక్ష్మీనర్సుపేటలో హోమియో వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు....
View Articleమంత్రి మోపిదేవి మంత్రాంగం
శ్రీకాకుళం, ఫిబ్రవరి 12: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అధిక ఆదాయం అందించే మద్యం వ్యాపారంపై గత కొన్నాళ్ళుగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. తొలుత బెల్టుషాపులు ఎత్తివేయాలని, అనంతరం ఎమ్మార్పీకే విక్రయించాలని...
View Articleఆదిత్యుని సన్నిధిలో భక్తుల రద్దీ
శ్రీకాకుళం ఫిబ్రవరి 12: ప్రత్యక్షనారాయణుడైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మాఘమాసంలో మూడవ ఆదివారం కావడంతో పలు ప్రాతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. వత్సవలసలో యాత్ర...
View Articleప్రజాచైతన్యంతోనే అధికారుల్లో పారదర్శకత
గుంటూరు, ఫిబ్రవరి 12: ప్రతి పౌరుడూ యోధుడుగా మారితే ఆ ప్రజా చైతన్యంతో అధికార శ్రేణుల్లో పారదర్శకత పెంపొందుతుందని ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు చెప్పారు. ఆదివారం స్థానిక అరండల్‌పేటలోని వావిలాల సంస్థ...
View Articleసమస్యలు ప్రస్తావించని గవర్నర్
హైదరాబాద్, ఫిబ్రవరి 13: శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని విమర్శించడంతో పాటు ప్రసంగ పత్రులను చించివేస్తూ ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద...
View Articleమద్యం సిండికేట్, జగన్ కుంభకోణాలు ప్రశ్నిద్దాం
హైదరాబాద్, ఫిబ్రవరి 13: ప్రతి రోజు ఏదో ఒక వివాదంతో సభను అడ్డుకోవడం కన్నా సభ జరిగేట్టు చూడడమే మంచిదని టిడిపి భావిస్తోంది. టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం...
View Article24 చోట్లా ఒకేసారి ఎన్నికలు
హైదరాబాద్, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో 24 నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను (సిఇసి) కోరారు. జగన్...
View Article‘ముందస్తు పిటిషన’్లపై విచారణ వాయదా
విజయవాడ/విశాఖపట్నం, ఫిబ్రవరి 13: పరారీలోని సిండికేట్‌దారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏసిబి కోర్టులో విచారణ మంగళవారం నాటికి వాయిదా పడింది. గుంటూరుకు చెందిన గద్దె తిరుపతిరావు, కోనేరు సీతారాంప్రసాద్,...
View Articleభవానీ ఐలాండ్ లీజు రద్దు చేయాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 13: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు విజయవాడలోని భవానీ ఐల్యాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవి బినామీ అయిన మంత్రి గంటా శ్రీనివాస్‌కు నజరానాగా ఇచ్చిందని టిడిపి...
View Articleచెరువులో నాటుబాంబులు
నరసన్నపేట, ఫిబ్రవరి 13: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్ము గ్రామ పంచాయతీ శివారు ముద్దాడవానిపేట చెరువులో సోమవారం సాయంత్రం బాంబులు పేలడంతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న గ్రామస్థులు భయాందోళనతో...
View Articleనేడో రేపో తూ.గో. మామూళ్ల చిట్టా
రాజమండ్రి, ఫిబ్రవరి 13: మద్యం సిండికేట్ల నుండి నెల వారీ దందాలకు పాల్పడుతున్న తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, అనధికారుల చిట్టా రెండు మూడు రోజుల్లో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి....
View Articleశ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శ్రీశైలం, ఫిబ్రవరి 13: శ్రీశైల మహాక్షేత్రంలో 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి...
View Article