నంది నాటకోత్సవాల్లో హైదరాబాద్‌కు అవార్డుల పంట
గుంటూరు, ఫిబ్రవరి 13: గుంటూరులో రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ తొమ్మిదిరోజుల పాటు నిర్వహించిన 2011 నంది నాటకోత్సవాల విజేతలను సోమవారం సాయంత్రం ప్రకటించారు. పద్యనాటకం విభాగంలో హైదరాబాద్...
View Articleకోర్టులో పడ్డ జూడాల 'బంతి'
హైదరాబాద్, ఫిబ్రవరి 13: రాష్టవ్య్రాప్తంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల (జూడాల) అంశం హైకోర్టు పరిధిలోకి వెళ్లింది. హైకోర్టు ఆదేశాల మేరకే ఇక ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజు...
View Articleకృషికార్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు
కందుకూరు, ఫిబ్రవరి 14: రైతులకు, వారి కుటుంబాలకు చేయూతనిచ్చి, వారి ఆర్ధికాభివృద్ధికి తోడ్పాటును ఇచ్చే కృషికార్ విజ్ఞాన కేంద్రాన్ని కందుకూరు పరిధిలోని సిటిఆర్‌ఐలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు...
View Articleపాఠశాల విద్యా విధానం.. వివాదాలమయం!
హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఉపాధ్యాయ నియామకాల సందర్భంగా స్పష్టమైన నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించకపోవడంతో గత 30 ఏళ్లుగా వేల కేసులతోనూ, న్యాయవివాదాలతోనూ తలమునకలవుతున్న పాఠశాల విద్య మరోమారు వివాదాలను...
View Articleనారాయణస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
సియస్‌పురం, ఫిబ్రవరి 14: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో వారం రోజులపాటు జరిగే మహాశివరాత్రి మహోత్సవాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం యాగశాల ప్రవేశంతో...
View Articleఆర్‌సి పురం పిఎస్‌లో అనుమానాస్పద మృతి
సంగారెడ్డి, ఫిబ్రవరి 14: రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో విచారణకు తీసుకువచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం 4గంటలకు చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని దర్గి...
View Articleమహాశివరాత్రికి 300 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, ఫిబ్రవరి 14: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఈ నెల 20న సుమారు 300 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌టిసి ఎండి బి ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రసిద్థ శైవ క్షేత్రాలైన శ్రీశైలం,...
View Articleఇంటి పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి:డిపిఓ
సియస్‌పురం, ఫిబ్రవరి 14: ఇంటి పన్ను బకాయిలను వంద శాతం వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి కె.శ్రీదేవి ఆదేశించారు. మంగళవారం ఎంపిడిఓ కార్యాలయంలో సియస్‌పురం, వెలిగండ్ల, హెచ్‌ఎంపాడు, పామూరు, కనిగిరి...
View Articleహిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
సిమ్లా, ఫిబ్రవరి 14: హిమాచల్‌ప్రదేశ్‌లోని కన్నౌర్ జిల్లా స్పిల్లో ప్రాంతంలో సరిహద్దు రోడ్ల సంస్థ (బిఆర్‌ఓ)కు చెందిన ట్రక్కు ఒకటి మంగళవారం 200 అడుగుల లోతయిన లోయలోకి పడిపోవడంతో 17 మంది కూలీలు మృతి...
View Articleనాకు అన్ని ప్రాంతాలు ఒకటే గవర్నర్ నరసింహన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: తెలంగాణ ఏర్పాటుకు, అభివృద్ధికి తాను వ్యతిరేకినన్న ఆరోపణలను గవర్నర్ నరసింహన్ ఖండించారు. తనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకటేనని స్పష్టం చేశారు. తెలంగాణ గురించి తాను...
View Articleయువత ఉపాధికి ప్రాధాన్యం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: యువతకు ఉపాధి కల్పించడం తమ ప్రభుత్వ అజెండాలో అత్యధిక ప్రాధాన్య అంశమని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అయితే యువత నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన తాను...
View Articleప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు: కూన
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 16: ప్రభుత్వ పాఠశాలలకు కోట్లాది రూపాయలు వెచ్చించి పక్కా భవనాలను నిర్మిస్తున్నట్టు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తెలిపారు. గురువారం సూరారం గ్రామంలోని పాఠశాలలో 31.31...
View Articleపశ్చిమ రంగారెడ్డి జిల్లాలో 23 విఆర్‌వో, విఆర్‌ఏ పరీక్షా కేంద్రాలు
వికారాబాద్, ఫిబ్రవరి 16: పశ్చిమ రంగారెడ్డి జిల్లా విఆర్‌వో, విఆర్‌ఏ పరీక్షల కోసం 23 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. చేవెళ్ల, రాజేంద్రనగర్,...
View Articleప్రజల కొంగుబంగారం రామలింగేశ్వరుడు
మేడ్చెల్, ఫిబ్రవరి 16: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం, శైవక్షేత్రం శ్రీరామ లింగేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. 400 సం.ల చరిత్ర గల ఈ ఆలయం మేడ్చెల్ పట్టణ శివారుల్లో అందమైన కొండలపైన వెలసి స్వయంభూ...
View Articleరాష్ట్ర క్రీడాకీర్తిని మరింత ఇనుమడింప చేయాలి
ఘట్‌కేసర్, ఫిబ్రవరి 16: ఢిల్లీలో జరిగే జాతీయ టెన్నిస్, వాలీబాల్ క్రీడోత్సవాలలో అత్యున్నత ప్రతిభను చాటి రాష్ట్ర క్రీడాకీర్తిని ఇనుమడింపచేయాలని రాష్ట్ర టెన్నిస్, వాలీబాల్ సంఘం అధ్యక్షుడు నల్ల మల్లారెడ్డి...
View Articleసైబర్ కిలాఢీలు
హైదరాబాద్, ఫిబ్రవరి 16: నగరం ఐఎస్‌ఐ ఏజెంట్లకు అడ్డాగా మారిందనేది పాతవార్తే... ఇప్పుడు ఉగ్రవాదం, ఉన్మాదం తన రూపు మార్చుకుంటోంది. కంప్యూటర్ వాడకంలో నిష్ణాతులైన యువతను ఉగ్రవాద సంస్థలు పావులుగా...
View Articleఏసిబి అదుపులో చేవెళ్ళ డిఎస్పీ
చేవెళ్ళ, ఫిబ్రవరి 16: అవినీతి అక్రమార్కుల చిట్టా రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా, చేవెళ్ళ డిఎస్పీ లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. చేవెళ్ళ మండలం...
View Articleఒక్క పథకం రెండు లాభాలు
నిత్యం వినియోగదారుడి నుంచి ముక్కు పిండి బల్లులు వసూలు చేయాలనుకునే సిడిడిసిఎల్ ఎట్టకేలకు వినియోగదారుడి లాభాన్ని చేకూర్చే అంశంపై కూడా దృష్టి సారించింది. ఆర్థికంగా వినియోగదారుడికి ఆదా కాగా, విద్యుత్‌ను...
View Articleమద్యం సిండికేట్‌లపై ఏసిబి దాడుల నివేదికను బహిర్గతం చేయాలి
తార్నాక, ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మద్యం కంపు కొడుతోందని, మంత్రులకు లిక్కర్ సిండికేట్‌లతో సంబంధం ఉందని తేలినా చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి ఎందుకు జంకుతున్నారని మాజీ మంత్రి తలసాని...
View Article