చౌకధరల దుకాణాలకు దరఖాస్తు చేసుకోండి
హైదరాబాద్, ఫిబ్రవరి 16: సరూర్‌నగర్ మండలం అల్మాస్‌గూడ (కెజికె), అల్త్ఫానగర్, ఇబ్రహీంపట్నం కొంగరకలాన్ గ్రామాల్లో చౌకధర దుకాణ డీలర్ల (జనరల్ కేటగిరి) నియామకానికి ఔత్సాహికులైన అభ్యర్థులు దరఖాస్తు...
View Articleనాచారంలో అగ్ని ప్రమాదం
నాచారం, ఫిబ్రవరి 16: నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్వహిస్తున్న సుగంధద్రవ్యాల గోదాములో మంటలు చెలరేగి భారీ ఆస్తినష్టంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నాచారంలో జరిగింది. గురువారం మధ్యాహ్నం నాచారం...
View Articleపల్స్‌పోలియోకు ఏర్పాట్లు పూర్తి
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 18: పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి కోరారు. శనివారం ఇక్కడ రాజీవ్ ఇండోర్‌స్టేడియంలో...
View Articleరైలు ఢీకొని కార్మికుని మృతి
నెల్లిమర్ల, ఫిబ్రవరి 18: రైలు ఢీకొని జ్యూట్ కార్మికుడు మృతి చెందాడు. శనివారం ఉదయం ఏ సిప్టులో విధులు నిర్వహించడానికి వెళ్తుండగా తాడ్డిపైడితల్లి (54) అనే జ్యూట్ కార్మికుడు రైలు ఢీకొని అక్కడికక్కడే...
View Articleఅంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా క్రికెట్ శిక్షణ
విజయనగరం (కలెక్టరేట్), ఫిబ్రవరి 18: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఔత్సాహిక క్రికెటర్లకు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) ప్రతినిధి, భారత...
View Articleప్రజా చైతన్యంతోనే గ్రామాభివృద్ధి
బొబ్బిలి (రూరల్), ఫిబ్రవరి 18: గ్రామాల్లో ప్రజలు చైతన్యవంతం అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఎన్‌ఎస్‌ఎస్ పిఒ సిహెచ్ రవి అన్నారు. మండలం మెట్టవలస గ్రామంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన...
View Articleఉపాధ్యాయులపై కక్ష సాధింపు తగదు
బొబ్బిలి, ఫిబ్రవరి 18: సక్రమంగా విధులను నిర్వహిస్తున్న మున్సిపాల్టీ ప్రత్యేకాధికారి ఉపాధ్యాయులపై కక్ష కట్టి సస్పెండ్ చేస్తున్నారని ఉపాధ్యాయులు ఎ శ్రీనివాసరావు, అచ్యుతరావు, మాధవీలతలతోపాటు మరికొంత మంది...
View Articleమాటల యుద్ధం
భీమవరం, ఫిబ్రవరి 18: జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం ఆదినుంచీ మాటలయుద్ధంతో ప్రారంభమైంది. ఒకరిపైమరొకరు వాగ్వివాదం, తోపులాటడతో వాడివేడిగా సాగింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) చీఫ్ బొత్స సత్యనారాయణ...
View Articleనకిలీ బంగారునాణాల ముఠా అరెస్టు
కొవ్వూరు, ఫిబ్రవరి 18: లక్ష్మీదేవి బొమ్మతో తయారు చేసిన బంగారు నాణెములను తక్కువ ధరకే ఇస్తామని నమ్మించి వారి వద్ద నుండి సొమ్ము తీసుకుని నకిలీ బంగారు నాణెములిచ్చి మోసానికి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులు...
View Article18 కాసుల బంగారం, కిలో వెండి చోరీ
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 18: స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలు రోడ్డులో నెక్కంటి జగదీష్ ఇంటిలో చోరీ జరిగింది. ఇంటిలో ఎవరూ లేని సమయం కనిపెట్టి ఇంటి ఉత్తర వైపు తలుపుల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు....
View Articleజాయింట్ కలెక్టర్ బాబూరావునాయుడు
ఏలూరు, ఫిబ్రవరి 18 : ఆదివారం నిర్వహించే వి ఆర్‌వో, వి ఆర్ ఎ పరీక్షల నిర్వహణలో ఎటువంటి నిర్లిప్తత, నిర్లక్ష్యానికి తావివ్వకూడదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు పరీక్షల పర్యవేక్షణాధికారులను...
View Articleసిమెంట్ గోడ కూలి వృద్ధురాలి మృతి
ఆచంట, ఫిబ్రవరి 18: ఆచంట మండలం వల్లూరు పంచాయితీ శివారు నీరుల్లిపాలెంకు చెందిన యార్లగడ్డ సువార్త (64) అనే వృద్ధురాలు సిమెంటు గోడ కూలి మరణించింది. శనివారం ఇంటి పక్కనే ఉన్న సిమెంటు గోడ పక్క నుంచి...
View Articleవోరాపై ‘మోకా’ చార్జిషీటు దాఖలు
ముంబయి, ఫిబ్రవరి 21: గత ఏడాది జూన్‌లో జరిగిన ‘మిడ్ డే’ పత్రిక సీనియర్ జర్నలిస్టు జె డే హత్య కేసుకు సంబంధించి అరెస్టు చేసిన జర్నలిస్టు జిగ్నా వోరాపై ముంబయి పోలీసు క్రైమ్ బ్రాంచ్ మంగళవారం మహారాష్ట్ర...
View Articleవారంలో సుప్రీంలో సవాలు పిటిషన్
భోపాల్, ఫిబ్రవరి 21: 2జి కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి పి చిదంబరం పాత్రపై విచారణ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యన్ స్వామి వెల్లడించారు. చిదంబరంపై విచారణను...
View Articleవొకేషనల్ జూనియర్ కాలేజీలకు దరఖాస్తులు
హైదరాబాద్, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ వొకేషనల్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎం. సుబ్రహ్మణ్యం తెలిపారు. దరకాస్తులను మార్చి...
View Articleతమిళనాడు సిఎం జయకు సుప్రీంకోర్టు నోటీసు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. 1992లో జయలలితకు అక్రమంగా మూడు లక్షల డాలర్లు అందిన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేయగా దానిని సిబిఐ...
View Articleరాష్ట్రాలతో చర్చలకు కేంద్రం సిద్ధం
లక్నో, ఫిబ్రవరి 21: జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక మండలి (ఎన్‌సిటిసి)ని ఏర్పాటు చేయడంపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక వేళ దీన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలకు ఏమయినా అనుమానాలు ఉంటే...
View Articleపులివెందుల ప్రజల దాహర్తి తీరేనా!
పులివెందుల , ఫిబ్రవరి 21: అపుడే వేసవి ముంచుకొస్తోంది. ఎండలు మండుతున్నాయి. చిత్రావతి డ్యాం ఒట్టిపోతోంది. దీంతో పులివెందుల మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలవుతున్నాయి. ప్రతి యేడు పట్టణ ప్రజలకు...
View Articleనాటకరంగానికి ప్రోత్సాహం కరవు
మైలవరం, ఫిబ్రవరి 21: ప్రేక్షకులను మెప్పించటంకోసం కళాకారుడు స్టేజిపై అనేక పాట్లుపడతాడని, నిజ జీవితంలో వారి పాట్లు అంతకు రెట్టింపు ఉంటాయని ప్రముఖ సినీనటి, ‘అల్లరి సుభాషిణి’ ఆవేదన వ్యక్తం చేశారు. వెల్వడం...
View Articleఎర్రజొన్నకు 2500 ధర ఇవ్వాల్సిందే
ఆర్మూర్, ఫిబ్రవరి 21: క్వింటాల్ ఎర్రజొన్నలకు 2500 రూపాయల ధర ఇవ్వాల్సిందేనని, ఈ విషయంలో సీడ్ కంపెనీల వ్యాపారులు చొరవ తీసుకోవాలని రైతు ప్రతినిధులు అన్నారు. మంగళవారం ఆర్మూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో...
View Article