‘కాంతం’ కోసం...
ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక స్ర్తి ఉంటుందన్న వాడుకలో ఎంత నిజం వుందో భరద్వాజగారి సహధర్మచారిణి ‘కాంతమ్మ’ను చూస్తే తెలుస్తుంది. ‘సహధర్మచారిణి అనే భావనకు రూపంవస్తే అది కాంతమ్మ అవుతుందంటాడు’ భరద్వాజ....
View Articleమరొక తొలి ఉదయం వేళ
1. జీవితం తననెందుకు కన్నదని అతనాలోంచాడుమరొకరి శ్వాసమీద బ్రతికేందుకు తానొక నీడని కాదనీఈ ఉదయం తాజాగా మొలకెత్తిన బంగారు కిరణాన్ననీ అనిపించిందతనికికిరణాలు వాటంతట అవి పుడతాయనీపుట్టించేవేవైనా నీడలై...
View Articleఆకలి నుంచి జ్ఞానపీఠం దాకా...
1927 జూలై 5న తాతగారి ఊరు ‘మొగులూరు’లో జన్మించారు భరద్వాజ. ఐదవ యేట తాడికొండలో అక్షరాభ్యాసం జరిగింది. చదువంటే భరద్వాజకు ఎంతో ఇష్టం. అయితే దారిద్య్రం అడ్డుపడింది. చదువుకు స్వస్తి చేసి యువజన కార్యకలాపాల్లో...
View Articleమట్టివాసనల పాకుడురాళ్ళు
....................రావూరికి జ్ఞానపీఠ్వరించిన సందర్భంగా...రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్ళు’ నవలను యాభయ్యేళ్ళ క్రితం రాసేనాటికి సినిమా రంగం అంతో ఇంతో మంచి స్థితిలోనే ఉంది. అయితే, పై వెలుగులు కాక లోపటి...
View Articleతుది మెరుగుల్లో ‘కాళీచరణ్’
చైతన్యకృష్ణ, ఛాందిని జంటగా శ్రీ కరుణాలయం ప్రొడక్షన్స్ పతాకంపై బేబి మనస్విని సమర్పణలో రూపొందించిన చిత్రం ‘కాళీచరణ్’. శ్రీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది....
View Articleరుధిరం’ తొలి షెడ్యూల్ పూర్తి
జగపతిబాబు, దీప్సిక జంటగా శ్రీ సంతోషి క్రియేషన్స్ పతాకంపై సంతోష్ దర్శకత్వంలో సంతోష్ వెంకటేష్.కె నిర్మిస్తున్న ‘రుధిరం’ చిత్రానికి సంబంధించి తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల...
View Articleవాట్సన్ సెంచరీ వృథా
చెన్నై, ఏప్రిల్ 22: ఆరో ఐపిఎల్‌లో తొలి సెంచరీని రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ నమోదు చేసినా, తన జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం...
View Articleసైనాపైనే ఆశలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో...
View Articleప్రతి మ్యాచ్ కీలకమైందే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో సంక్లిష్టమైన డ్రాను ఎదుర్కొంటున్న భారత యువ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తన దృష్టిలో ప్రతి మ్యాచ్ కీలకమైందేనని వ్యాఖ్యానించాడు....
View Articleఓ వైపు ఉత్సాహం... మరోవైపు భయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఆరో ఐపిఎల్‌లో మొదటి నుంచి దారుణంగా విఫలమై, వరుసగా ఆరు పరాజయాలను మూటగట్టుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ముంబయి ఇండియన్స్‌పై సాధించిన విజయం కొత్త ఊపిరిపోసింది. ఓపెనర్ వీరేందర్...
View Articleఆధిపత్యమే చాలెంజర్స్ లక్ష్యం
బెంగళూరు, ఏప్రిల్ 22: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో పుణే వారియర్స్‌ను ఓడించి ఆధిపత్యాన్ని చాటడమే లక్ష్యం ఎంచుకుంది రాయల్ చాలెంజర్స్. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఈ...
View Articleఆసియా జూనియర్ బాక్సింగ్‌లో ప్రయాగ్‌కు టైటిల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: భారత టీనేజ్ బాక్సర్ ప్రయాగ్ చౌహాన్‌కు ఆసియా కానె్ఫడరేషన్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతకం లభించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, కజకస్థాన్‌లో...
View Articleచెన్నైలో మ్యాచ్‌లపై నిర్ణయం వాయిదా
చెన్నై, ఏప్రిల్ 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా వచ్చేనెల చెన్నైలో జరగాల్సిన క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌ల నిర్వహణపై నిర్ణయాన్ని పాలక మండలి వాయిదా వేసింది. శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన...
View Articleక్రమశిక్షణ కమిటీ నుంచి జైట్లీని తప్పించండి: మోడీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: తనపై వచ్చిన అభియోగాలను విచారిస్తున్న క్రమశిక్షణ కమిటీ నుంచి అరుణ్ జైట్లీని తప్పించాలని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ...
View Articleప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. యుపిఏ ప్రభుత్వం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కనుసన్నల్లో నడుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కాంగ్రెస్...
View Articleఅత్యాచారాలు సిగ్గుచేటు
మహిళలపై అకృత్యాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉండటం సిగ్గుచేటు. దేశంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలపై రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలకు నిరసనగా బిజెపి మహిళా మోర్చ ఆధ్వర్యంలో ఛలో...
View Articleమహిళల భద్రతకు కార్యాచరణ
మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించేందుకు నిందితులకు కఠినమైన శిక్షలు విధించడంతో పాటు జాతీయ స్థాయిలో మహిళల భద్రతను జాతీయ అజెండాలో ఒక ప్రధాన అంశంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేర్చాలి....
View Articleకాల్చి చంపడమే సరైన శిక్ష
మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని కాల్చి చంపడమే సరైన శిక్ష. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమ్మాయిలపై యాసిడ్ పోసిన యువకులను పోలీసులు కాల్చి చంపారు. ఈ సంఘటన వరంగల్‌లో జరిగినప్పటికీ...
View Articleన్యాయ సహాయం చేయొద్దు
చిన్నారులపై, మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారికి న్యాయ స్థానాల్లో సహాయం లభించకుండా చేయాలి. దీనిపై న్యాయవాదులు దృష్టి సారించాలి. అలాగే కఠినంగా చట్టాలను అమలు చేయడం ద్వారా నేరగాళ్లను నివారించవచ్చు. మహిళలపై...
View Article