పెరుగుతున్న అత్యాచారాలు ‘నిర్భయ’కు సవాల్!
పరిణామ క్రమంలో కోతి మనిషిగా మారాడనేది డార్విన్ సిద్ధాంతం. పరిణామక్రమం అనేది ఉన్నప్పుడు ఒక చోట ఆగిపోదు కదా! ఆ పరిణామం ఇప్పుడు మనిషిని రాక్షసునిగా మారుస్తుందా? దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు అత్యాచార...
View Articleహనుమత్ సందేశం - జగతికి ఉపదేశం
భారతదేశంలో హనుమంతుని విగ్రహం లేని ఊరు లేదంటే ఆశ్చర్యం లేదు. అందుకే ఆయన చిరంజీవి అయ్యాడు.యుగ యుగాలుగా పూజలందుతున్న మారుతికి పూజలు చేయడంలో యువకులు అత్యంత ఉత్సాహం చూపుతుంటారు. వ్యాసులవారు చెప్పిన నవ విధ...
View Articleరంగనాథ రామాయణం 204
ఇక మహోదరా మహాపార్శ్వులు, అతికాయుడు యోధానుయోధులు. వాళ్లు అష్టదిక్పతులనయినా ఆజిలో అవశ్యం గెలువగలరు. రావణాసురుడికి సురలకు కంటకులయిన బల్లిదులు లక్షమంది తనయులు. జ్ఞాతులతో అతడి బంధుజలాన్ని లెక్కపెట్టడం...
View Articleనేర్చుకుందాం
ప్రకటింపంగ మదీయ చిత్తమది దాబం చేంఅదియోద్వృత్తమైప్రకట ప్రాప్తిని సోలుగాని మఱి నీ పాదాబ్జ సంసేవనంబొక వేళన్ భజియండ నొల్లదు నిజం బూహింప నెట్టన్న నీగకు దుర్గంధము గాక సహ్యమగునే కస్తూరి సర్వేశ్వరా!సర్వేశ్వరా...
View Articleజీవన మాధుర్యం 5
వాళ్ళంతా ఆ కథల గురించి ఏవేవో మాట్లాడుతూ వుంటే, వినడానికెంతో బావుండేది రవళికి.ఏ వారమైనా చైతన్య అందుబాటులో లేకపోతే, రాజేశ్వరి రవళితో చదివించుకొనేది. రవళి ఏదైనా తప్పుగా పలికితే, ఆమె నవ్వుతూనే సవరించేది....
View Articleబాద్‌షా ‘సెహభాష్’
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్‌లు నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘బాద్‌షా’ సెహభాష్ అనేలా వుంది. మొదటి సగం సీరియస్‌నెస్, ద్వితీయార్థం కామెడీ. మొత్తంమీద అదిరింది. ఎన్టీఆర్ నటన సీనియర్ ఎన్టీఆర్‌ని...
View Articleఈ పాట గుర్తుందా?
తెలుగుసినిమా అంటే మంచి పాటకు చిరునామా. పాటలు లేకుండా సినిమా చూడ లేకపోవడం అన్న అభిరుచి ఇప్పటికీ అలాగే నిలిచివున్నా, సాహిత్యపు విలువలు మాత్రం నానాటికీ తీసికట్టవుతున్నాయ. కొత్త పాటలు బాగులేవని గొంతు...
View Articleభారతీయ సినిమా నవాబ్
ఏప్రిల్ 30 ఫాల్కే జన్మదినం సందర్భంగా ==============మనుషులు రెండు రకాలుగా ఉంటారు. సమాజంతోపాటుగా నడిచేవారు.. సమాజాన్ని తనతో నడిపించేవారు. రెండవ కోవకు చెందిన వ్యక్తులు చరిత్రను సృష్టిస్తారు. చరిత్రలో...
View Articleఇరుగు పొరుగు -- ఫ్లాష్ బ్యాక్ @ 50
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన్మించిన, శ్రీ ఐ.నారాయణమూర్తి కాలేజి విద్య అనంతరం సినిమాల పట్ల అభిరుచితో మద్రాస్ వెళ్ళారు. 1950నుంచి దర్శకత్వ శాఖలో పనిచేశారు. తమిళ చిత్ర నిర్మాత, దర్శకులు శ్రీ రామణ్ణ...
View Articleతూచ్! -- ముంబై టాక్
అతడికి స్థిరత్వం లేదు. కెరీర్‌లో దూసుకెళ్లే తత్వం ఉండదు - అంటోంది తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌దీప్ హూండా గురించి. రెండేళ్ల పాటు వల్లె వేసిన ప్రేమ పాఠాలన్నీ -గతం గతః- అన్నట్టు నిర్మొహమాటంగా హాట్‌హాట్ న్యూస్...
View Articleనవ్వుల జల్లు!
* * ది క్రూడ్స్ (ఫర్వాలేదు)కెమెరా: యాంగ్ డుక్ జున్సంగీతం: అలెన్ సిల్వెస్టర్నిర్మాతలు: క్రిస్టీన్ బెన్సన్,జేన్ హార్ట్‌వెల్కథ, స్క్రీన్‌ప్లే:దర్శకత్వం: కిర్క్ డెమరోక్రిస్ సాండర్స్. క్రూడ్స్’ త్రీడి...
View Articleగుండెజారి థ్రిల్లంతయ్యిందే...
** ‘గుండె జారి గల్లంతయ్యిందే’ (ఫర్వాలేదు)తారాగణం: నితిన్, నిత్యమీనన్, ఇషా తల్వార్, అలీ, తాగుబోతు రమేష్సంగీతం: అనూప్ రూబెన్స్నిర్మాత: నిఖితారెడ్డిదర్శకత్వం: కొండ విజయకుమార్‘ఇష్క్’తో హిట్ కొట్టేసిన...
View Articleనేలవిడిచి సాము!
* గౌరవం (బాగోలేదు)తారాగణం: శిరీష్, యామీగౌతమ్, ప్రకాష్‌రాజ్, ఎల్బీశ్రీరాం, నాజర్, బ్రహ్మాజీ తదితరులుసంగీతం: థమన్నిర్మాత: ప్రకాష్‌రాజ్దర్శకత్వం: రాధామోహన్ఊరందరిది ఓదారి అయితే ఉలిపిరి పిట్టది మరోదారి అన్న...
View Articleఓ మంచి ప్రయత్నం!
** ఎన్.హెచ్ 4 (ఫర్వాలేదు)తారాగణం: సిద్ధార్థ్, ఆశ్రీతాషెట్టి, కెకె మీనన్, అవినాష్, సురేఖావాణి, కిషోర్, నరేన్, దివ్య స్పందన, దీపక్, వివేక్, కార్తీ, తదితరులు.సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్నిర్మాతలు:...
View Articleరాశిఫలం 26-04-2013
Date: Friday, April 26, 2013 (All day)author: -- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతివృశ్చికం: శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు...
View Articleరాశిఫలం 27-04-2013
Date: Saturday, April 27, 2013 (All day)author: -- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతివృశ్చికం: సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులచే గౌరవింపబడుదురు. విందులు, వినోదాల్లో...
View Articleపరిచయం..
ప్రాంతాలు, జిల్లాలు సంగతి అలా వుంచితే, మన మధ్య మసలిన మహానుభావుల వివరాలు, వైనాలు కాస్తయినా తెలుసుకోవడం, వీలయితే గ్రంథస్థం చేయడం అత్యంతావశ్యకం. శ్రీకాకుళానికి చెందిన రామిశెట్టి చేసినదీ పనే. ఉత్తరాంధ్ర...
View Articleదళిత బహుజనుల సాహితీ కృషికి దర్పణం
దళిత బహుజన సాహితీవేత్తలురచయిత- బి.ఎస్.రాములు,పేజీలు- 184, రూ.100/-,ప్రతులకు- విశాల సాహితీ అకాడమి, 201, సులేఖగోల్డెన్‌టవర్,బాగ్ అంబర్‌పేట్,హైదరాబాద్- 500013 8331966987 ==============సామాజిక తత్త్వవేత్త...
View Articleఆసక్తిగా ‘ఆఖరు ఘడియలు’!
ప్రపంచానికి ఆఖరి ఘడియలు -డా.మహీధర నళినీ మోహన్‌రావువిశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-1.పేజీలు: 150 +, వెల: రూ. 80/-తెలుగులో సైన్స్ రచనలు అనగానే నళినీ మోహన్‌గారి పేరు ముందు స్ఫురణకు...
View Article