జిజ్ఞాసను రేకెత్తించే రోమన్ ఇతిహాసం
ఈనీడ్ (వర్జిల్ రచన)తెలుగులోకి అనువాదం:లంకా శివరామప్రసాద్ప్రతులకు:విశాలాంధ్ర వారిఅన్ని శాఖలుపేజీలు: 250+వెల: రూ. 250/-మన దేశంలో ప్రాచీన చరిత్రను చెప్పే పురాణ ఇతిహాసాలున్నాయి. మనలాగే ప్రాచీన నాగరికులయిన...
View Articleఅక్షరాల సాక్షిగా సామాజిక తపన
ఈ మట్టి మనదే (కవితా సంపుటి).కవి : ఎస్.ఆర్.పృథ్వి,వెల: రు.75,ప్రతులకు :శ్రీమణికంఠ బుక్ సెంటర్,మెయిన్‌రోడ్, రాజమండ్రి-1ఎస్. ఆర్.పృథ్వి చాలా అనుభవంగల కవి. మినీ కవిత్వంతో ప్రారంభించి, రుబారుూలు రాసి, దీర్ఘ...
View Articleఅనుభూతుల సారం..
ఆలోచనా సులోచనాలు -కూర చిదంబరంపుటలు: 136, వెల: రూ.60/-ప్రతులకు: పాలపిట్టబుక్స్, 16-11-20/6/1/1 403, విజయసాయి రెసిడెన్సీమలక్‌పేట, సలీంనగర్,హైదరాబాద్- 500036.చుట్టూ వున్న పరిస్థితుల్ని చూసినప్పుడు,...
View Articleఅందాయి...
ఆత్మనివేదన కవితా సంపుటి - ఆత్మీయ నిర్మల (లక్కరాజు)వెల: రూ.200/-ప్రతులకు: ఆత్మీయ సాంస్కృతిక సమితి 12-13-830/15, స్ట్రీట్ నెం.1తార్నాక, సికిందరాబాద్ - 500 017. 040 - 27014170/ 2701 4266ఆత్మనివేదన కవితా...
View Article‘మార్కెట్ కథలు’ వైవిధ్య భరితం
మార్కెట్ కథలు -ఎ.రవీంద్రబాబువెల: రూ.50/-ప్రతులకు: విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్విజ్ఞాన భవన్, 4-1-435, బ్యాంక్ స్ట్రీట్,హైదరాబాద్ - 500 001.మానవీయ కథలు, స్ర్తివాద కథలు, భక్తి కథలు, శృంగార కథలు, సరస కథలు...
View Articleనీళ్లంటే ఎలర్జీ!
పాశ్చాత్య దేశస్థులకి అనేక ఆహార పదార్థాలు ఎలర్జీ. వేరుశెనగ పప్పు, ఇతర పప్పులు తింటే చర్మానికి రేష్ రావడం, ఊపిరి ఆడకపోవడం లాంటి ప్రమాదాలు సంభవిస్తాయి. దాంతో పాశ్చాత్య దేశాలన్నింటిలోని ఫుడ్ పాకెట్స్ మీద...
View Articleపురిటి మంచం
ఊరకనే ఉత్తుత్తిపొగడ్తల్నిపైపైనే పొగుడుకుంటూ-అన్యాయంగా, అనవసరంగామధ్యలోకి మునగచెట్టును లాగుతుంటారుఅల్పదేహమనిబరువును తట్టుకోలేక పుటుక్కుమంటుందనిబలహీనతల్ని బయట పెడుతుంటారుమునగకొమ్మ తేలిగ్గా విరిగిపోవడమే...
View Articleచేసి చూద్దాం
అదుపులో నీటిధారలుఒక ఖాళీ స్థూపాకారపు రేకు డబ్బాను మూతతో సహా తీసుకోవాలి. ఈ రేకు డబ్బా కింది భాగంపై సుత్తి, మేకు సహాయంతో అనేక రంధ్రాలు చేయాలి. డబ్బా పైభాగంలో మూతకు కొంచెం దిగువ భాగంలో ఒక రంధ్రాన్ని దాని...
View Articleఆహా... మండే ఎండల్లో మజా!
గ్రీష్మం ఇంకా రాకముందే వసంతం ప్రారంభంలోనే సూర్యుని ప్రతాపం ఇంత తీవ్రంగా వుంటే మున్ముందు ఈ తాపాన్ని తట్టుకునేదెలా అని జనం భీతిల్లుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా శీతల పానీయాలను సేవిస్తూ, ఎవరి తాహతుకు...
View Articleకుకీల నుంచి ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌ను రక్షించుకోవడం ఎలా?
విండోస్ పీసీలో వాడే మొజిల్లా ఫైర్ ఫాక్స్‌లో కుకీస్‌ల నుంచి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌ను ఎలా రక్షించుకోవాలో, ప్రైవేట్ డేటాలను ఎలా కాపాడుకోవాలో చూద్దాం.ముందుగా కుకీస్:కుకీలను అనుమతించాలా వద్దా అనే ఆప్షన్స్...
View Articleసెంటిమెంట్‌తో ‘బాహుబలి’
ప్రభాస్ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి అనేక సెంటిమెంట్ ప్రకారం నటీనటుల ఎంపిక, సాంకేతిక నిపుణుల ఎంపిక జరిపారట. ఈ చిత్రంలో కథాబలమే కాదు తారాబలం కూడా...
View Articleరెగ్యులర్ షూటింగ్‌లో ‘రుద్రమదేవి’
అనుష్క కథానాయికగా గుణ టీమ్‌వర్క్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న రుద్రమదేవి చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. భారతదేశపు తొలి హిస్టారికల్...
View Articleప్రేమికుల మనోభావాలతో ‘అంతకుముందు.. ఆ తరువాత’
రంజిత్ మూవీస్ పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, ఇషా జంటగా నటిస్తున్న చిత్రం ‘అంతకుముందు.. ఆ తరువాత’. దాము నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో...
View Article3డి వెర్షన్‌లో ‘డ్రాకులా’
డ్రాకులా..సినీ తెరపై హర్రర్ నేపథ్యంలో సంచలనం సృష్టించిన పేరు. ఈ డ్రాకులా పేరుతో రకరకాల చిత్రాలొచ్చాయి. తాజాగా డ్రాకులాను కొత్తగా ప్రజెంట్ చేస్తూ రూపొందిన చిత్రం సెయింట్స్ డ్రాకులా. 3డి వెర్షన్‌లో...
View Articleగ్రీకువీరుడికి యు /ఎ సర్ట్ ఫికెట్
నాగార్జున కథానాయకుడుగా నటించిన గ్రీకువీరుడు చిత్రానికి సెన్సార్‌వారు యు/ఎ సర్ట్ఫికెట్ మంజూరు చేశారు. కామాక్షి మూవీస్ పతాకంపై గతంలో అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్ వంటి సూపర్‌హిట్...
View Articleవిద్యుత్ పొదుపు పాటించాలి
వర్షాలు సంవత్సరానికి సంవత్సానికి తగ్గిపోతున్న నేటి తరుణంలో పుష్కలంగా లభించాల్సిన జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రజల విద్యుత్ అవసరాలు...
View Articleగనులు కొల్లగొట్టడమే ‘బ్రహ్మణి’ లక్ష్యం
కడప, ఏప్రిల్ 28: కడప వైఎస్సార్ జిల్లాలో విస్తారంగా ఉన్న ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించడానికి ముందుగా పన్నిన వ్యూహంలో భాగంగానే బ్రహ్మణి స్టీల్స్‌కు శంకుస్థాపన జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...
View Articleబొగ్గు కుంభకోణానికి నిరసనగా బిజెపి రెండు రోజుల ఆందోళన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంపై మరోసారి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బిజెపి ఓ భారీ అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న హేయమైన...
View Articleమరో 27 ఎన్‌సిడిసి కేంద్రాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా 27 జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సిడిసి) కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ...
View Articleచిట్‌ఫండ్ సంస్థల్లో సోదాలు
పాట్నా, ఏప్రిల్ 28: శారదా చిట్‌ఫండ్ మోసం నేపథ్యంలో ఆదివారం బీహార్ రాజధాని పాట్నా శివారుల్లో డజనుకుపైగా చిట్‌ఫండ్ సంస్థలపై దాడులు చేసిన ఆ రాష్ట్ర పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 8 లక్షల...
View Article