ప్రతిష్టంభన తప్పదు!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కోల్‌గేట్ కుంభకోణంపై సిబిఐ ఇచ్చిన నివేదికను ముందే చూసిన న్యాయ శాఖ మంత్రి అశ్వినీకుమార్‌ను తొలగించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిరాకరించినందుకు నిరసనగా ప్రతిపక్షం సోమవారం...
View Articleజైపూర్ మాటలేమయ్యాయి?
బెంగళూరు, ఏప్రిల్ 28: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆదివారం పదే పదే విమర్శలు గుప్పించారు. ఒక్క వ్యక్తి వల్ల అన్నీ సాధ్యం కావంటూ రాహుల్ చేసిన వాదనను తప్పుబట్టడమే...
View Articleబాబును ప్రజలు తిరస్కరించారు
హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఎత్తివేస్తారా? అంటూ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. ఆదివారం నగరంలోని...
View Articleనెల్లూరులో అశ్లీల నృత్యాలు
నెల్లూరు, ఏప్రిల్ 28: శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నెల్లూరు జిల్లాలో పలుచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తున్న 20మంది డ్యాన్సర్లను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ రమణకుమార్...
View Articleసింహాచలేశుని దేవస్థానంలో చంద్రబాబు
సింహాచలం దేవస్థానంలోని కప్పస్తంభం వద్దసింహాచలేశుని మొక్కుకుంటున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్సింహాచలం దేవస్థానంలోని కప్పస్తంభం వద్దStateenglish title: sDate:...
View Articleఐసిసి చాంపియన్స్ ట్రోఫీ.. 4న టీమిండియా ఎంపిక
ముంబయి, ఏప్రిల్ 29: ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత తుది జట్టును జాతీయ సెలెక్టర్లు శనివారం (మే 4వ తేదీన) ముంబయిలో ఎంపిక చేయనున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)...
View Article‘వారియర్స్’కు విషమ పరీక్ష!
పుణే, ఏప్రిల్ 29: ఐపిఎల్-6 ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పుణే వారియర్స్ జట్టు మంగళవారం సొంత గడ్డపై జరిగే లీగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో విషమ...
View Articleకవితా రావత్ వివాహం
నాసిక్, ఏప్రిల్ 29: ఆసియా క్రీడల్లో పతకం సాధించిన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కవితా రావత్ సోమవారం నాసిక్‌లో వివాహం చేసుకుంది. హర్సుల్ గ్రామానికి చెందిన రావత్ మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలో...
View Articleనేటి నుంచి మలేషియా గ్రాండ్‌ప్రీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కౌలాలంపూర్‌లో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మలేషియా గ్రాండ్ ప్రీ గోల్డ్-2013 బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడా బృందానికి ‘తెలుగు తేజం’ పి.వి.సింధు సారథ్యం వహించనుంది. ఈ...
View Articleరెండో టెస్టులో బంగ్లా ఘన విజయం
హరారే, ఏప్రిల్ 29: జింబాబ్వేతో రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఇంతముందు జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. జింబాబ్వే రాజధానిలోని హరారే స్పోర్ట్స్ క్లబ్...
View Articleసర్వజిత్ వ్యథ!
లాహోర్ జైలులో సర్వజిత్‌సింగ్‌పై జరిగిన దాడి పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత భారత వ్యతిరేక బీభత్సకాండలో భాగం. సర్వజిత్ సింగ్‌ను ఉరితీయాలని ‘జమాత్ ఉద్ దావా’ బీభత్స సంస్థ కోరుతోంది. జమాత్ ఉద్ దావా, లష్కర్ ఏ...
View Articleఅడ్డు అదుపులేని ‘వాయిదాల’ దోపిడి
బహుళ జాతి సంస్థలకు భారతదేశం అతి పెద్ద వినిమయ మార్కెట్‌గా కనిపిస్తుందని, అందుకే అవి మన దేశంలో కాలు పెట్టి, ఇక్కడి సంపదను కొల్లగొట్టాలని చూస్తున్నాయని తరచు కమ్యూనిస్టు భావజాల మేథావులు చెబుతూనే వుంటారు....
View Articleనీరుగారుతున్న గ్రామస్వరాజ్యం
గ్రామస్వరాజ్యమే దేశ ఔన్నత్యానికి ప్రతీకని మహాత్మాగాంధీ ఏనాడో సెలవిచ్చారు. స్థానిక స్వపరిపాలనను ఆలంబనగా నిలిచే పంచాయతీరాజ్ వ్యవస్థను తొలిసారిగా అమల్లోకి తీసుకువచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి....
View Articleప్రపంచం నవ్వుతోంది..!
పార్లమెంటును ప్రతిపక్షం స్తంభింపజేసినందుకు ప్రపంచమంతా నవ్వుతోందని ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. నిజమే ప్రపంచమంతా మనని చూసి నవ్వుతోంది అయితే ప్రతిపక్షం పార్లమెంటును స్తంభింపజేసినందుకు...
View Articleఎటిఎంలలో 50 రూపాయల నోట్లు పెట్టండి
ప్రస్తుతం ఏ.టి.ఎమ్‌లలో కేవలం 100 నోట్లు, ఐదు వందల, వెయ్యి నోట్లు వస్తున్నాయి. అన్ని వస్తువులు, సేవలు కేవలం వంద నోట్ల సహాయంతో పూర్తికావు. ప్రయాణాల్లో, రైల్వే టిక్కెట్ తీసుకొనే సమయాల్లో వంద రూపాయలకు...
View Articleముఖ్యమంత్రి సవాల్‌పై తెరాస గరం గరం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: బయ్యారం గనుల లీజును రద్దుచేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పటంతో భూకంపం సృష్టిస్తే ఎదుర్కోగల సత్తా తమకుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన సవాలును తిప్పికొట్టేందుకు సర్వ...
View Articleనేపాల్‌లో ప్రజాస్వామ్యం బలోపేతానికి భారత్ చేయూత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపాల్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తన వంతు మద్దతు అందించడానికి భారత్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. మన దేశంలో పర్యటిస్తున్న నేపాల్...
View Articleముషారఫ్‌పై శాశ్వత నిషేధం
ఇస్లామాబాద్, ఏప్రిల్ 30: పాకిస్తాన్‌లో మళ్లీ అధికారంలోకి రావాలన్న మాజీ అధ్యక్షుడు ముషారఫ్ ప్రయత్నాలకు శాశ్వతంగా బ్రేక్ పడింది. ముషారఫ్ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలులేకుండా పెషావర్ హైకోర్టు శాశ్వత...
View Articleఇది కుంభకోణాల ప్రభుత్వం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని, దేశానికి స్వాతంత్రం వచ్చాక ఏర్పడిన ప్రభుత్వాల్లో దీనంత అవినీతి ప్రభుత్వం...
View Articleవిజృంభించిన ధోనీ, మొహిత్
పుణే, ఏప్రిల్ 30: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం మరో విజయంతో సత్తా చాటుకుంది. పుణేలోని...
View Article