అర్జున అవార్డుకు కోహ్లీ,
ముంబయ/న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రతిష్టాత్మకమైన జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఈ ఏడాది టీమిండియా యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని నామినేట్ చేసింది....
View Articleలలిత్ మోడీ భవితవ్యంపై త్వరలో నిర్ణయం?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఐపిఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ అవకతవకలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న క్రమశిక్షణా కమిటీ తన సిఫారసులను మే నెలాఖరులోగా బిసిసిఐకి సమర్పించే అవకాశాలు...
View Articleభారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: కౌలాలంపూర్‌లో ప్రారంభమైన మలేషియా గ్రాండ్ ప్రీ గోల్డ్-2013 బాడ్మింటన్ టోర్నమెంట్‌లో మంగళవారం తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో...
View Articleఅభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
ఆదిలాబాద్, ఏప్రిల్ 30: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే గాక, చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కూడా సమాచార పౌర సంబంధాల అధికారులపై వుందని ఆ శాఖ...
View Articleఐసిసి చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్.. అఫ్రిదీ, ఉమర్ అక్మల్‌పై వేటు!
కరాచీ, ఏప్రిల్ 30: ఇంగ్లాండ్, వేల్స్‌లో జూన్ 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ జరుగనున్న ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే పాకిస్తాన్ జట్టులో మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్‌రౌండర్ షహీద్...
View Articleసైన్యానికి కోపమొస్తోంది!
ఇస్లామాబాద్, మే 1: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పట్ల అధికారులు అనుసరిస్తున్న వైఖరి పట్ల సైన్యం అసంతృప్తితో ఉందని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫాక్ కయాని పేర్కొన్నారు. ముషారఫ్ సుమారు నాలుగేళ్ల...
View Articleలడఖ్ ప్రాంతంలో తిష్ఠ వేస్తున్న చైనా
లేహ్/న్యూఢిల్లీ, మే 1: లడఖ్ ప్రాంతంలోని దౌలత్ బాగ్ ఓల్డి సెక్టార్‌లో భారత భూభాగంలో 19 కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చిన చైనా సైన్యాలు అక్కడి నుంచి కదలడానికి ససేమిరా నిరాకరిస్తున్నాయి. అంతేకాక ఆ ప్రాంతంలో...
View Articleఅత్యాచారం కేసులో ఆరో నిందితుడు అరెస్టు
హైదరాబాద్, మే 1: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 1990లో జరిగిన అత్యాచారం కేసులో పరారీలో ఉన్న ఆరో నిందితుడిని సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఒక మహిళను న్యూస్ పేపర్ కారులో ఎక్కించుకుని మిర్యాలగూడ శివారులో...
View Articleచైనాను ఢీకొనగలం
న్యూఢిల్లీ, మే 1: చైనాను ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని సైనికదళ అధిపతి జనరల్ బిక్రం సింగ్ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో పాటు భద్రతా వ్యవహారాలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గ ఉప సంఘానికి...
View Articleఆరోగ్యశ్రీ పేరుతో అడ్డంగా దోపిడీ!
విజయవాడ, మే 1: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు అటు రోగుల నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్న వైనం తాజాగా...
View Articleఅవినీతి అధికారుల ఆస్తులు జప్తు
న్యూఢిల్లీ, మే 1: కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిన ఒక బిల్లు కింద ఇకపై అవినీతిపరుడైన ప్రభుత్వ అధికారి అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయవచ్చు. అలాగే , సర్వీసులో ఉన్న, రిటైరయిన అధికారులను...
View Articleజాప్యానికి వేళ కాదు
న్యూఢిల్లీ, మే 1: ఇంకెంత మాత్రం నయం చేయలేనంతగా తీవ్ర కోమాలోకి వెళ్లిపోయిన సరబ్‌జిత్ సింగ్‌ను మానవత్వ కోణంలో తక్షణమే విడుదల చేయాలని పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా విజ్ఞప్తి చేసింది. మరింత ఉత్తమమైన చికిత్స...
View Articleఇతర మంత్రులకూ ఊరటేనా!
హైదరాబాద్, మే 1: మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ప్రాసిక్యూషన్ అనుమతిపై హైకోర్టులో లభించిన ఊరట ఇతర మంత్రులకు కూడా వర్తిస్తుందా! అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మాన కేసుకూ, అభియోగాలు...
View Articleకోటాపై సీన్ రివర్స్
హైదరాబాద్, మే 1 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు మరో పర్యాయం రిజర్వేషన్ల ‘తకరారు’ పెద్ద సమస్యగా మారే అవకాశాలున్నాయి. రిజర్వేషన్ల కారణంగా ఏర్పడ్డ న్యాయపరమైన చిక్కుల వల్ల గత రెండేళ్ల నుండి ‘స్థానిక’...
View Articleవెట్టి కూలీలకు విముక్తి
తిరుపతి/నాగలాపురం, మే 2: నాగలాపురం మండలం చిన్నపట్టు గ్రామంలో ఇటుకబట్టీ యజమాని సుధాకర్ యాదవ్ వద్ద గత నాలుగు నెలలుగా వెట్టిచారికి చేస్తున్న ఒరిస్సా రాష్ట్రం జహంగీరు జిల్లా దొండమూడు అనే గ్రామానికి చెందిన...
View Articleగుంటూరులో వ్యాపారి నుండి 4.20లక్షలు దోపిడీ
గుంటూరు, మే 2: బ్యాంకులో తన అకౌంటు నుండి 4.20 లక్షల రూపాయల నగదును డ్రాచేసి సంచిలో తీసుకువెళుతున్న ఒక వ్యాపారి నుండి ఇద్దరు దుండగులు బైకుపై వచ్చి దోచుకెళ్ళిన సంఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల కథనం...
View Articleనగదు బదిలీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
కర్నూలు , మే 2: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగదు బదిలీ పథకాన్ని జూన్ 1వ తేదీ నుంచి జిల్లాలో పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అధికారులను...
View Articleకోలుకుంటున్న కార్పొరేషన్
అజిత్‌సింగ్‌నగర్, మే 2: ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ నగర పాలక సంస్థకు త్వరలోనే నిధుల మంజూరయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. నిధుల్లేమితో అర్ధాంతరంగా నిలచిపోయిన వివిధ అభివృద్ధి పనులు...
View Articleఎంప్లాయీస్ సంఘ్ ఘన విజయం
విజయవాడ , మే 2: రైల్వే గుర్తింపు సంఘాల ఎన్నికల్లో దక్షిణ మధ్య రైల్వే జోనల్, డివిజన్ లెవల్‌లో ఎంప్లాయీస్ సంఘ్ ఘన విజయాన్ని సాధించింది. గత నెల 25, 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా రైల్వే గుర్తింపు సంఘాల...
View Article