చెరువుల అభివృద్ధిలో అధికారుల నిర్లక్ష్యం
నెల్లూరు, మే 2: ప్రపంచ బ్యాంక్ నిధుల చేయూతతో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ చెరువుల భాగస్వామ్య అభివృద్ధి పథకం అమలుతీరు ఆద్యంతం రాజకీయ పోకడలు, అధికార్ల, కాంట్రాక్టర్ల అవినీతి, అక్రమాలతో నిండిపోతోంది....
View Articleవైఎస్‌ఆర్‌సిపిలో కుమ్ములాట!
ఒంగోలు, మే 2: జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఠా కుమ్ములాటలతో సతమతమవుతోంది. ప్రధానంగా అద్దంకి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సిపి టిక్కెట్ విషయంలో సిట్టింగ్ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్, మాజీ...
View Articleకార్పొరేట్ ఆసుపత్రులకు ఆరోగ్య ‘సిరి’
శ్రీకాకుళం , మే 2: ఆరోగ్యశ్రీ ముసుగులో కార్పొరేట్ దందా బలీయమైన శక్తిగా మారింది. ఆ శక్తి నుంచే అక్రమ బిల్లుల కథలు పుట్టుకొచ్చి ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తోంది. దీనిని శస్తచ్రికిత్స చేస్తామన్న...
View Articleఅతిక్రమణల నిరోధానికి తాకట్టు తంత్రం ఫలించేనా!
విశాఖపట్నం, మే 2: భవన నిర్మాణాల్లో అతిక్రమణలను నిరోధించడమే లక్ష్యంగా తాకట్టు (మార్ట్‌గేజ్) నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అటు అధికార వర్గాల్లోను, ఇటు నిర్మాణ దారుల్లోను గుబులు...
View Article‘జూన్ నాటికి అందరికీ యుఐడి నెంబర్లు’
విజయనగరం, మే 2: ప్రభుత్వ పథకాల కింద లబ్ధిపొందుతున్న లబ్ధిదారులందరికీ జూన్ నాటికి ఆధార్ నంబర్లు (యుఐడిఎఐ) కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య చెప్పారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆధార్...
View Articleమీటర్ రీడర్లకు కనీస వేతనాలు చెల్లించాలి
విశాఖపట్నం, మే 3: కాంట్రాక్ట్ మీటర్ రీడర్లకు చట్ట ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) కాంట్రాక్ట్ మీటర్ రీడర్లు నిరవధిక...
View Article‘దాడి’ నీకిది తగునా!
విశాఖపట్నం, మే 3: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు అనకాపల్లిలో తన అనుచరులతో సమావేశమై అధినేత చంద్రబాబుపై చేసిన అనుచిత వాఖ్యలపై జిల్లాపార్టీ ముక్తకంఠంతో ఖండించింది. పార్టీ...
View Articleపాక్ బృందానికి నిరాశ
న్యూఢిల్లీ, మే 3: కామనె్వల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా, పాకిస్తాన్ బృందానికి నిరాశ తప్పలేదు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపినప్పటికీ, పాక్...
View Articleమహిళా ఆర్చర్ ప్రతిమ ఆత్మహత్య
పుణె, మే 3: భారత యువ మహిళా ఆర్చర్ ప్రతిమ బోరొ ఆర్మీ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌లో శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకున్నట్టు శిక్షణ శిబిరం అధికాలు...
View Articleసెమీస్ చేరతాం
హైదరాబాద్, మే 3: ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సెమీస్ చేరతామని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటర్, భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారం అతను విలేఖరుల...
View Articleధావన్ ఆటే కీలకం
హైదరాబాద్, మే 3: బలహీనంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విభాగం శిఖర్ ధావన్ రాకతో బలాన్ని పుంజుకుంది. చేతి గాయం కారణంగా ఆరో ఐపిఎల్ తొలి మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన ధావన్ పూర్తిగా కోలుకోని మైదానంలోకి...
View Articleఎవరికి చోటు? ఎవరిపై వేటు?
ముంబయి, మే 3: ఇంగ్లాండ్‌లో జూన్ ఆరు నుంచి 23వ తేదీ వరకు జరిగే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టును భారత జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేయనుంది. సందీప్ పాటిల్...
View Articleమలేసియా ఓపెన్ బాడ్మింటన్ ఫైనల్‌కు సింధు
కౌలాలంపూర్, మే 3: మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ సంచలన క్రీడాకారిణి పివి సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ ముందంజ...
View Articleదాహం ...దాహం
కటకటా... అంతా కటకట. ఎండ వేడి మాడ్చేస్తుంటే మంచినీటి కోసం అంగలార్చాల్సిందే. ఎంత భాగ్యనగరమైనా గుక్కనీరు దొరకటం మహాభాగ్యం. ఖైరతాబాద్‌లోని ఓ చలివేంద్రంలో దాహార్తి తీర్చుకుంటున్న ఓ శ్రమజీవి.కటకటా... అంతా...
View Articleశ్రీశైలంలోని ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలి
శ్రీశైలం, మే 3: శ్రీశైలంలోని ప్రాచీన కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా దేవస్థానం చర్యలు చేపట్టడం శుభపరిణామని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు....
View Articleకనువిప్పు - కథ
‘‘అమ్మా! సరిత ఇక బడికి రాదట! వాళ్ల అమ్మానాన్నలు ఆమెను బడి మాన్పించేసి పనిలో పెడతారట!’’ ఇంట్లోకి వస్తూనే అంది శిరీష. వంటింట్లో పని చేసుకుంటున్న పార్వతి ఆ మాటలు విని ముందు గదిలోకి వచ్చింది.‘‘సరిత నాకు...
View Articleపిడిఎఫ్‌ల సంగతేంటి? - కంప్యూటర్ కాలమ్
చాలామందికి ఈ పీడీఎఫ్ అంటే ఏమిటా అని అనిపిస్తూంటుంది. పీడీఎఫ్ అంటే పోర్టబుల్ డేటా ఫార్మాట్. ఎలాటి సిస్టంలోనైనా దాన్ని చదవగలగాలి. అదే దాని ఉద్దేశం. ఈ ఫార్మాట్ ఎంత పాపులర్ అయ్యిందంటే, మనకు ఇ-మెయిల్స్...
View Articleవిమాన ప్రయాణంలో పదనిసలు
రైలు, బస్సుకన్నా విమాన ప్రయాణంలో సుఖం ఉందనుకుంటాం. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణించేప్పుడు. కాని కొందరి అనుభవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. కాలిఫోర్నియాకి చెందిన జోన్ ఆమె భర్త రాబర్ట్‌లు నెవార్క్ నించి...
View Articleకలసిన తనువులలో కలవని తలపులు
కొందరికి అయినవారితో కాక కొత్తవారితో కబుర్లాడాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. పాత రోతగాను కొత్తవింతగాను అనిపిస్తుంటుంది. ఈ కొత్త ఆపోజిట్ జెండర్ అయితే మరికొంత కిక్ ఇస్తుంది. మనసుకి మజా అనిపించి శరీరాన్ని...
View Article(ఆత్మ) హత్య
హాక్లే బిల్డింగ్‌లో కాక్ టెయిల్‌ని సర్వ్ చేసే లాంజ్‌లో డేల్ బజ్లీ ఓ గ్లాస్‌లోని కాక్‌టెయిల్‌ని తాగుతూ అతన్ని చూసాడు. తెలిసిన మొహం కనిపించడంతో పరిశీలనగా చూస్తే, అతను పూర్వం తనతో కాలేజీలో చదివిన ఫిలిప్...
View Article