శ్మశాన భూమికి దారి చూపాలి
మచిలీపట్నం , మే 10: బందరు మండలం పెదకరగ్రహారం దళితులకు శ్మశాన భూమికి వెళ్ళే దారిని కేటాయించాలని బందరు ఆర్డీవో కార్యాలయ అధికారులకు శుక్రవారం వినతిపత్రం అందించారు. 70 కుటుంబాలు నివసిస్తున్న రక్షణ...
View Articleసమాజం పట్ల న్యాయవాదులు బాధ్యత వహించాలి
విజయవాడ , మే 10: సమాజం పట్ల న్యాయవాదులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్‌వి రమణ అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వం అందరి...
View Articleమందుల వర్తకుల బంద్ విజయవంతం
విజయవాడ, మే 10: ఎంతో కీలకమైన డిమాండ్ల సాధన కోసం ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్, ఫెడరేషన్ ఆఫ్ డ్రగ్ ట్రేడర్స్ ఆఫ్ ఎపి సంఘాల పిలుపు మేరకు కృష్ణాజిల్లాలో శుక్రవారం మందుల వర్తకుల బంద్...
View Articleఎంసెట్ అయ్యంది... టెన్షన్ పోయంది
విజయవాడ, మే 10: ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్-2013) పరీక్ష శుక్రవారం నగరంలో ప్రశాంతంగా జరిగింది. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఏడుగంటల...
View Articleదిగజారుతున్న మినుము రైతుల పరిస్థితి
మచిలీపట్నం , మే 10: జిల్లాలో మినుము రైతుల పరిస్థితి రానురాను దిగజారిపోతోంది. ప్రభుత్వం మినుముకు ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందకపోవటంతో వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టించి పండించిన...
View Articleరేపు సింహాచలేశుని నిజరూప దర్శనం
సింహాచలం, మే 11 : సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో సోమవారం చందనయాత్ర మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఏడాది పొడవునా శ్రీగంధం పైపూతతో దర్శనమిచ్చే చందనాల స్వామి వైశాఖ శుద్ధ తదియ...
View Article16న ‘బాబ్లీ’పై అఖిలపక్షం
నిజామాబాద్, మే 11: వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మరింత లోతుగా చర్చించేందుకు వీలుగా ఈ నెల 16వ తేదీన సచివాలయంలో అఖిలపక్షం మలివిడత సమావేశాన్ని నిర్వహించనున్నామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ...
View Articleబంగ్లాదేశ్ వైపు పెనుతుపాను
విశాఖపట్నం, మే 11: బంగాళాఖాతంలో ఆగ్నేయంగా ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. ఇది రానున్న కాలంలో మరింత బలపడి పెనుతుపానుగా మారనుందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం శనివారం రాత్రి తెలిపింది....
View Articleజూన్ 10లోగా పాఠ్య పుస్తకాలు అందజేయాలి
హైదరాబాద్, మే 11: వచ్చే నెల 10వ తేదీలోగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి పాఠ్య పుస్తకాలను ప్రచురించి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి...
View Articleనేడు అపురూప అవార్డుల ప్రదానం
హైదరాబాద్, మే 11: సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖ మహిళలకు ఆదివారం ‘అపురూప అవార్డ్స్-2013’ను ప్రదానం చేయనున్నారు. అమృతలత జీవన సాఫల్య పురస్కారంను డాక్టర్ సి ఆనందారామం, పోల్కంపల్లి...
View Articleవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం అద్భుతం
మహబూబ్‌నగర్/ శ్రీశైలం, మే 11: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, భూగర్భ పవర్ హౌస్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. కర్నూల్ జిల్లాలో నిర్వహించే...
View Article‘రామగిరి’ని రక్షించుకుంటాం
శ్రీకాకుళం, మే 11: శతాబ్దాలుగా గిరిపుత్రులు ఆరాధిస్తున్న రామగిరి క్షేత్రాన్ని రక్షించుకుని, ముక్కుడిపోలమ్మ అమ్మవారి ఆలయాన్ని కాపాడుకునే దిశగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఆదివారం జరగనున్న ‘గిరిపుత్రుల...
View Articleపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి:బాబు
తిరుపతి,మే 11: పంచాయతీ ఎన్నికల్లో అద్బుతమైన ఫలితాలను సాధించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని, ఏవైనా చిన్నచిన్న బేదాభిప్రాయాలుంటే వాటికి దూరంగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు...
View Articleసమతా తీర్పును అమలు చేయాలి
హైదరాబాద్, మే 11: సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మక ‘సమతా’ తీర్పును తక్షణం అమలుచేయాలని బిజెపి సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూలులో వున్న గిరిజన భూములపై హక్కు...
View Articleటిఆర్‌ఎస్ పెళ్లి సందడి
సంగారెడ్డి , మే 12: జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆదివారం జరిగిన తెరాస జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ కూతురు వివాహానికి తెరాస అధినేత కెసిఆర్, రాష్ట్ర మంత్రి గీతారెడ్డి, మెదక్ ఎంపి విజయశాంతి, సిద్దిపేట...
View Articleఎన్నాళ్లకు పూర్తయ్యేనో...!
నల్లగొండ, మే 12: ఫ్లోరైడ్ పీడిత జిల్లాగా పేరుమోసిన నల్లగొండ జిల్లాలో మంచినీటి పథకాల పనులకు అధిక ప్రాధాన్యత లభించాల్సిందిపోయి ఏళ్ల తరబడిగా సాగుతున్న మంచినీటి పథకాల నిర్మాణాలు నత్తనడకను సైతం...
View Articleఅనధికార బార్లు గలగల
నెల్లూరు, మే 12: జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఎక్సైజ్ అధికారుల అవినీతి పెచ్చుమీరిపోతోంది. అనధికార బార్లను తొలగించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆదేశాలను జిల్లాలో ఎక్సైజ్‌శాఖ అధికారులు బేఖాతరు చేస్తున్నారు....
View Articleనేడు సిఎం జిల్లా పర్యటన
నిజామాబాద్, మే 12: పలు దఫాలుగా వాయిదాపడుతూ ఎట్టకేలకు సిఎం జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఓ వైపు అధికార యంత్రాంగం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు తుదిదశ ఏర్పాట్లను...
View Articleజిల్లాలో పుంజుకుంటున్న టిడిపి
ఒంగోలు, మే 12: జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకేఒక్క స్థానానికి పరిమితమైన తెలుగుదేశం పార్టీ నేడు నాలుగైదు నియోజకవర్గాల్లో బలంగా ఉంది. జిల్లాలో 12 అసెంబ్లీ...
View Article