Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

అరసవల్లిలో భక్తుల కోలాహలం

శ్రీకాకుళం, మే 12: ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణస్వామి సన్నిధిలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతికరమైన మాసాల్లో ఒకటైన వైశాఖ మాసం ఇష్టమైన ఆదివారం పర్వదినం నాడు దర్శించుకోవడం ద్వారా సకలపాపాలు...

View Article


కొత్త రైళ్ళు వచ్చేస్తున్నాయి

విశాఖపట్నం, మే 12: కొత్త రైళ్ళు వచ్చేస్తున్నాయి. ఒకేసారి అయిదు కొత్త రైళ్ళు పట్టాలెక్కడం విశాఖ రైల్వేస్టేషన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. గుడ్డిలో మెల్లగా ఏడాదికోసారి, లేదంటే రెండు మూడు దశల్లో...

View Article


ఉపాధ్యాయ కౌనెసలింగ్ ప్రారంభం

విజయనగరం, మే 12: ఉపాధ్యాయ కౌనెసలింగ్ తొలిరోజు ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు, డిఇఒ కృష్ణారావు, జెడ్పీ...

View Article

విస్తరిస్తున్న పందాలు

ఏలూరు, మే 12 : క్రికెట్ అంటేనే అభిమానుల్లో ఎనలేని క్రేజ్... అందులో ట్వంటీ20 క్రికెట్ అంటే మరింత ఆసక్తి. ప్రతిమ్యాచ్‌లోనూ ఆటతీరు తెన్నులపై అంచనాలు, ఊహాలు, గెలుపోటములపై చర్చ రసవత్తరంగా సాగింది. ఈ...

View Article

అంగరంగ వైభవంగా భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

హన్మకొండ, మే 12: ఏకశిలా నగరంగా ప్రసిద్ధిగాంచిన కాకతీయుల రాజధాని వరంగల్ నగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ్భద్రకాళీ దేవస్థానంలో 10రోజులపాటు దేదీప్యమానంగా జరిగే శ్రీ్భద్రకాళీ...

View Article


ముగిసిన కుంభమేళా

న్యాల్‌కల్, జహీరాబాద్, మే 13: పంచవటి క్షేత్రంలో 13 రోజులపాటు జరిగిన కుంభమేళా ఉత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. వందలాది మంది ప్రముఖులు, వేలాది మంది సాధువులు, లక్షలాది మంది భక్తులు కుంబమేళాలో పాల్గొని...

View Article

తెలుగు భాష అమలులో నల్లగొండ మేటి !

నల్లగొండ, మే 13: నల్లగొండ కలెక్టరేట్‌లో విరసిన తెలుగు భాష వికాస పరిమళాలు నానాటికి దిగ్విణీకృతమవుతున్నాయి. కలెక్టర్ నందివెలుగు ముక్తేశ్వర్‌రావు చొరవతో అధికార భాష..మాతృభాష తెలుగు అమలుకు చేపట్టిన...

View Article

ఉప ప్రణాళిక నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తా

అల్లూరు, మే 13: ఉప ప్రణాళిక నిధులతో ఎస్‌సి, ఎస్‌టి గ్రామాలను అభివృద్ధిచేస్తానని కావలి శాసనసభ్యులు బీద మస్తాన్‌రావు అన్నారు. సోమవారం ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గాలిదిబ్బలు, రాయపేట,...

View Article


సిఎం పర్యటన సక్సెస్

నిజామాబాద్, మే 13: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపించింది. ప్రత్యేకించి సిఎం టూర్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తూ విస్తృత ఏర్పాట్లు చేసిన...

View Article


కెటిపిపి కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

పరకాల , మే 13: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కెటిపిపిలో కాంట్రాక్టు కార్మికులు సోమవారం ధర్నాకు దిగారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ధర్నా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ప్రధాన గేటు ఎదుట ధర్నా...

View Article

రామాయపట్నం పోర్టు ఏర్పాటు తథ్యం

కందుకూరు, మే 13 : ఇన్నాళ్లు రామాయపట్నం పోర్టు నిర్మాణం విషయంలో వౌనం దాల్చిన వారు, సహకరించని వారు ఇప్పుడు పోర్టు పోయిందని గగ్గోలు పెడుతున్నారన్నారని, పోర్టు ఎక్కడికి పోలేదని, పోర్టు ఏర్పాటు చేసి...

View Article

మళ్లీ మొదలు

ఏలూరు, మే 13 : కేంద్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు నేపధ్యంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ తెరపైకి రావడం, వెనువెంటనే కావూరి వర్గంలో ఆశలు రేగడం మొదలైంది. కావూరికి ఈసారైనా కేంద్ర మంత్రివర్గంలో...

View Article

35 బంగారం షాపులపై దాడులు!

శ్రీకాకుళం, మే 13: జిల్లాలోని బంగారం షాపులపై జిల్లా తూనికలు, కొలతలు శాఖాధికారులు సోమవారం ఆకస్మిక దాడి చేసారు. సుమారు 35 షాపులను తనిఖీ చేసిన అధికారులు ఎనిమిదింటిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా తూనికలు...

View Article


ప్రశాంతంగా చందనయాత్ర

విశాఖపట్నం, మే 13: చంద్రనయాత్ర.. ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు. దేశం నలుమూలల వారికి ఈ యాత్రలో పాల్గొనాలనే తపన. సింహాచలేశుని నిజ రూపాన్ని కన్నులార దర్శించి తరించాలన్న కోరిక. వందలు కాదు.. వేలు కాదు.. లక్షల్లో...

View Article

అసలు చెల్లించండి.. వడ్డీ వద్దు

విజయనగరం, మే 13: వ్యవసాయ రుణం తీసుకున్న రైతులు అసలు కడితే చాలని, వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సోమవారం ఇక్కడ రాజీవ్ స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించిన...

View Article


సీమాంధ్రుల కుట్రను తిప్పికొడతాం: ఎంపి ‘పొన్నం’

జమ్మికుంట, మే 14: జాతీయ సంపదను ఎక్కడికైన తరలించవచ్చని ప్రగల్భాలు పలుకుతున్న సీమాంధ్రుల కుట్రలను తిప్పికొడతామని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. మంగళవారం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన...

View Article

వైకాపాలో గందరగోళం

మహబూబ్‌నగర్, మే 14: జిల్లాలో అన్ని పార్టీల మాదిరిగానే వైకాపాలో కూడా గందరగోళం నెలకొంది. పలు నియోజకవర్గాలలో ఇప్పటికి ఇన్‌చార్జిలను నియమించుకోలేని పరిస్థితి నెలకొంది. కొన్ని నియోజకవర్గాలలో ఇన్‌చార్జిలను...

View Article


అభివృద్ధి పనులకు జిల్లా ప్రణాళిక కమిటీ ఆమోదం

సంగారెడ్డి,మే 14: 2013-14 సంవత్సరానికిగాను 4060 పనులను 3969.30 లక్షల రూపాయల వ్యయంతోపూర్తి చేయాలని అంచనా కేటాయింపులను జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం రూపొందించింది. ఈమేరకు సకాలంలో పనులను పూర్తి చేసి...

View Article

తెలుగుజాతి చరిత్రలో జిల్లాకు అపూర్వ స్థానం

నల్లగొండ, మే 14: మాతృభాష తెలుగును పాలన భాషగా విజయవంతంగా అమలు చేస్తున్న నల్లగొండ జిల్లా తెలుగు జాతి చరిత్రలో అపూర్వ స్థానం సాధించిందని అధికార భాష సంఘం చైర్మన్ మండలి బుద్దప్రసాద్ అన్నారు. మంగళవారం...

View Article

నేటితో ముగియనున్న బదిలీల కౌనె్సలింగ్

నెల్లూరు, మే 14: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి వివిధ శాఖల్లో చేపట్టిన బదిలీల కౌనె్సలింగ్ ప్రక్రియ బుధవారం నాటితో ముగియనుంది. మంగళవారం స్థానిక జడ్పీ సభా మందిరంలో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>