విద్యుత్ ఉపకరణాలు దగ్ధం
వీరవాసరం, మార్చి 4: వీరవాసరం గ్రామంలో ఆదివారం సాయంత్రం 6గంటల సమయంలో మత్యపురి రోడ్ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో లోపం తలెత్తడంతో సుమారు 500 గృహాల్లోని టీవీలు, విద్యుత్ బల్బులు కాలి బూడిదయ్యాయి....
View Articleనేడు మరింతగా ‘అరుణ’ వెలుగు
న్యూఢిల్లీ, మార్చి 4: అంగారక (కుజ) గ్రహం సోమవారం భూమికి మరింత సమీపానికి వస్తున్నందున కాంతివంతంగా దర్శనం ఇవ్వనున్నాడు. ‘ఈనెల 3న అంగారక గ్రహం సూర్యునికి ఎదురుగా, భూమికి చేరువగా వచ్చింది. సోమవారం భూమికి...
View Articleరాజీనామాతో ఉన్నకుర్చీ ఊడింది
వీపనగండ్ల, మార్చి 5: జిల్లాలో తానే పెద్ద మంత్రిని కావాలని దురాశతో తెలంగాణ వాదం పేరుతో రాజీనామా చేసిన జూపల్లి కృష్ణారావుకు ఉన్నకుర్చీకూడా లేకుండా పోయిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డికె అరుణ అన్నారు....
View Articleమంత్రుల అధికార దుర్వినియోగం
మహబూబ్‌నగర్, మార్చి 5: ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్యే మేచినేని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం...
View Articleసంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
బిజినేపల్లి, మార్చి 5: గత ఎనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ జడ్పీచైర్మన్ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి శ్రీరామ రక్షగా పనిచేస్తాయని జిల్లా...
View Articleఏడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎదురీత
మహబూబ్‌నగర్, మార్చి 5: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎదురీదుతుందని ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నార్థకంలో పడక తప్పదని బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం...
View Articleతెరాసకు మాజీ జెడ్పీటిసి గుడ్‌బై
మహబూబ్‌నగర్, మార్చి 5: హన్వాడ మాజీ జెడ్పీటిసి, టిఆర్‌ఎస్ నాయకుడు బోడ నరేందర్ టిఆర్‌ఎస్ పార్టీకి సోమవారం గుడ్‌బై చెప్పారు. అదేవిధంగా టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్నూరు రవితో పాటు మరో 20...
View Articleబిజెపికి వంద ఎజెండాలు
మహబూబ్‌నగర్, మార్చి 5: భారతీయ జనతా పార్టీకి వంద ఎజెండాలు ఉంటాయని, ఒక్కో గ్రామానికి, ఒక్కో రాష్ట్రానికి ఓ విధానం ఉంటుందని, ఆ విధానాలను తాము తప్పుబట్టడం లేదని, తెలంగాణ విషయంలో కూడా బిజెపి విధానాన్ని తాము...
View Articleసకాలంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
మహబూబ్‌నగర్, మార్చి 5: ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పురుషోత్తంరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులో భాగంగా సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల నుండి కలెక్టర్...
View Articleడిసిసి అధ్యక్షుడిగా ఉబేదుల్లా కొత్వాల్
మహబూబ్‌నగర్, మార్చి 5: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్‌ను సోమవారం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ నియమించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో చురుకైన...
View Articleఅభ్యర్థులందరికీ ప్రజల ఆదరణ!
నాగర్‌కర్నూల్, మార్చి 5: ఈనెల 18న జరిగే ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి అనూ హ్యమైన స్పందన వస్తుండటంతో అభ్యర్థులలో ఆనందం వ్యక్తమ వుతున్నది. నామినేషన్‌లను...
View Articleకాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
మహబూబ్‌నగర్, మార్చి 5: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ప్రతి వ్యక్తి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి మరింత సహకారం అందించాలని రాష్ట్ర హోంశాఖా...
View Articleబ్రాహ్మణులకు ప్రాధాన్యం చంద్రబాబు హామీ
హైదరాబాద్, మార్చి 5: తెలుగు దేశం పార్టీలో బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. సామాజిక న్యాయానికి అనుగుణంగా బ్రాహ్మణులకు న్యాయం జరగాలని అన్నారు....
View Articleయువీ ఫౌండేషన్‌కు కాలిస్ వితరణ
జొహెన్నస్‌బర్గ్, మార్చి5: యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు వితరణను ఇవ్వనున్నట్లు దక్షిణాఫ్రికా మేటి ఆల్‌రౌండర్ జాక్ కాలిస్ ప్రకటించాడు. మార్చి 30న భారత్‌తో జరిగే టి-20లో కాలిస్‌ను సన్మానించనున్నట్లు క్రికెట్...
View Articleసోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా.. అభిమానులకు సచిన్ మరింత చేరువ
ముంబయి, మార్చి 5: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఇక నుంచి అభిమానులకు నిత్యం అందుబాటులో ఉండనున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపిఎల్ సీజన్ నుంచి సచిన్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో అకౌంట్ తెరవనున్నాడు. దీని ద్వారా...
View Article30న భారత్-దక్షిణాఫ్రికా టి-20
ముంబయి, మార్చి 5: దక్షిణాఫ్రికాలో భారతీయులు అడుగుబెట్టి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత్, సఫారీ జట్టు మధ్య ఏకైక టి-20 మ్యాచ్‌ను జొహెన్నస్‌బర్గ్‌లో మార్చి 30న నిర్వహించనున్నారు. ‘ఆసియా కప్‌లో...
View Articleడౌ కెమికల్స్ పట్ల ద్వంద్వ వైఖరి వద్దు..
న్యూఢిల్లీ, మార్చి 5: లండన్ ఒలింపిక్స్‌కు డౌ కెమికల్స్ స్పాన్సరషిప్‌పై భారత ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబించడంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ఆక్షేపించింది. లండన్ ఒలిపిక్స్‌లో నిరసన తెలిపితే అది తీవ్ర...
View Articleపాక్‌లో క్రికెట్‌కు బంగ్లా ఓకే
లాహోర్, మార్చి 5: బంగ్లా క్రికెట్ బోర్డు (బిసిబి)కు చెందిన ఉన్నత భద్రతాధికారుల బృందం పాకిస్తాన్ చేస్తున్న భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో వచ్చే నెలలో పాక్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు...
View Articleఆసీస్ టైటిల్ వేట ముగిసేనా?
అడిలైడ్, మార్చి 5: కామనె్వల్త్ బ్యాంక్ (సిబి) ట్రై సిరీస్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు మరో మెట్టు దూరంలో నిలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మంగళవారం అడిలైడ్ ఓవల్ మైదానంలో...
View Articleఆసీస్‌తో వనే్డ, టి-20 సిరీస్‌లు భారత జట్టు కెప్టెన్‌గా అంజుమ్
న్యూఢిల్లీ, మార్చి 5: ఆస్ట్రేలియాతో జరిగే మూడు వనే్డలు, అయిదు టీ-20ల సిరీస్‌లకు భారత మహిళా జట్టు కెప్టెన్‌గా సీనియర్ బ్యాట్స్‌ఉమన్ అంజుమ్ చోప్రా ఎంపికయింది. హైదరాబాదీ మిథాలీ రాజ్ వైస్ కెప్టెన్‌గా...
View Article