బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
బొబ్బిలి, మార్చి 2: మండలం వెంకటరాయుడుపేట గ్రామంలో బుధవారం రాత్రి హత్యకు గురైన నిర్మల కుటుంబానికి నష్టపరిహారం అందించాలని మహిళా సంఘాల నాయకులు వి ఇందిర, బి పద్మజ డిమాండ్ చేశారు. ఈ మేరకు బొబ్బిలి డిఎస్పీ...
View Articleపవర్ హాలీడేను తక్షణమే ఎత్తివేయాలి
బొబ్బిలి, మార్చి 2: ప్రభుత్వం పరిశ్రమలకు విధిస్తున్న పవర్ హాలిడేను తక్షణమే ఎత్తివేయాలని ఇఫ్టూ, ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిటు కార్యాలయంలో శంకరరావు, ఎం గోపాలం శుక్రవారం విలేఖర్లతో...
View Articleబిసి ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలి
నిజామాబాద్ టౌన్, మార్చి 3: జిల్లా కేంద్రంలో అధికారులు నిర్వహించిన బిసి ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేశారు. బిసి ఓటర్ల జాబితా...
View Articleకామారెడ్డి బరిలో అధికార పార్టీ ఎదురీత!
నిజామాబాద్, మార్చి 3: జిల్లాలో ఉప ఎన్నిక జరుగుతున్న కామారెడ్డి శాసనసభా నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని చాటుకునేందుకు అధికార పార్టీ అపసోపాలుపడుతోంది. ప్రధాన పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం...
View Articleత్యాగం చేసిన గంపనే గెలిపిద్దాం
భిక్కనూరు, మార్చి 3: తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను ఈ ఉప ఎన్నికలో గెలిపిద్దామని రామా యంపేట మాజీ ఎమ్మెల్యే పద్మాదే వేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆమె భిక్కనూరు...
View Articleఆస్తి పన్ను పెంపు అప్రజాస్వామికం తగ్గించకపోతే ఆందోళన తప్పదు
కంఠేశ్వర్, మార్చి 3: నగర పాలక సంస్థ ఆస్తి పన్ను పెంచడం ద్వారా ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపడం అప్రజాస్వామికమని చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు భక్తవత్సలం, సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధి...
View Articleస్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తాం:ఎస్పీ
కామారెడ్డి, మార్చి 3: ఓటర్లు నిర్భయంగా స్వేచ్చగా ఓటు హక్కును వినయోగించుకోవాడానికి వీలుకల్పించాల్సిన బాధ్యత తమ శాఖపై ఉందని ఎస్పీ రామకృష్ణయ్య అన్నారు. శనివారం కామారెడ్డి ఉప ఎన్నికల మీడియా కేంద్రంలో...
View Articleఘన్‌పూర్ బరిలో ఐదుగురు
వరంగల్, మార్చి 3: స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికలో నామినేషన్ ఉపసంహరణల గడువు ముగియడంతో పోటీలో ఐదుగురు అభ్యర్థులు మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శనివారం స్వతంత్ర...
View Article- అనుకున్నంతా అయింది - సురేఖ ఇక మాజీ..!
వరంగల్, మార్చి 3: అంతా ఊహించినట్టే జరిగింది.. కాంగ్రెస్ జెండాపై గెలిచి వైఎస్ జగన్ పల్లవి పాడిన పరకాల ఎమ్మెల్యే కొండాసురేఖ మాజీగా మిగిలారు. కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించిన ఆమెపై అనర్హత వేటు వేస్తూ రాష్ట్ర...
View Articleచెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
వరంగల్ బల్దియా, మార్చి 3: వర్థన్నపేట మండలం నల్లబెల్లి గ్రామం నుండి వస్తున్న ఆర్టీసీ లోకల్ బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో 34మంది ప్రయాణికులకు తీవ్రగాయాలైన సంఘటన శనివారం...
View Articleఎక్సైజ్ అధికారుల ఇళ్లలో ఎసిబి సోదాలు
వరంగల్, మార్చి 3: వరంగల్ నగరంలోని ఎక్సైజ్ అధికారుల ఇళ్లపైన, ఎక్సైజ్ కార్యాలయాలపైన అవినీతి నిరోధకశాఖ అధికారుల బృందాలు శనివారం దాడులు నిర్వహించాయి. శనివారం తెల్లవారుఝామున నగరంలోని టీచర్స్‌కాలనీలో ఉంటున్న...
View Articleప్రభుత్వ పథకాలే ప్రతాప్‌ను గెలిపిస్తాయ్
స్టేషన్ ఘన్‌పూర్, మార్చి 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలే నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాజారపుప్రతాప్‌ను గెలిపిస్తాయని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం...
View Articleమద్యం మాటెత్తద్దంటే వినరా!
మద్యం మాటెత్తితే చాలు మంత్రి గారికి చిర్రెత్తుకొస్తోంది. సుమారు మూనె్నళ్ళ కాలంగా అటు రాష్ట్రాన్ని, ఇటు అధికార పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మద్యం ముడుపులు, సిండికేట్ వ్యవహారాలపై...
View Articleఅంబేద్కర్ విగ్రహానికి అపచారం కేసులో నిందితుల అరెస్టు
కొత్తవలస, మార్చి 4 : అంబేద్కర్ విగ్రహానికి పేడరాసి, దానిని తమ ప్రత్యర్థులపై నెట్టేందుకు చేసిన ప్రయత్నాలను కొత్తవలస పోలీసులు ఛేదించారు. కేవలం ఇరు వర్గాల మధ్య ఉన్న భూతగాదాలు, పాత కక్షల మేరకే ఈ దుర్ఘటనకు...
View Articleఅధికారుల తీరుపై కలెక్టర్, ఎం.పి సిరియస్
విజయనగరం, మార్చి 4: గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు నేటికీ అమలు కాలేదు. ఆసుపత్రిలో జనరేటర్ మార్చేందుకు గత సమావేశంలో నిర్ణయించగా, ఇప్పటికీ పనిపూర్తి చేయలేదంటూ కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆగ్రహం. ఆసుపత్రుల్లో...
View Articleదేవుడే దిక్కు!
ఏలూరు, మార్చి 4 : పేద, మధ్య తరగతి కుటుంబాలు తూనికలు, కొలతలు మధ్య దారుణమైన దోపిడీకి గురవుతున్నారు. వ్యాపారస్తులు చాలామంది సాధారణంగానే ఈ దోపిడీకి అలవాటుపడిపోయారు. ఇలాంటి సమయంలో వినియోగదారుల హక్కులను...
View Articleకిటకిటలాడిన కొల్లేటికోట
ఆకివీడు, మార్చి 4: కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తజన సందోహంతో ఈ ప్రాంతమంతా జనసంద్రంలా మారింది. అమ్మవారి ఉత్సవాలకు ఆదివారం నాడు భారీ సంఖ్యలో...
View Articleక్వాలిఫయింగ్‌లోనూ హోరాహోరీ
భీమవరం, మార్చి 4: సిఫి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ పోటీలు రసవత్తరంగా సాగాయి. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల నుండి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. క్రీడాకారులు...
View Articleముగిసిన స్పీకర్ పర్యటన
భీమవరం, మార్చి 4: రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రెండు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆదివారం భీమవరంలో మంత్రి వట్టి వసంత్‌కుమార్, జిల్లా కలెక్టర్ వాణీమోహన్, ఎమ్మెల్సీ అంగర...
View Articleగృహస్థుల ప్రతిఘటనతో తోకముడిచిన దొంగ
కామవరపుకోట, మార్చి 4 : కత్తితో బెదిరించి, దోపిడీకి ప్రయత్నించిన ఒక దొంగ ఊహించని విధంగా ఇంటివారి నుండి ప్రతిఘటన ఎదురవ్వడంతో తోకముడిచిన ఉదంతమిది. కామవరపుకోట శివార్లలోని యానాదుల కాలనీలో ఆదివారం...
View Article