Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

కంచె చేను మేస్తోంది

కెపిహెచ్‌బి కాలనీ, ఫిబ్రవరి 6: హైదర్‌నగర్ డివిజన్ హెచ్‌ఎంటి హిల్స్ విద్యుత్ శాఖ కార్యాలయంలో చొరబడి బోర్డులను తొలగించిన విషయంలో రెండు నెలల క్రితం విద్యుత్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన...

View Article


నగర తెలుగుదేశం మరింత బలోపేతం

తార్నాక, ఫిబ్రవరి 6: తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమావేశాలను నిర్వహించి ఎన్నికల నగరాను మోగించడానికి సిద్థంగా ఉంది. ఇందులో భాగంగా నగర అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్...

View Article


టిడిపి హయాంలోనే మహిళలకు రక్షణ

సరూర్‌నగర్, ఫిబ్రవరి 6: టిడిపి హయాంలోనే మహిళలకు రక్షణ, ఆర్థికాభివృద్ధి జరిగిందని మహేశ్వరం టిడిపి ఇన్‌చార్జి తీగల కృష్ణారెడ్డి అన్నారు. మీర్‌పేటలో గురువారం జరిగిన మహిళా సదస్సులో తీగల మాట్లాడుతూ...

View Article

ఆలిండియా సీనియర్ మహిళల టి-20 క్రికెట్ టోర్నీ

చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 6: నగరంలో జరుగుతున్న ఆలిండియా సీనియర్ మహిళల టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్, రైల్వేస్ జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించింది దూసుకెళుతున్నాయి. సికింద్రాబాద్ జింఖాన...

View Article

అనంతగిరిలో రథసప్తమి సందర్భంగా సప్తవాహనసేవ

వికారాబాద్, ఫిబ్రవరి 6: రథసప్తమి సందర్భంగా అనంతగిరి శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయంలో గురువారం శ్రీస్వామివారి సప్తవాహన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్వామి...

View Article


లక్ష్యాలు ప్రధానం

విశాఖపట్నం, ఫిబ్రవరి 7: ప్రధాన పనులు పూర్తి చేసే విషయంలో అధికారులు లక్ష్యాలను నిర్థారించుకుని పనిచేయాలని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల ఉన్నతాధికార్లతో తన...

View Article

వెస్ట్‌లాండ్ కాప్టర్ల స్కామ్‌లో కొత్తమలుపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మరో కొత్త అంశం వెలుగు చూసింది. హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన బిడ్డర్లను ఖరారు చేస్తున్న సమయంలో అంటే 2007లో అప్పటి భారత...

View Article

ఇంటర్మీడియట్ పరీక్షలకు భారీ ఏర్పాట్లు

విశాఖపట్నం, ఫిబ్రవరి 7: ఈ నెల 12నుండి ఏప్రిల్ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్...

View Article


పెద్దల సభకు వరుసగా మూడోసారి...

విశాఖపట్నం, ఫిబ్రవరి 7: వరుసగా మూడోసారి రాజ్యసభ సభ్యునిగా డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ఎన్నికయ్యారు. దీంతో శనివారం ముఖ్యమంత్రి, తనను ఎన్నుకున్న శాసనసభ్యులతో హైదరాబాద్‌లో సమావేశం ఉందని ఆయన శుక్రవారం ఒక...

View Article


అండగా నిలిచే ఆ నేత ఎవరు?

విశాఖపట్నం, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ మాదిరిగా ఉంది. రాష్ట్ర విభజనకు కావల్సిన సరంజామాను పార్టీ అధిష్ఠానం సిద్ధం చేస్తోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై తుది నిర్ణయం వెలువడబోతోంది. ఇదే...

View Article

ముస్లింలపై ప్రేమ నిజమైతే ఆర్‌ఎస్‌ఎస్‌తో బంధం తెంచుకోండి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ముస్లింలపై నిజమైన ప్రేమ ఉంటే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ముందుగా ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు తెంచుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ సలహా ఇచ్చారు. పారిశ్రామిక...

View Article

వాయిదాకు గైర్హాజరైతే నాన్‌బెయిలబుల్ వారెంటే!

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 7: దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌పై ప్రత్యేక న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ ప్రత్యేక కోర్టు శుక్రవారం చేపట్టింది. అయితే...

View Article

నేతాజీ ‘మరణాన్ని’ నమ్మని సిఐఏ

కోల్‌కతా, ఫిబ్రవరి 7: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అదృశ్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 1945లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు...

View Article


సమానత్వం ప్రాతిపదికగా సర్వతోముఖాభివృద్ధి

అహ్మదాబాద్, ఫిబ్రవరి 7: కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్ర పడిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ముస్లిం వాణిజ్య ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఒక సదస్సులో పాల్గొనడం ద్వారా వారికి చేరువ కావడానికి...

View Article

Image may be NSFW.
Clik here to view.

దద్దరిల్లిన ఉభయ సభలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: తెలంగాణ అనుకూల,ప్రతికూల నినాదాల హోరులో పార్లమెంటు ఉభయ సభలు శుక్రవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. కేంద్ర ప్రభుత్వంపై ఎంపిలు హర్షకుమార్...

View Article


పారిశుద్ధ్య పనులకూ తప్పని సమైక్య సెగ

అజిత్‌సింగ్‌నగర్, ఫిబ్రవరి 8: రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విభజనను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లారుూస్ నిరవధిక సమ్మెకు...

View Article

నేడు గుణదలమాత మహోత్సవాలు ప్రారంభం

పటమట, ఫిబ్రవరి 8: దక్షణ భారతదేశం రెండవ అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన గుణదలమాత (మరియమాత) మహోత్సవాలకు సర్వసిద్ధం అయ్యింది. ఆదివారం ఉదయం 7 గంటలకు బిషప్ గ్రాసి హైస్కూల్ ప్రాంగణంలో...

View Article


ప్రత్యేకాధికారి పాలనలో మోయలేని పన్నుల భారం

బెంజిసర్కిల్, ఫిబ్రవరి 8: గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం ఉన్న ప్రత్యేకాధికారి పాలనలో పన్నుల భారం నగర ప్రజలపై మోపుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు విమర్శించారు. సిపిఎం సెంట్రల్ జోన్ 2...

View Article

హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం * మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ, ఫిబ్రవరి 8: కోడూరు మండలంలోని ఉల్లిపాలెం, బందరు మండలం భవానీపురం గ్రామాలను కలుపుతూ కృష్ణానదిపై హైలెవిల్ బ్రిడ్జి నిర్మాణం రూ.67 కోట్లతో నిర్మించటం జరుగుతుందని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్...

View Article

నేడు సీతారామలక్ష్మి రాక

భీమవరం, ఫిబ్రవరి 8: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై ఆదివారం తొలిసారిగా జిల్లాకు వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>