అంతర్జాతీయ క్రికెట్‌కు గ్రేమ్ స్మిత్ గుడ్‌బై
కేప్‌టౌన్, మార్చి 4: దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. న్యూలాండ్‌లో ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్రు తర్వాత అంతర్జాతీయ...
View Articleబాక్సింగ్ ఫెడరేషన్‌పై వేటు
లాసానే్న (స్విట్జర్లాండ్), మార్చి 4: ఇప్పటికే సస్పెన్షన్‌కు గురయిన భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబిఎఫ్)లో నెలకొన్న ప్రతిష్టంభనపై మండిపడిన అంతర్జాతీయ బాక్సంగ్ అసోసియేషన్ (ఏఐబిఏ) భారత్‌ను తమ అసోసియేషన్‌నుంచి...
View Articleహాకీ ప్రపంచ కప్‌కు 33 మంది ప్రాబబుల్స్
న్యూఢిల్లీ, మార్చి 4: నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో మే 31వ తేదీ నుంచి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) నిర్వహించే ప్రపంచ కప్ పోటీల కోసం 33 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసినట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ)...
View Articleభారత్ ఆశలు ఆవిరి
మీర్పూర్ (బంగ్లాదేశ్), మార్చి 4: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకుంది. మీర్పూర్‌లోని షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో మంగళవారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా...
View Articleకోహ్లీసేనకు పరువు దక్కేనా?
మీర్పూర్ (బంగ్లాదేశ్), మార్చి 4: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు బుధవారం తమ చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో ‘జెయింట్ కిల్లర్’గా పేరొందిన అఫ్గానిస్తాన్ జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో...
View Articleమధుమేహంలో నరాల సమస్యలు
మధుమేహంవల్ల ఏర్పడే ఇక్కట్లలో డయాబెటిక్ న్యూరోపతి ప్రధానమైనది. దీర్ఘకాలంపాటు మధుమేహంతో సతమతమయ్యే వారికి క్రమంగా నరాలు దెబ్బతినే ఈ స్థితి ప్రాప్తిస్తుంది. నరాలు దెబ్బతినడంవల్ల అవి చేయాల్సిన పనులకు విఘాతం...
View Articleడీలాపరిచే డిప్రెషన్
ఆధునిక దంపతుల్లో శృంగారాసక్తి తగ్గిపోయి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఇప్పటి యువ దంపతుల్లో ఈ సమస్యలు ఎక్కువగా వున్నట్టు అధ్యయనాలు తేల్చి చెపుతున్నాయి. ఇందుకు మానసిక ఒత్తిడి ఒక...
View Articleఫిక్స్‌డ్ పళ్ళు - బ్రిడ్జ్
సాధారణంగా మనకు 50 ఏళ్ళు వయస్సు తరువాత శరీరంలో అన్ని అవయవాలతోపాటు పళ్ళు పటిష్టత కూడా సన్నగిల్లుతూ ఒక్కొక్క పన్ను, ఒకటి తరువాత ఒకటి కదులుతూ చివరకు ఊడిపోతుంటాయి. కొంతమందికి ముందరి పళ్ళు ఊడిపోతుంటాయి,...
View Articleగృహ వైధ్యం
* కర్బూజా పండు లోపల ఉండే గింజలు దోస పండులోని గింజలను పోలి ఉంటాయి. దోస గింజల కంటే కర్బూజా గింజలు కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఆయుర్వేదంలో ధాతుపుష్టి లేహ్యాల తయారీకి ఈ గింజల్లోని పప్పును వాడుతారు. గింజల్లోని...
View Articleకొనసాగుతున్న సెనె్సక్స్ జోరు
ముంబయి, మార్చి 5: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఈ ఏడాది జనవరి 23నాటి రికార్డుస్థాయి ముగింపునకు చేరువైంది. అంతర్జాతీయ సానుకూల...
View Articleక్యూ3లో సిఎడి 4.2 బిలియన్ డాలర్లే
ముంబయి, మార్చి 5: పెరుగుతున్న ఎగుమతులు, తగ్గుతున్న దిగుమతులు (ముఖ్యంగా బంగారం దిగుమతులు) మధ్య ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు (సిఎడి) 4.2 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. గత ఏడాది...
View Articleపెట్టుబడులను ఆకర్షిస్తేనే వృద్ధి
న్యూఢిల్లీ, మార్చి 5: గాడి తప్పిన జిడిపిని తిరిగి సరైన మార్గంలో పెట్టేందుకు కొత్త ప్రభుత్వం మూడు నెలల్లోగా పెట్టుబడుల పునరుద్ధరణతోపాటు వౌలికరంగ ప్రాజెక్టులను అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రణాళికా సంఘం...
View Articleకొత్త బ్యాంకులకు ‘కోడ్’ అడ్డుకాదు
న్యూఢిల్లీ, మార్చి 5: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం...
View Articleప్రాక్టీస్’పై లంక దృష్టి!
మీర్పూర్, మార్చి 5: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఇప్పటికే ఫైనల్ చేరిన శ్రీలంక గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే చివరి లీగ్ పోరును ప్రాక్టీస్ మ్యాచ్‌గా భావిస్తోంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో...
View Articleఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ సైనా శుభారంభం
బర్మింగ్‌హామ్, మార్చి 5: స్టార్ క్రీడాకా రిణి సైనా నెహ్వాల్ శుభారంభం చేసి, మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్ చేరు కోగా, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ ఇక్కడ ఆరంభమైన ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టోర్నమెంట్...
View Articleలిఖితపూర్వక సమాధానం ఇవ్వాలి 12 వరకు గడువు
న్యూఢిల్లీ, మార్చి 5: ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ రాయల్స్ బౌలర్ అజిత్ చండీలాను లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందిగా భారత...
View Articleఐపిఎల్ అభిమానినే..
న్యూఢిల్లీ, మార్చి 5: ఈసారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా తనను తీసుకోవడానికి ఇష్టపడకపోయినా, ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ మాత్రం ఇప్పటికీ తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్...
View Articleభారత్‌లోనే ఎక్కువ మ్యాచ్‌లు
న్యూఢిల్లీ, మార్చి 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఏడో విడత పోటీల్లో భాగంగా ఎక్కువ మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని టోర్నమెంట్ చైర్మన్ రణ్‌జిబ్ బిస్వాల్ వెల్లడించాడు. ఐపిఎల్...
View Article‘పసికూన’పై రెచ్చిపోయారు
మీర్పూర్, మార్చి 5: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో శ్రీలంక, పాకిస్తాన్ జట్లను ఢీకొని పరాజయాలను చవిచూసిన టీమిండియా ఆటగాళ్లు బుధవారం నాటి మ్యాచ్‌లో ‘పసికూన’ జట్టు అఫ్గానిస్తాన్‌పై రెచ్చిపోయారు. మరో 106...
View Articleఎయడ్స్‌రోగి పోరాటం
*** డల్లాస్ బయర్స్ క్లబ్ (బాగుంది)తారాగణం: మాక్ కొనాగన్, జెరెడ్ లిటో, జెన్నిఫర్ గార్నర్ఫొటోగ్రఫీ: యేస్ బెలాంగర్, దర్శకత్వం: జాన్‌మార్క్ వాల్లీ.మన దగ్గర వైద్యం వ్యాపారమైపోయింది. మందులు, మందుల పరిశ్రమలు...
View Article