శ్రీశ్రీ అనువాద సినీగీతాలు
అభ్యుదయ కవిగా మహాప్రస్థాన కర్తగా లబ్ధప్రతిష్ఠులైన తర్వాతే శ్రీశ్రీ సినీరంగ ప్రవేశం చేసినట్టు చాలామందికి తెలుసు. కాని శ్రీశ్రీ సినీగేయ ప్రస్థానం అనువాద చిత్రంతో ఆరంభమయిందని, అనువాద చిత్ర రచనకు తెలుగులో...
View Articleత్వరలో ‘ప్యార్ మే పడిపోయానే’
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ రూపొందిస్తున్న ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు...
View Articleహైదరాబాద్‌కు ‘ఆగడు’
మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందిస్తున్న ‘ఆగడు’ చిత్రానికి సంబంధించిన బళ్లారి షెడ్యూల్ పూర్తయింది. ఈనెల 10 నుండి...
View Article‘నాకంటు ఒకరు’ పాటలు
మురళీప్రసాద్.జి. దర్శకత్వంలో జైభవానీ ప్రొడక్షన్స్ పతాకంపై జె.ఆర్.పద్మిని రూపొందించిన చిత్రం ‘నాకంటు ఒకరు’. జె.పి.రమేష్ సమర్పణలో నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణసాయి, తామాక్షి జంటగా నటించారు. ఈ చిత్రానికి...
View Articleఅడవిలో వెన్నెల
మూన్‌లైట్ డ్రీమ్స్ పతాకంపై అక్కి విశ్వనాధరెడ్డి దర్శక నిర్మాతగా రూపొందిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల ’. అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని...
View Article14న ‘ముద్దుగా’
విక్రాంత్, పల్లవి ఘోష్ ప్రధాన తారాగణంగా 24 క్రాఫ్ట్స్ పతాకంపై వి.సతీష్‌కుమార్ దర్శకత్వంలో సి.వి.రెడ్డి రూపొందించిన చిత్రం ‘ముద్దుగా’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలతోపాటుగా సెన్సార్ కూ డా పూర్తిచేసుకుంది....
View Articleఆరు నుండి ఆరు వరకు..
ఆల్కా ఫిలింస్ పతాకంపై జనార్దన్‌రావు చల్లా దర్శకత్వంలో కథానాయిక లక్ష్మి రూపొందిస్తున్న చిత్రం ‘వాట్ హ్యాపెన్ 6 టు 6’. వెంకీ, లక్ష్మి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోవిడుదల కార్యక్రమం...
View Articleగ్యాంగ్ ఆఫ్ గబ్బర్‌సింగ్
గబ్బర్‌సింగ్ చిత్రంలో అంత్యాక్షరి సన్నివేశంలో నటించిన నటీనటులందరికీ హీరోలుగా అవకాశాలు వచ్చాయి. తారా-నీలు కార్పొరేషన్ పతాకంపై బాబు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. గబ్బర్‌సింగ్...
View Articleరాజకీయ ‘పవనాలు’
14న తమ్ముడొస్తున్నాడు ============తమిళనాట ముందు నుంచే సినిమా రంగం, రాజకీయం కలిసిపోయాయి. తెలుగు నాట కూడా ఇది కొత్తదేమీకాదు. ఏకంగా పార్టీలు చేసి అధికారంలోకి వచ్చిన వారున్నారు, పార్టీలు ఏర్పాటు చేసి...
View Articleకౌంట్ యువర్ బ్లెస్సింగ్స్
గత వారం రోజులుగా తన కూతురు వైభవి డల్‌గా ఉండటం వైభవి తల్లి గమనించింది. ఆదివారం ఎప్పటిలా వైభవి బయటికి వెళ్లి తోటి పిల్లలతో ఆడుకోలేదు. హోంవర్క్ చేసుకుని నిద్రపోయింది. సోమవారం ఉదయం కూడా వైభవి అలాగే ఉంది....
View Articleమారిన సింహం రాజు (కథ)
అరుణాచలం అడవుల్లోని ఒక జంతు రాజ్యానికి సింహం రాజుగా ఉండేది. పుట్టింది సింహ జాతిలోనైనా మెతక ధోరణి కలిగి ఉండేది. వంశపారంపర్యంగా దక్కిన పదవి కాబట్టి.. తప్పనిసరై రాజరికం వెలగబెట్టడం తప్ప, రాజుకు ఉండాల్సిన...
View Articleఇంకోటి?!
షెర్లిన్ చోప్రా రేటు పెంచేసిందా? ‘కామసూత్ర -3డి’ ఎఫెక్ట్ షెర్లిన్‌పై బాగానే పడినట్టుంది. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. కలెక్షన్ల సంగతి తెలీదు. అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థంకాదు. కానీ - ఆ సినిమా...
View Articleముద్దు
అమ్మాయికి ముద్దు పెట్టడం -ఆర్ట్. ఈ విషయాన్ని ‘బావగారూ బాగున్నారా!’ సినిమాలో చిరంజీవి చెప్పకనే చెప్పాడు. అక్కడితో ఆగకుండా రంభకు ముద్దు పెట్టి మరీ చూపించాడు. ముద్దు పెట్టుకునే అవకాశం వచ్చిన శ్రీహరికి...
View Articleఅభివృద్ధితో ఆరోగ్య కిరణాలను ప్రసాదించే... తూర్పు ఫేసింగ్ ఆస్పత్రులు
స్పీడు యుగం ఇది. మనిషి సూర్యునితోపాటు ఉదయాస్తమానాలకు తేడా తెలీకుండా సూర్య కిరణాలంత వేగంగా ఉద్యోగాల పేరిట పరుగులు తీసే ప్రతి మానవునికి చక్కని ఆరోగ్యం అవసరం. అనుకోకుండా రోగాల బారిన పడి సరైన వైద్యసేవలు...
View Articleఆనందం ఆలస్యం
అమరయ్య -మధ్య తరగతి మనిషి. భార్య, ముగ్గురు పిల్లలే అతని కుటుంబం, ప్రపంచం. పొద్దునే్న పనికెళ్లడం, సాయంత్రం -పని నైపుణ్యం పెంచుకునే శిక్షణ తరగతులకు వెళ్లడం. ఇదీ దైనందిన జీవితం. ఒక్క ఆదివారం తప్ప -మిగిలిన...
View Articleఎలావుందీవారం?
మార్చి 9 నుండి 15 వరకు మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)పట్టుదలలు, ఆత్మాభిమానం పక్కనపెట్టి సామరస్యంతో మెలగవలసిన తరుణమిది. శాస్ర్తియ దృక్పథంతో నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. సర్వీసులు, సంచార పథకాల...
View Articleఎక్కడుంది లోపం?
ఈ వారం ‘ఆంధ్రాయణం’లో ‘ఎక్కడుంది లోపం?’ వ్యాసం విశే్లషణాత్మకంగా, వివరణాత్మకంగా, నిష్పక్షపాతంగా సాగింది. తెలంగాణ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రాంతీయ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి, విద్య,...
View Articleఒకే ఒక్క జ్ఞాపకం
నేడూ నిన్నా కాదునీ వయసంత పాతదినీ వన కాలంనాటిదిఒక జ్ఞాపకం - ఒకేఒక్క-ఉగాది పచ్చడిలా బహ రుచికరంకాలకూట విషంలా బహు కర్కశంఅంతా ఒక జ్ఞాపకం కాదుబొమ్మా బొరుసూ - బొరుసూ బొమ్మనీ పాత్ర ఏమిటి? నీ బాధ్యతనీ బరువు...
View Articleమనకు మనమే నాయకులం.. ప్రతినాయకులం!
మనం మనలా ఉండగలిగితే జీవితం మనది అవుతుంది. మరొకరిలా ఉండ ప్రయత్నిస్తే మనం మనం కాకుండా పోతాం. ప్రాపంచిక జీవనంలో వందకు వంద శాతం మనకిష్టమైన రీతిన సాగిపోలేం. కొంత సర్దుబాటు తప్పదు. సర్దుబాటుది కొంతే...
View Articleవచ్చేనెల 15వతేదీ నుండి సముద్రంలో వేటనిషేధం
ఒంగోలు, మార్చి 8: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేనెల 15వ తేదీ నుండి మే చివరి వరకు సముద్రంలో మరపడవులు, ఇంజన్ పడవల వేటను రాష్ట్రప్రభుత్వం నిషేధించింది. ఆ సమయంలో సముద్రగర్భంలో తల్లిచేపలు గుడ్లుపెట్టేదశలో ఉంటాయి....
View Article