2న రాయబరేలిలో సోనియా నామినేషన్
న్యూఢిల్లీ, మార్చి 21: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన స్వంత నియోజకవర్గమైన రాయబరేలీ నుండి ముచ్చటగా మూడోసారి పోటీ చేసేందుకు ఏప్రిల్ 2న తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. పార్టీ...
View Articleమోడీతో పవన్ మంతనాలు
న్యూఢిల్లీ, మార్చి 21: బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సమాలోచనలు రాష్ట్రంలో సరికొత్త పొత్తులకు దారి తీసే అవకాశాలున్నాయని తెలిసింది. పవన్ కల్యాణ్...
View Articleబిజెపితోనే సీమాంధ్ర అభివృద్ధి
విజయవాడ, మార్చి 21: సీమాంధ్ర భవిష్యత్ రాష్ట్ర విభజనపైనే ఆధారపడి ఉందనేది బిజెపి ఎప్పుడో గుర్తించి 1987లోనే కాకినాడలో ఒక ఓటు - రెండు రాష్ట్రాలంటూ ప్రకటించిందని పార్టీ జాతీయ, సీనియర్ నేతలు అన్నారు. విభజన...
View Articleతుస్సుమన్న బస్సు యాత్ర
శ్రీకాకుళం, మార్చి 21: సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రచార రథచక్రాలు శ్రీకాకుళం నుంచి కదిలాయి. అయితే ప్రారంభమే పేలవంగా సాగింది. కోరి కష్టాలు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు కల్పించాలన్న తపనతో...
View Articleబ్రాహ్మణులకు రాజకీయ అవకాశాలు
హైదరాబాద్, మార్చి 21: శాసన సభ ఎన్నికల్లో బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం కల్పించనున్నట్టు టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు. కెసిఆర్...
View Articleమన దెబ్బకు ఢిల్లీ దిమ్మతిరగాలి!
జగ్గయ్యపేట, మార్చి 21: మనమంతా సమైక్యంగా వుండి ఢిల్లీ దిమ్మదిరిగేలా తెలుగువారి దెబ్బను రుచిచూపుదామని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా...
View Articleటిడిపి వైపు రాయపాటి అడుగులు...
విజయవాడ, మార్చి 21: రాజకీయాలు చాలా విచిత్రమైనవని సామాన్యులకు విడమర్చి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఎవరికి వారు ఇట్టే గ్రహించేస్తున్నారు. కొన్ని దశాబ్దాలపాటు గ్రామ పంచాయతీలకు మాత్రమే, అదీ...
View Articleతనిఖీల్లో దొరికిపోయేది అమాయకులే!
విజయవాడ, మార్చి 21: ఎన్నికల పరంపరలో రాష్టవ్య్రాప్తంగా కోట్లాది రూపాయల తెల్లధనం, నల్లధనం మంచినీళ్ళ ప్రాయంలా ప్రవహిస్తోంది. దీన్ని అడ్డుకోటానికి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాల...
View Articleజూన్ తరువాత జీతాలు ఇవ్వలేరు
కర్నూలు, మార్చి 21: క్రమపద్ధతి లేకుండా జరిగిన రాష్ట్ర విభజనతో భవిష్యత్తులో విపత్తు పొంచిఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఫలితంగా జూన్ తరువాత రాష్ట్రంలో జీతాలివ్వలేని...
View Articleనేర్చుకుందాం
చ. పరువిడి పోయి తెచ్చి ఘనపాశ చయంబుల నంట ఁ గట్టిగ్గురు భుజు లందఱుం గదిసి కోయని యార్చుచు దాని నెమ్మెయిందరలఁగఁ దీయలేక దగ దట్టముగా మది దుట్ట గిల్ల నొండొరు గడవంగ వే చని పయోరు హనాభున కంతఁ జెప్పినన్భావం:...
View Articleమానస బాంధవ్యం - 11
వసుంధర ఎంతో మనస్థయిర్యంతో ఒంటరిగా కొడుకును చదివించుకుంటూ జీవించసాగింది.తరువాత కాలం చకచకా జరిగిపోయింది.తల్లి ఆశయానుకనుగుణంగా బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు.కొడుకు ఉద్యోగంలో చేరినప్పట్నించి...
View Articleరంగనాథ రామాయణం - 483
పుష్పకం దిగి అవనిపయి కూర్చుండి అవనీశుడు ఆ మంత్రులతో ఈ విధంగా వచించాడు.‘‘ఈ గృహం ఎవరు కట్టారు? కట్టి ఎన్నినాళ్లు అయింది? కలహం దేనికి? మీరు యథాస్థితి తెలియచెయ్యండి’’ అని కోరాడు. అప్పుడు గృధ్రము ‘‘నరపాలా!...
View Articleభక్తి ప్రభావం
తొక్కితే రాయి మొక్కితే - దేవుడు. చెట్టు, పుట్ట, మట్టి, కొండ, రాయి, ఆకాశం, నీళ్లు, నిప్పు, గాలి, ఇలా ఏదైనా సరే భగవంతుడి అంశనే అంటుంది భారతీయం. ఎందుకంటే సృష్టి చేసినవాడు భగవంతుడు. సూర్యుడి నుంచి కిరణాలు...
View Articleరాశిఫలం 24-03-2014
Date: Monday, March 24, 2014 (All day)author: - గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతివృశ్చికం: విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో...
View Articleకల్లాపి చల్లని లోగిలి
ఎన్నెన్ని కోల్పోయానుకాకి గూట్లో పిల్లకోయిలనైరాగాలు కోల్పోయానుఅనురాగాలు కోల్పోయానుఅమ్మ అందం కోసం తల్లిపాలనీనాన్న సంపాదన కోసం చిటికెన వేలినీఇంటి ప్రిస్టేజీ కోసం స్నేహితుల్నీవొకటనేమిటి -నిషేధింపబడ్డ...
View Articleఉత్తుత్తి బహుమతి వచ్చిందోచ్!
‘పోటీ’ - ఈ పదానికి చాలా విస్తృతార్థం ఉంది. అసలు పోటీ లేకుండా ఈ ప్రపంచమే లేదు. అవును పోటీ ఉంటేనే ఎవరి ప్రతిభైనా వెలుగులోకి వస్తోంది. అది ఏ రంగంలోనైనా సరే. రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంటేనే ప్రజలకు...
View Articleకవిత్వమంటే...
కవిత్వమంటేఆకాశాన్ని దున్నిఆలోచనల్ని నాటడంఅమావాస్య చీకటిలోనిండు చంద్రుడికిజనం మధ్య పురుడు పోయడందొంగ మబ్బులపైకిగురిచూసి రాయిసిరిరాలుతున్న చినుకుల్నిదోసిలి పట్టడంపిడుగుల ముఖంమీదపిడి గుద్దులు గుద్దిఉరుములు...
View Articleపుట్టపర్తి స్మృతులు.. శేఫాలికలు
పుట్టపర్తివారి శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా.. ------------------------------------జననం: 28-3-1914 మరణం: 1-9-1990 =============================అది జనవరి నెల 1972వ సంవత్సరం. ఓ రోజు రాత్రి 12 గంటల...
View Articleఅక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షలు స్వాధీనం
సదాశివపేట, మార్చి 24: ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్భయంగా పట్టపగలే బ్యాంకు నుంచి డ్రా చేసుకుని తరలిస్తున్న 20 లక్షల రూపాయలను పేట పోలీసులు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పట్టుకుని స్వాధీనపర్చుకున్నారు....
View Article