ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
గాలే, సెప్టెంబర్ 27: మహిళల టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాను ఢీకొన్న భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 104...
View Article‘సూపర్’ శ్రీలంక!
పల్లేకల్, సెప్టెంబర్ 27: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ‘సూపర్-8’లో శ్రీలంక సూపర్ విక్టరీని నమోదు చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ‘టై’కావడంతో ఫలితాన్ని తేల్చడానికి ‘సూపర్ ఓవర్’ అనివార్యమైంది. ఈ...
View Articleపోరాడి ఓడిన ఇంగ్లాండ్
పల్లేకల్, సెప్టెంబర్ 27: వెస్టిండీస్‌తో గురువారం జరిగిన టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సూ పర్ ఎయట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 180 ప రుగుల లక్ష్యాన్ని...
View Articleకొత్త చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్
ముంబయి, సెప్టెంబర్ 27: ఊహకందని నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచే భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సంప్రదాయాన్ని నిలబెట్టుకుంది. భారత జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా మొహిందర్ అమర్‌నాథ్‌ను ఎంపిక చేస్తారా...
View Articleకాల్పుల మోత.. రాళ్ల వర్షం
తార్నాక, సెప్టెంబర్ 27: తెలంగాణ మార్చ్‌కు ఇంకా మూడు రోజుల వ్యవధి ఉండగానే ఉస్మానియా క్యాంపస్ రణరంగంగా మారిపోయింది. గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న క్యాంపస్ గురువారం కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది....
View Articleప్రజలకు కూడు,గూడు
వికారాబాద్, సెప్టెంబర్ 27: ప్రజలకు ఇల్లు, బట్టలు, తిండి కల్పించాలనే ఉద్దేశంతో గత ఎనిమిది సంవత్సరాలుగా 78 సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖ...
View Articleమూడు రోజులే గడువు
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 27: ఖరీఫ్ రుణ ప్రణాళిక ముగియడానికి మూడురోజులే గడువు ఉండడంతో బ్యాంకు శాఖలన్నీ రైతులతో కిటకిటలాడుతున్నాయి. 800 కోట్లు రుణ ప్రణాళిక నిర్ణయించినప్పటికీ కొత్తగా ఈ ఏడాది కొద్దిమంది...
View Articleమురికివాడల్లో మంచినీటి ఎద్దడి
అనకాపల్లి, సెప్టెంబర్ 27: వర్షాకాలంలో తాగునీటి వెతలు తప్పడం లేదు. గొట్టపుబోర్లు పనిచేయడం లేదు. కుళాయిల ద్వారా నీరు రావడంలేదు. ట్యాంకర్లు విధిగా రావడం లేదు. అసంపూర్తిగా నిలిచిపోయిన పక్కాగృహాలకు బిల్లులు...
View Articleయువ ఓటర్లపై దృష్టి
విజయనగరం, సెప్టెంబర్ 27: అర్హులైన వారంతా ఓటర్లుగా నమోదు కావాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల...
View Article‘చైర్మన్’గారు ఇకలేరు
గుడివాడ, సెప్టెంబర్ 27: జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో ‘చైర్మన్’గా పిలుచుకునే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు సుదీర్ఘ ప్రస్థానం ముగిసింది. రాజకీయ దురంధరుడిగా, రాజకీయ...
View Articleచంద్రబాబు పాదయాత్రకు అనూహ్య స్పందన : దేవినేని
నందిగామ, అక్టోబర్ 10: టిడిపి అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని జిల్లా పార్టీ అధ్యక్షుడు మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక పార్టీ...
View Articleప్రధానిని కలిసిన స్టీల్ బృందం
విశాఖపట్నం, అక్టోబర్ 10: స్టీల్ ప్లాంట్‌లో షేర్ల విక్రయాన్ని నిరసిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన వివిధ యూనియన్ నాయకులు గత రెండు రోజులుగా ఢిల్లీలోని పలువురు మంత్రులు, అధికారులను కలిశారు. బుధవారం...
View Articleపేదల సంక్షేమానికి 20 వేల కోట్లు
ఒంగోలు, అక్టోబర్ 10: మీ ఆశీర్వాదం పొందేందుకు చాలా సమయం ఉంది అయినా మిమ్మల్ని అభివద్ధి చేసేందుకే వచ్చానని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కమార్‌రెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో రెండవ రోజు అయిన...
View Article‘థఠ్మల్’ను రద్దు చేయండి
సంతబొమ్మాళి, అక్టోబర్ 10: జీవవైవిధ్య సదస్సుకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చించడం కంటే విషతుల్యమైన మానవులకు హాని కలిగించే థర్మల్ పవర్‌ప్లాంట్లను రద్దు చేస్తే మంచిదని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం...
View Articleఘర్షణలకు కారణమైన వారిపై రౌడీషీట్స్
నంద్యాలటౌన్, అక్టోబర్ 10: పట్టణంలోని ఓల్డ్‌టౌన్‌లో జరిగిన ఘర్షణలు ఇరువురి మధ్య మాత్రమేనని... ఇవి వ్యక్తిగత కక్షలే తప్ప ఇరు వర్గాలకు సంబంధించిన ఘర్షణలు కావని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు....
View Articleఎస్పీ సేవలు ఆదర్శంగా తీసుకోవాలి
నెల్లూరుఅర్బన్, అక్టోబర్ 10: ఎస్‌పి రమణకుమార్ చేస్తున్న సేవలను ఇతర జిల్లాల పోలీసులు ఆదర్శంగా తీసుకోవాలని బిసి సంక్షేమ కమిటీ చైర్మన్ జి తిప్పేస్వామి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నెల్లూరు పర్యటన సందర్భంగా...
View Articleపరిశ్రమలు, సంస్థల నిబంధనలు
కొత్తగూడెం, అక్టోబర్ 10: పరిశ్రమల ఏర్పాటు, భూగర్భవనరులను వెలికి తీయడం వలన నిర్వాసితులయ్యే గిరిజనులకు న్యాయం చేసేందుకు రూపొందించిన నిబంధనలను పాటించాల్సిర బాధ్యత ఆయా పరిశ్రమలు, సంస్థలపై ఉందని రాష్ట్ర...
View Articleఇసుకను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
గుంటూరు, అక్టోబర్ 10: ప్రభు త్వం నిర్ణయించిన ధరకే ఇసుకను విక్రయించాలని, ఇష్టానుసారం వ్యవహరిస్తే లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి...
View Articleరత్నగిరిపై నిఘా కన్ను!
అన్నవరం, అక్టోబర్ 10: రత్నగిరి క్షేత్రంలో నిఘా కెమేరాలను దేవస్థానం ఛైర్మన్ రాజా ఐవి రామ్‌కుమార్ బుధవారం ప్రారంభించారు. సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో రత్నగిరిపై ఏర్పాటు చేసిన 54 సిసి కెమేరాలకు సంబంధించి...
View Articleనేరాల అదుపునకు చర్యలు చేపట్టండి
చిత్తూరు, అక్టోబర్ 10: నేరాల అదుపునకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని అనంతపురం రేంజ్ డిఐజి చారుసిన్హా పిలుపునిచ్చారు. బుధవారం చిత్తూరు పోలీసు క్లబ్‌లో నెలవారి పోలీసు అధికారుల సమావేశం జిల్లా...
View Article