‘తెలుగబ్బాయి’కి ప్లాటినమ్ డిస్క్
వెరా ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఓ.ఎస్.అవినాష్ దర్శకత్వంలో ఎస్.రామకృష్ణ నిర్మించిన చిత్రం ‘తెలుగబ్బాయి’. తనీష్, రమ్యనంబీసన్, తషూ కౌశిక్ ప్రధానపాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలకు ప్లాటినమ్...
View Article‘జగన్ నిర్దోషి’ ఆడియో విడుదల
నూతన కథా నాయకుడు శివ నటించిన తోట సినిమాస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘జగన్ నిర్దోషి’. వెంకన్నబాబు ఏపుగంటి దర్శకత్వంలో శాఖమూరి మల్లికార్జునరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని పాటల సీడీని హీరో...
View Articleసిద్ధమవుతున్న ‘టీ-సమోసా-బిస్కెట్’
రాజయోగి పుష్పాంజలి క్రియేషన్స్ పతాకంపై గులాబీ శ్రీను దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘టీ-సమోసా- బిస్కెట్’. శ్రీహరి, హంసానందిని ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు...
View Articleనలుగురమ్మాయిల ‘మస్తీ’
ఐదుగురు అమ్మాయిల జీవితానికి సంబంధించి చిక్కుముడిలో భాగంగా, నలుగురమ్మాయిలు తమ జీవితంలో కొన్ని గంటలు మిస్సయితే, ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమే ఈ చిత్ర కథ అని, హత్యలు, దోపిడీలు వంటి కథనాలు ఈ...
View Article‘ఇంతకీ నువ్వెవరు’ లోగో
విద్యార్థులు, మెడికల్ కాలేజీ నేపధ్యంలో సాగే ఈ చిత్రం ఓ మంచి ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, సున్నితమైన భావోద్వేగాలే ప్రధానంగా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు రామ్‌ప్రసాద్...
View Articleతేనెల తేటల మాటలలో... తెరమరుగవుతున్న అర్థాలెన్నో!
ఆ మధ్య దూరదర్శన్‌లో వార్తలు చూస్తుంటే ఒక రాజకీయ పార్టీ ఇరకాటంలో పడ్డ సంగతి గురించి వార్త వస్తోంది. స్క్రోలింగ్‌లో ‘ఆడకత్తెరలో పార్టీ’ అని వస్తోంది. అక్షరదోషం అని సరిపెట్టుకున్నాను. ‘ఆడకత్తెర అంటే ఏమిటి...
View Article19న ‘డమరుకం’
నాగార్జున కథానాయకుడుగా నటించిన ‘డమరుకం’ చిత్రం 19న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన గ్రాఫిక్స్‌తో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని ఈనెల 19న...
View Articleఅచ్చతెలుగు అభిలషణీయమా?
‘‘కొందరకు తెనుగు గుణమగు, కొందరకున్ సంస్కృతంబు గుణమగు.. నేనందర మెప్పింతు కృతుల’’ అన్నారు వినయంగా పోతనామాత్యులు. ప్రౌఢి పరికింప సంస్కృత భాష, పలుకు నుడికారమున తెలుగు, ఎవరేమనుకుంటే నాకేమి అన్నాడు శ్రీనాథ...
View Article‘గంగతో రాంబాబు’ సెన్సార్ పూర్తి
కమర్షియల్ హీరో చిత్రానికి యు/ఏ సర్టి ఫికెట్ లభించడం సంతోషకరంగా వుందని, చిత్రంలో ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ అయిందని, పవన్‌కళ్యాణ్ నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రం అందరి అంచనాలకు తగ్గట్టుగా రూపొందిందని...
View Articleస్వంత భాషతోనే ముందడుగు
.................... తొలి చదువులు-14 ............ ఆఫ్రికా విద్య అభివృద్ధి సంస్థ, యునెస్కోకి చెందిన విద్యా సంస్థ ఉమ్మడిగా ఆఫ్రికాలో అమలు అవుతున్న విద్యా విధానం పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచటంలో ఎందుకు...
View Articleతెరాస, కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలి
హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ అంశంపై టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఈ రెండు...
View Articleమెదక్ చర్చి నిర్మాణం అద్భుతం
మెదక్, అక్టోబర్ 13: ఆసియా ఖండంలో పేరొందిన సిఎస్‌ఐ మెదక్ చర్చిని జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనడానికి వచ్చిన మూడు దేశాల ప్రతినిధులు శనివారం సాయంత్రం సందర్శించారు. జర్మనీ, కెనడా, ఇటలీ దేశాలకు చెందిన 11...
View Articleర్యాంపుల కేటాయింపునకు లాటరీ విధానం
రాజమండ్రి, అక్టోబర్ 13: ఇసుక ర్యాంపుల వేలానికి రాష్ట్రప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటిస్తూ శనివారం జిఓ నెం. 142 జారీచేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఇసుక తవ్వకాలు, లీజుల విధానంలో వినియోగదారులు తీవ్రంగా...
View Articleఅవినీతి సొమ్ముతో పాదయాత్ర
అనంతపురం, అక్టోబర్ 13: అవినీతి సొమ్ముతో పాదయాత్ర నిర్వహించేందుకు కొన్ని పార్టీలు రంగం సిద్ధం చేస్తున్నాయని పరోక్షంగా వైకాపానుద్ధేశించి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. తనకు...
View Articleసంక్షేమ ‘గ్యాస్’కు సబ్సిడీ కట్
నెల్లూరు, అక్టోబర్ 13: సబ్సిడీ సిలిండర్ల కోత ప్రభావం ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై కూడా పండింది. కేంద్ర ప్రభుత్వం కనెక్షన్‌దార్లందరికీ సబ్సిడీ సిలిండర్లపై నియంత్రణ విధించడం విదితమే. ప్రతి...
View Articleకడప జిల్లాలో పరువు హత్యలు!
రాయచోటి, అక్టోబర్ 13: కడప జిల్లా రాయచోటిలో పరువుహత్యలు జరిగాయి. తక్కువ కులం వాడిని ప్రేమించిందంటూ నెల రోజుల క్రితం యువతిని చంపిన బంధువులు శనివారం యువకుడిపై వేటకొడవళ్లతో దాడిచేసి నరికారు. తీవ్రంగా...
View Articleప్రముఖ సాహితీవేత్త ఘండికోట కన్నుమూత
విశాఖపట్నం, అక్టోబర్ 13 : ప్రముఖ సాహితీవేత్త ఘండికోట బ్రహ్మాజీరావు శుక్రవారం కన్నుమూశారు. పశ్చిమబెంగాల్‌లోని బర్నపూర్‌లో ఉద్యోగార్థమై ఉన్న కుమారుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళిన బ్రహ్మాజీరావు అస్వస్థతతో...
View Articleబియ్యం ధరలు పైపైకి
రాజమండ్రి, అక్టోబర్ 13: పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ఒత్తిడి మొదలయ్యే సరికి బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హోల్‌సేల్ వ్యాపారులకు సన్న రకం పాత బియ్యాన్ని కిలో రూ.36కు...
View Articleమీకు చేతగాకపోతే వెళ్లొచ్చు
అనంతసాగరం, అక్టోబర్ 13: ఉత్తర కాలువ పనులు చేపట్టి నాలుగేళ్ల కాలం పడుతోంది. ఇంకా పనులు నాలుగవ వంతు కూడా సాగలేదు. ఇచ్చిన కాలపరిమితి కంటే రెండేళ్లు అదనమైన ఉత్తర కాలువ పనులు పూర్తి కాకపోవడంపై స్థానిక...
View Article‘పర్యాటక’ చర్చలు విఫలం.. సమ్మె యథాతథం
విశాఖపట్నం, అక్టోబర్ 13: పర్యాటక శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఆ శాఖ అధికారులు శనివారం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన నిరవధిక సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. 2010...
View Article