నలుగురు మిలీషియా సభ్యుల లొంగుబాటు
పాడేరు, అక్టోబర్ 14: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు మిలీషియా సభ్యులుగా వ్యవహరిస్తున్న నలుగురు గిరిజనులు పోలీసుల ఎదుట ఆదివారం లొంగిపోయారు. ముంచంగిపుట్టు మండలం మారుమూల ప్రాంతమైన బూసిపుట్టు...
View Articleరానున్న ఎన్నికల్లో వలస రాజకీయ వాదులను తరిమికొట్టాలి
అనకాపల్లి , అక్టోబర్ 14: ఇతర జిల్లాల నుండి వచ్చి విశాఖ జిల్లాలో ఎంపి, ఎమ్మెల్యే, మంత్రి పదవులను వెలగబెడుతున్న వలస రాజకీయ వాదులను రానున్న ఎన్నికల్లో తరిమికొట్టాలని మాజీమంత్రి, జిల్లా తెలుగుదేశం పార్టీ...
View Articleఅధిక ధరలతో పెరిగిన బొప్పాయి సాగు విస్తీర్ణం
సబ్బవరం, అక్టోబర్ 14: బహిరంగ మార్కెట్‌లో బొప్పాయి పండ్లకు ధర పెరగటంతో మండలంలోని రైతులు ఈ పంట సాగుపై ఆసక్తికనబరుస్తున్నారు. గతంలో టన్నుబొప్పాయి ధర సుమా రు 6 వేల రూపాయలు ఉండగా, అది కాస్త 7000-7500 రూపాయల...
View Articleబెల్టు షాపులు నడిపితే చర్యలు : డిఎస్పీ
కామారెడ్డి, అక్టోబర్ 14: కామారెడ్డి డివిజన్‌లో ఇక నుండి బెల్టుషాపులు నిర్వహిస్తూ మద్యం అమ్మితే చట్టరీత్యా కఠినచర్యలు తప్పవని డిఎస్పీ మనోహర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, బెల్టుషాపులపై జిల్లా ఎస్పీ...
View Articleనర్సాపూర్‌కు గట్టుపొడిచిన వాగు నీరు
కమ్మర్‌పల్లి, అక్టోబర్ 14: గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు నీళ్లను కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి లిఫ్ట్ ద్వారా అందించేందుకు కృష్టి చేసానని ప్రభుత్వ విప్, బాల్కొండ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్...
View Articleవిద్యుత్ సిబ్బంది నిర్బంధం
పిట్లం, అక్టోబర్ 14: మండలంలోని కారేగాం గ్రామంలో ఆదివారం విద్యుత్ సిబ్బంది సత్యం, షాదుల్, మొహియుద్దీన్‌లను స్థానిక గ్రామస్థులు గంట పాటు నిర్బంధించారు. గడిచిన ఐదు రోజుల నుండి వ్యవసాయ రంగానికి కనీసం రెండు...
View Articleగుడెసెల తొలగింపుపై సిపిఎం, న్యూడెమోక్రసీ ఆగ్రహం
కంఠేశ్వర్, అక్టోబర్ 14: బోర్గాం గ్రామ శివారులో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ అధికారులు ఆదివారం తెల్లవారుఝామున తొలగించారు. అడ్టుకోవడానికి ప్రయత్నించిన సిపిఎం,...
View Articleఫోన్ కొడితే... మద్యం డోర్ డెలివరీ!
నిజామాబాద్, అక్టోబర్ 14: అధికారుల అండతో గ్రామాల్లో మద్యం వ్యాపారం సాగిస్తున్న బెల్టు షాపుల నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతులను అనే్వషిస్తున్నారు. బెల్టుషాపుల నిర్వహణపై ఆరోపణలు తీవ్రతరం కావడంతో...
View Articleజీవవైవిధ్యానికి సంఘీభావంగా ప్రదర్శన
కోదాడ, అక్టోబర్ 14: జీవవైవిధ్య సదస్సుకు సంఘీభావంగా సత్యమేవజయతే సేవాసమితి ఆద్వర్యంలో విద్యార్ధులు తమ మొహాలకు వివిద జీవరాశుల మాస్క్‌లను ధరించి ఆదివారం కోదాడ పట్టణంలో నిర్వహించిన ప్రదర్శన అందరిని...
View Articleరేపటి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు
నల్లగొండ , అక్టోబర్ 14: జగజ్జనని శ్రీ కనక దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఈనెల 16(మంళగవారం) నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో పాత్తబస్తీలో పేరుగాంచిన శ్రీశ్రీశ్రీ...
View Articleనేటినుంచి నవరాత్రి
దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ముంబయలో సోమవారం ఓ అమ్మవారి విగ్రహానికి తుది రూపు దిద్దుతున్న కళాకారుడు. దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి...
View Articleజీవ వారసత్వ ప్రదేశంగా తిరుపతి
హైదరాబాద్, జూన్ 15: అంతర్జాతీయ లక్ష్యాలను సాధించేందుకు ముందు స్థానిక ప్రభుత్వాలు జీవవైవిధ్య పరిరక్షణ దిశగా పనిచేసేందుకు ప్రపంచ దేశాలు బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం...
View Articleచేనేత బకాయిల చెల్లింపునకు రూ. 191 కోట్లు
హైదరాబాద్, అక్టోబర్ 15: చేనేత సంఘాలు చెల్లించాల్సిన రూ. 191 బకాయిల చెల్లింపునకు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికుల సమస్యలపై మంగళవారం ముఖ్యమంత్రి సంబంధిత...
View Articleత్వరలో పోల‘వరం’ ఖరారు
హైదరాబాద్, అక్టోబర్ 15: పోలవరం టెండర్లను త్వరలోనే ఖరారు చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సాంకేతికంగా నెలకొన్న ఇబ్బందులపై...
View Articleబాబ్లీపై నేడు ‘సుప్రీం’ తుది తీర్పు?
నిజామాబాద్, అక్టోబర్ 15: గోదావరి నదిపై శ్రీరాంసాగర్ పరివాహక ప్రాంతంలో జిల్లా సరిహద్దున మహారాష్ట్ర సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వివాదం విషయమై సర్వోన్నత న్యాయస్థానం...
View Articleజీవవైవిధ్యానికి 11 వేల కోట్లు
హైదరాబాద్, అక్టోబర్ 15: జీవవైవిధ్యానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద 11వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుస్తోందని అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంఎఫ్ ఫరూఖీ వెల్లడించారు. జీవవైవిధ్య అంతర్జాతీయ సదస్సులో...
View Articleమూడవ హరిత విప్లవం వద్దేవద్దు!
హైదరాబాద్, అక్టోబర్ 15: సింథటిక్ ఎరువులను (కృత్రిమ సూక్ష్మజీవులు) వినియోగించి అధిక దిగుబడులు సాధించడం ద్వారా మూడో హరిత విప్లవాన్ని తీసుకువచ్చేందుకు దేశంలోని బహుళ జాతి సంస్థలు జోరుగా...
View Articleతగ్గిన ఆదాయం!
హైదరాబాద్, అక్టోబర్ 15: అర్ధ వార్షికంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గుముఖం పట్టడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ణయించిన లక్ష్యాల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అన్ని...
View Articleప్రపంచానికి మార్గం చూపే హైదరాబాద్ సదస్సు
హైదరాబాద్, అక్టోబర్ 15: రానున్న దశాబ్దం పాటు హైదరాబాద్ జీవవైవిధ్య అంతర్జాతీయ సదస్సు ప్రపంచానికి మార్గం చూపుతుందని కనె్వన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ (సిబడి) ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ బ్రౌలియో ఫెరీరా డిసౌజా...
View Articleహైదరాబాద్ అభివృద్ధి.. ‘మాయాబజార్’ సినిమా కాదు
హైదరాబాద్, అక్టోబర్ 15: నాలుగు వందల ఏళ్లలో హైదరాబాద్ నగరంలో పోగొట్టుకున్న దానిని మనం తిరిగి పునర్మించడం అంటే ఇది మాయాబజార్ సినిమా కాదని, అయితే వీలున్నంత వరకూ నగర అభివృద్ధికి, పర్యావరణ నిబంధనల మేరకు...
View Article