ప్రత్యేక రాష్టమ్రే తప్ప ప్రత్యామ్నాయం లేదు
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరేదీ ప్రత్యామ్నాయం కాదని తెలంగాణ ప్రాంతానికి చెందిన 13 మంది మంత్రులు ఎఐసిసి అధ్యక్షురాలు, యుపిఎ చైర్‌పర్సన్ సోనియగాంధీకి సోమవారం లేఖ రాసారు. ఈ...
View Articleరోగుల వద్దకెళ్లి వైద్యం చేయండి
శ్రీకాకుళం, సెప్టెంబర్ 17: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీవ్యాధి బారిన పడి అనేక అవస్థలు ఎదుర్కొంటున్న రోగులను జిల్లా కేంద్రానికి డయాలసిస్ కోసం రప్పించడాన్ని కేంద్ర ఆరోగ్యబృందం...
View Articleనాకు పదవి కావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు
విశాఖపట్నం, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోందని, అటువంటి మార్పులకు ఎటువంటి అవకాశం లేదని రాజ్యసభ సభ్యులు చిరంజీవి అన్నారు. సోమవారం విశాఖకు వచ్చిన ఆయన...
View Articleపరిస్థితి ఘోరం..‘కోత’ అనివార్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 17: విపక్ష సభ్యులు నిరసనలు, నినాదాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా పరిస్థితిపై శాసనసభ సమావేశాల తొలి రోజు సోమవారం నాడు ఒక నోట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో విద్యుత్...
View Articleనట్టలమందు వేసుకున్న.. విద్యార్థులకు వాంతులు
సూర్యాపేట, సెప్టెంబర్ 17: విద్యార్థుల్లో శారీరక పెరుగుదలను పెంపొందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న నట్టల నివారణ మందులు వేసుకున్న 30మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థత గురయ్యారు....
View Articleవిశాఖ అడవుల్లో పెద్ద పులుల సంచారం
విశాఖపట్నం, సెప్టెంబర్ 17: విశాఖ జిల్లా అటవీ ప్రాంతంలో తొలిసారిగా పెద్ద పులులను అటవీ శాఖ గుర్తించింది. 2011 సంవత్సరాంతం వరకు రాష్ట్రంలోని పెద్ద పులులు, చిరుత పులులు తదితర వన్యప్రాణుల గణనను అటవీశాఖ...
View Articleశ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
శ్రీశైలం, సెప్టెంబర్ 17: శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి జలాశయం నీటిమట్టం 871 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 191.66 టిఎంసిలుగా నమోదైంది. ఎగువ జూరాల నుంచి 16 వేల...
View Articleపటిష్ఠ ప్రణాళికకు ఇంధన శాఖ కసరత్తు
హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఉచిత విద్యుత్ కోసం రైతులు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి పరిశ్రమలను రక్షించాలని పారిశ్రామికవేత్తలు చేస్తున్న ఆందోళనలతో విద్యుత్ సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. ప్రకృతి...
View Articleరూ.4 కోట్ల శనగపప్పు సీజ్
ఆదోని, సెప్టెంబర్ 17: కర్నూలు జిల్లా ఆదోనిలో వ్యాపారులు అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 4 కోట్ల విలువ చేసే శనగపప్పును విజిలెన్స్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. ఆదోనికి సమీపంలోని ఢణాపురం గ్రామం వద్ద ఉన్న గణేష్...
View Articleబహుముఖ ప్రజ్ఞాశాలి టిఎస్సార్
విశాఖపట్నం, సెప్టెంబర్ 17: ఏ వ్యక్తి అయినా ఒకటి లేదా రెండు రంగాల్లో రాణిస్తారని, కానీ టి సుబ్బరామిరెడ్డి అనేక రంగాల్లో రాణించి ప్రతిభ చాటుకున్నారని రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ నేత చిరంజీవి అన్నారు....
View Articleఇంజన్ నడిపే ఇంతికి ఖండాంతర ఖ్యాతి!
భారతీయ రైల్వేలో తొలి డీజిల్ ఇంజన్ డ్రైవర్‌గా ఆసియా ఖండంలోనే ఖ్యాతి గడించిన ముంతాజ్ కాజీ గృహిణిగా ఇంటి బాధ్యతలనూ నిర్వహిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటోంది. డీజిల్ ఇంజన్ నడుపుతున్న తొలి మహిళగా ఈమె ఘనతను...
View Articleనీ క్రాఫింగ్ ‘ఐన్‌స్టీన్’!
సాధారణంగా పిట్టలు పీకినట్టు జుట్టు ఉంటే ‘‘ఏందిరోయ్ నీ జుట్టు ఐన్‌స్టీన్‌లా ఉంది’’ అంటారు. మా వాళ్లు కాలేజీల్లో ‘‘ఏమిటోయ్ ఈ ఈజీక్వల్టు ఎమ్‌సీ స్క్వేర్’’ (ఐన్‌స్టీన్ ఫార్ములా) అంటూ పిలిచేవారు పాపం! ఇదే...
View Articleపాపభీతి శూన్యం.. డబ్బుకే ప్రాధాన్యం
‘ధనమూలమిదం జగత్’-అని అందరికీ తెలుసు. సమా జంలో ఘోరాలూ, నేరాలూ ఇంత ఇదిగా జరిగిపోవడానికీ ఈ ధనమే కారణం అని తేలినప్పుడు, దేవుడు సృష్టించిన మనిషి కన్నా మనిషి సృష్టించిన డబ్బుకి ఎంత విలువ వుందో? అని ఆశ్చర్యం...
View Articleఇక కొత్త పద్ధతిలో లింగ నిష్పత్తి నిర్థారణ
లింగ నిష్పత్తిని లెక్కించడంలో పాత పద్ధతులకు స్వస్తి పలకాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. శిశువు పుట్టినపుడే లింగ నిష్పత్తిని గణించేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్ర స్ర్తి, శిశు అభివృద్ధి...
View Article‘డెంగీ’ నివారణకు..
డెంగీ వ్యాధి నేడు ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించి బాధపెడుతున్నది. దీని నివారణకు 60 సంవత్సరాల క్రితమే హోమియో మందులను డాక్టర్ ‘మైత్రా’ అనువారు ‘టిస్యూ రెమిడీస్’ అనే గ్రంథంలో తెలిపియున్నారు. వాటి వివరాలను ఈ...
View Articleఫ్లూ నుంచి రక్షణకు..
సాధారణంగా ఫ్లూ జ్వరం వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. అనగా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఫ్లూజ్వరం వాతావరణంలో మార్పు, రోగనిరోధక శక్తి తక్కువ...
View Article..ఆత్మవిశ్వాసమే ఔషధం
ప్రశాంతి ఎం.బి.ఏ మార్కెటింగ్ ప్రథమ శ్రేణిలో పాసయ్యింది. పాతికేళ్ళ వయసొచ్చినా నలుగురిలో కలవలేకపోతున్నది. ఇంటర్వ్యూలు, పెళ్లిచూపుల్లో ఆమె ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. నలుగురి ముందుకు రాగానే...
View Articleనల్లని మచ్చలకు ఆయుర్వేద చికిత్స
మొటిమలు, సెగగడ్డలు చీముపొక్కులు, దద్దుర్లు, చర్మవ్యాధులు మొదలైన వాటి కారణంగా ముఖంమీద ఏర్పడిన ముదురు రంగు మచ్చలను బ్లిమిషెస్ అంటారు. ఆయుర్వేదంలో నీలిక అని పేరు. వంశపారంపర్యత, తైలగ్రంథుల అతి చురుకుదనం,...
View Articleసెన్సార్స్‌తో ఉపయోగాలెన్నో
వై ద్యం ఇప్పుడు కంప్యూటరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ట్రీట్‌మెంట్ చెయ్యడం, వ్యాధి నిర్థారణ చెయ్యడం ఎంతో సులభం. ‘సెన్సార్లు’లో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉంటుంది. దానికి వ్యాధి వివరాలు ఇచ్చి ఫీడ్ చేస్తారు. ఏ...
View Articleదీనికేమి చేయమంటారు?
మా అమ్మాయి ఇంటర్ చదువుతున్నది. రెండు మూడేళ్ళనుంచి ఆమె ప్రవర్తన ఆందోళన కలిగిస్తున్నది. ఆమె వేషధారణ, వ్యవహారశైలి అబ్బాయిని తలపించేలా ఉంది. ప్యాంటు, షర్టు మాత్రమే వేసుకుంటుంది. తల క్రాప్ చేయించుకుంటుంది....
View Article