వర్షంలోనూ మంత్రి గంటా సుడిగాలి పర్యటన
కశింకోట, సెప్టెంబర్ 14: మండలంలోని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం వర్షంతోనే సుడిగాలి పర్యటన చేశారు. కొత్తపల్లి, బుచ్చెయ్యపేట, పేరంటాలపాలెం గ్రామస్థులతో మంత్రి గంటా ముఖాముఖీగా మాట్లాడి...
View Articleఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం
శ్రీకాకుళం, సెప్టెంబర్ 14: ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు పసిగట్టే పనిలో గత కొద్ది రోజులుగా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ పడ్డారు. తనతో ఉన్న సిబ్బందికి కూడా ఆయన ఎటువెళ్తుంది తెలియజెప్పకుండానే ఏరోజుకారోజు...
View Articleసాక్షర భారత్ జిల్లాగా ఆవిర్భవించాలి
శ్రీకాకుళం, సెప్టెంబర్ 14: శ్రీకాకుళం జిల్లాను సాక్షరభారత్ జిల్లాగా ఆవిర్భవింపజేయాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధికారులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో మండల...
View Articleబీలలో ఘర్షణ
కవిటి, సెప్టెంబర్ 14: నీరు వదిలితే తమకు నష్టమని మత్స్యకారులు.. వదలకపోతే తమ పంట పొలాలు పాడవుతాయంటూ రైతులు. ఇలా చిన్నపాటి వాగ్వాదంతో మొదలైన ఇరువర్గాల గొడవ ఘర్షణకు దారితీసింది. దీనికి బీల...
View Articleపార్టీ పటిష్ఠతకు సమష్టిగా కృషి చేయాలి
శ్రీకాకుళం, సెప్టెంబర్ 14: మండల యువజన అధ్యక్షులంతా సమిష్టిగా పార్టీ పటిష్ఠతకు కృషిచేయాలని వైఎస్సార్‌సిపి శాసన సభ ఉపనేత, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
View Articleసిక్కోలులో ముగింపు!
శ్రీకాకుళం, సెప్టెంబర్ 14: మంచి శకునాలకి ఆదిత్యుడు కొలువైన సిక్కోల్ శుభసూచికమని రాజకీయ పార్టీలన్నీ రాష్ట్రానికి ఈశాన్యంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఓ సంప్రదాయం! ఇదే...
View Articleవేపాడలో ఇద్దరికి డెంగ్యూ?
వేపాడ, సెప్టెంబర్ 14: వేపాడ మండలం జగ్గయ్యపేట గ్రామంలో ఇద్దరు వ్యక్తులు డెంగ్యూ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన కోటా డీలర్ రొంగలి శ్రీదేవి (30), మరో రైతు ఎం.అప్పడు...
View Articleఫేదల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి : బొత్స
చీపురుపల్లి, సెప్టెంబర్ 14: పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని రాష్ట్ర రవాణా శాఖామంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం ఆయన చీపురుపల్లిలో జరిగిన...
View Articleటిడిపి రాస్తారోకో
విజయనగరం , సెప్టెంబర్ 14: పెంచిన డీజిల్, గ్యాస్‌ధరలను తగ్గించాలని తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ డిమాండ్ చేశారు. డీజిల్, గ్యాస్‌ధరల పెంపుదలకు నిరసనగా శుక్రవారం ఇక్కడ మయూరి...
View Articleగురజాడ వల్లే జిల్లాకు ఖ్యాతి
విజయనగరం, సెప్టెంబర్ 14: మహాకవి గురజాడ అప్పారావు జిల్లాకు ఎనలేని ఖ్యాతిని ఆర్జించిపెట్టారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మహాకవి గురజాడ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా...
View Articleగిరిజనాభివృద్ధి పథకాల అమలులో ముందంజ
సీతంపేట, సెప్టెంబర్ 16: గిరిజనాభివృద్ధి పథకాల అమలులో రాష్ట్రంలో మిగతా ఐటిడి ఎల కంటే సీతంపేట ఐటిడి ఎ ప్రథమ స్థానంలో ఉందని ప్రాజెక్టు అధికారి సునీల్ రాజ్‌కుమార్ చెప్పారు. ఆదివారం ఆంధ్రభూమికి ఇచ్చిన...
View Articleగురజాడ జయంత్యుత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం, సెప్టెంబర్ 16: మహాకవి గురజాడ వెంకటప్పారావు 150వ జయంతిని పురస్కరించుకుని ఉత్సవాల పోస్టర్‌ను ఆదివారం స్థానిక కాకతీయ జూనియర్ కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కళాశాలలో...
View Articleఅంతా రాజకీయమే..!
విజయనగరం , సెప్టెంబర్ 16: అక్కడ రాళ్ళను కదిపినా సంగీతంలో సప్తస్వరాలు పలుకుతాయన్నట్టు జిల్లలో ఏకార్యక్రమం తలపెట్టినా రాజకీయం కూడా ఒక భాగమే. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అయితే మాత్రం కాదు. ప్రస్తుత...
View Articleఎరువుల కోసం రోడ్డెక్కిన రైతాంగం
వేపాడ, సెప్టెంబర్ 16: యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. మొన్నటి వరకూ తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వరి నాట్లకు దూరంగా ఉన్న రైతాంగం ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలతో సాగుకు సిద్ధ మవుతున్నారు. దీంతో...
View Articleపూర్తి అయిన ఉభాలు.. గట్టెక్కిన రైతులు
విజయనగరం , సెప్టెంబర్ 16: ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు నిండాయి. దింతో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలల్లో ఉభాలు వేయడం పూర్తికావడంతో పొలాల్లో పనుల నుండి గట్టేక్కినట్లు తెలుపుతున్నారు. గత సంవత్సరం కంటే...
View Articleరైతు సేవా కేంద్రాలుగా సహకార సంఘాలు
విజయనగరం ,సెప్టెంబర్ 16: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించాలని అధికారులు నిర్ణయించారు. గోడౌన్ సదుపాయం ఉన్న అన్ని సంఘాల్లో బ్యాంకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని...
View Articleడెంగ్యూ... అదెక్కడ?!
విజయనగరం, సెప్టెంబర్ 16: వైద్య ఆరోగ్యశాఖలో విచిత్ర ధోరణులు పెరిగిపోతున్నాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక...
View Article‘రైతుబజారు అభివృద్ధికి చర్యలు’
విజయనగరం, సెప్టెంబర్ 16: పట్టణంలో ఆర్.అండ్.బి.గెస్ట్‌హౌస్ రైతుబజారు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రైతుబజారు ప్రత్యేక అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎన్.గోపాలనాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం...
View Articleధరల పెంపునకు నిరసనగా వంటావార్పు
గజపతినగరం, సెప్టెంబర్ 16: డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ సిలండర్ల సరఫరాలో కోత విధిస్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు...
View Articleఘనంగా కుప్పానాయుడుకు నివాళి
గజపతినగరం, సెప్టెంబర్ 16: అమరుల ఆశయాల మేరకు దివంగత నేత ఆర్.కుప్పానాయుడు పోరాటాలు చేశారని సిపిఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌదరి తేజేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక...
View Article