మీ పనితీరేం బాగోలేదు
అవనిగడ్డ, సెప్టెంబర్ 6: నీటి పారుదల శాఖాధికారులకు రైతుల శ్రేయస్సు పట్టడం లేదంటూ మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ గురువారం రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో ధ్వజమెత్తారు....
View Articleమృత్యుఘోష
శ్రీకాకుళం, సెప్టెంబర్ 6: జిల్లా అంతటా మృత్యుఘోష. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలోనే జనం డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, విష జ్వరాలతో చనిపోయారు. ప్రతీ ఏటా సీతంపేట, తదితర ఏజెన్సీ గ్రామాల్లోనే ఈ ఘోష...
View Articleభారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం
అనకాపల్లి , సెప్టెంబర్ 6: అనకాపల్లి పట్టణంలో గురువారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు పల లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు నీళ్ళు నిలిచిపోయాయి. భారీ వర్షంతో జనజీవనం...
View Articleకరవు జిల్లాగా ప్రకటించేనా?
విజయనగరం, సెప్టెంబర్ 6: జిల్లాలో ఇప్పటికీ కరవు ఛాయలు తగ్గలేదు. గత మూడు రోజులుగా ఒకమోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ వరి నాట్లు జరిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఆగస్టు మాసాంతానికే ఖరీఫ్ సీజన్ పూర్తి...
View Article‘హార్మోన్స్’ ట్రైలర్, లోగో ఆవిష్కరణ
బంజార మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆనంద్ ఇస్లావత్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘హార్మోన్స్’. నూతన తారలు నటించిన ఈ చిత్రాన్ని ఎన్.ఎస్.నాయక్ నిర్మించారు. చిత్రానికి సంబంధించిన ట్రైలర్, లోగోను...
View Articleనిర్మాతల సంక్షేమం కోసమే ఛాంబర్ - నట్టికుమార్
చిన్న నిర్మాతలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ సినిమాలు నిర్మించి, నష్టపోతున్నారని, వారికి అన్ని వేళల్లో అందుబాటులో వుంటూ చాంబర్ వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తోందని నిర్మాత నట్టికుమార్ తెలిపారు. ఆయన...
View Article10న ‘డమరుకం’ ఆడియో
తొలిసారిగా నాగార్జున నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై డా.వెంకట్ ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని గ్రాఫిక్స్...
View Articleపాట చిత్రీకరణలో ‘టీ సమోసా బిస్కట్’
శ్రీహరి ప్రధానపాత్రలో రాజయోగి పుష్పాంజలి క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘టీసమోసాబిస్కట్’. గులాబి శ్రీను దర్శకత్వంలో కె.లక్ష్మణ్‌రావు, కోసూరు సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ...
View Article‘బ్యాండ్ బాలు’ ప్రారంభం
గతంలో సంచలనం, హాసిని వంటి చిత్రాలను నిర్మించిన కమల్ పిక్చర్స్ సంస్థ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ‘బ్యాండ్ బాలు’. చింతలపూడి వెంకట్ దర్శకత్వంలో బి.కమలాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమలాకర్,...
View Articleతనీష్ హీరోగా ‘దేవదాస్ స్టైల్ మార్చాడు’
దేవదాసు పేరుతో మనకు అనేక చిత్రాలు పరిచయం ఉన్నాయి. ఇప్పుడు తనీష్, చాందినీ జంటగా వి.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై మరొక దేవదాసును చూడనున్నాం. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో వి.ఎస్.రామిరెడ్డి...
View Articleవారధి
నార్వేలోని ఈ వారధి పేరు - Storeisundetbrua. చూట్టంతోనే ఈ బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదా? ఏమిటీ? వేగంగా వెళ్తే ఆఖరికి నీళ్లల్లో పడిపోం కదా! అన్న ఆలోచనలో పడేట్టు ఉంటుంది. ‘రామ్స్‌డాల్ పెనిన్సులా’ నుంచీ...
View Articleనా నువ్వు - నీ నేను -- 22వ వారం
ఒకళ్ల మీద ఒకళ్లు పడిపోయి, చిన్నచిన్న దిళ్లతో కొట్టుకుంటూ ఉంటారు. ఒకళ్ల ఒళ్లో ఒకళ్లు కూర్చుని, ప్రపంచంలో ఉన్న సంతోషమంతా మాదే సుమా అన్నట్టుగా ఉంటారు. క్రిష్ ప్రత్యేకంగా బ్యూటీ కోసం బార్బీ బొమ్మలు, చింటూ...
View Articleనిర్ణయం
ప్రపంచీకరణ తెచ్చిన మార్పులు..ఆధునిక జీవనానికి కావలసిన సమీకరణలు..జన జీవితాల్లో ఊహించని మార్పులెన్నో తెస్తున్నాయి. ఆప్యాయతల్ని, అనురాగాల్ని అవసరాలు డామినేట్ చేస్తున్నాయి. తరాల అంతరాల మధ్య ఒదిగిపోయిన...
View Articleహలో .. మైక్ టెస్టింగ్ -- మారేజ్ మషాలా!
‘చూడు నిషీలా! చాలా రోజుల్నుంచీ మన మారేజ్ గురించి ఆలోచిస్తున్నా - మనిద్దరం ఉత్తర దక్షిణ ధృవాలం!’ ‘ఆ సంగతి నేనెప్పుడో చెప్పాగా?’ ‘యా! అందుకని రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నా!’ ‘గుడ్! ఏంటది?’ ‘మనిద్దరం కలిసి...
View Articleరక్షకుడు -- మల్లాది మిరియాలు
ప్రతీ ఉదయం గేవిన్ తన ఇంట్లోని రెండవ పడక గదిలో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని బ్రౌజ్ చేస్తాడు. మన్‌హేటన్‌లోని ఆ బెడ్‌రూం చాలా చిన్నది. ఆ ఇంట్లో అతను మరో ముగ్గురితో కలిసి అద్దెకి ఉంటున్నాడు. కంప్యూటర్‌తో...
View Articleనా సుఖమే కోరుతోంది..
నేడు పగలే నక్షత్రాలు పొడిచాయి నా నల్లని గొడుగు చిరు ఆకాశమయింది ముసలితనమొచ్చిన తోలుతిత్తికి పడిన కన్నాలను తలపిస్తోంది ముదిమి వయస్సుకు పగలే చుక్కల్ని చూపుతోంది దారిపట్టిన కాలికి మూడో కాలిలా తూలే దేహానికి...
View Articleనట్టింట్లో మురారే
ఆంధ్రభూమి - నాటా కథల పోటీలో ఎంపికైన రచన --------------------- ‘మీ మురారితో వేగలేకపోతున్నాను. మీరు అతనికి ఏదైనా ఉద్యోగం చూడాల్సిందే’ అని ఆ వేళ పట్టుబట్టింది సావిత్రి. రాజా మండిపడ్డాడు. ‘ఉద్యోగాలు...
View Articleపర్యాటకం -- నేపుల్స్
ఇటలీలోని మూడవ పెద్ద నగరమైన నేపుల్స్ ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. క్రీ.పూ.6వ శతాబ్దంలోనే నేపుల్స్ నగరం ఉందన్న చారిత్రాత్మక ఆధారాలు లభించాయి. 118 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల దీని జనాభా...
View Articleసెలవు కావాలి.. కథానిక
యంత్రం ఆరు గంటలు. చిన్న జల్లు కురుస్తూనే ఉంది. ఆఫీసునుండి వచ్చి, ఇంట్లో అడుగు పెట్టేసరికి గుండె ఝల్లుమంది. ‘‘మైగాడ్ పనిమనిషి ఈరోజూరాలేదా?! బాగా అలసిపోయాను.. ఈ ఇంటిపని.. వంటపని.. హే! భగవాన్’’ అని మనసు...
View Articleకుండపోత వర్షం
శ్రీకాకుళం, సెప్టెంబర్ 8: ఆకాశం వైపు ఎదురుచూసిన రైతులకు వరుణదేవుడు కరుణించాడు. శనివారం జిల్లా అంతటా కుండపోత వర్షం కురిసింది. వర్షాధార మండలమైన రణస్థలంలో 59.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా...
View Article