Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

కొప్పోల్ పీఠాధిపతి శివైక్యం

పెద్దశంకరంపేట, అక్టోబర్ 31: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కొప్పోల్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సహజానంద సరస్వతీస్వామి (80) బుధవారం శివైక్యం చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. ఉదయం 11.40...

View Article


ఐకెపి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

చిట్యాల, అక్టోబర్ 31: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో బుధవారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనాయ. ధాన్యంలో తేమ శాతాన్ని లెక్కించి తూకాలు వేశారు. సంఘబంధం సభ్యులు దాసరి...

View Article


పాలనపై సిఎంకు అవగాహన లేదు

మహబూబ్‌నగర్, అక్టోబర్ 31: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదని, ఆయన మాటలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను అవహేళన చేసినట్లు ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు....

View Article

97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి

వరంగల్, అక్టోబర్ 31: సహకార సంఘాలకు 97వ రాజ్యాంగ సవరణ ద్వారా స్వయం ప్రతిపత్తి కలగనుందని జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి తెలిపారు. బుధవారం నగరంలోని జిల్లా పరిషత్ హాలులో 97వ రాజ్యాంగ సవరణ సహకార సంఘాల...

View Article

త్వరలోనే వార్డెన్ల నియామకాలు

హైదరాబాద్, అక్టోబర్ 31: సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్ల నియామకాలకు త్వరలోనే రిక్రూట్‌మెంట్ జరుగుతాయని, జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని భర్తీ చేయడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా సాంఘిక సంక్షేమ...

View Article


ఎందుకింత వివక్ష?

హైదరాబాద్, అక్టోబర్ 31: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనా విభాగం రోజురోజుకీ పూర్తిగా అక్రమాలమయంగా మారుతోంది. కార్పొరేషనే్న నమ్ముకుని మూడు నుంచి నాలుగు దశాబ్దాలుగా సేవ చేసినానంతరం పదవీ...

View Article

అందులో ఎవరికెంత?

హైదరాబాద్, అక్టోబర్ 31: గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి, పౌర సేవల నిర్వహణతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ విధి విధానాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థారుూ సంఘం అజెండాల్లో ప్రతిపాదనలు ఇష్టారాజ్యంగా...

View Article

విష జ్వరాల నివారణకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన

తార్నాక, అక్టోబర్ 31: నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న విషజ్వరాలపై ముందస్థు నివారణ చర్యలు తీసుకోకపోతే టిడిపి ఆధ్వర్యంలో ప్రజాందోళన చేపట్టగలమని టిడిపి గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి...

View Article


రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపవద్దు

ఖైరతాబాద్, అక్టోబర్ 31: నవంబర్ ఒకటో తేదీని తెలంగాణ ప్రజలను మోసం చేసిన దినంగా పరిగణిస్తున్నామని, అందుకే ఆరోజు సచివాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి చైర్మన్...

View Article


Image may be NSFW.
Clik here to view.

ఫిల్మ్‌నగర్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్, అక్టోబర్ 31: సినీనటుడు మోహన్‌బాబు నివసిస్తున్న ఫిల్మ్‌నగర్‌లోని ఇంటి వద్ద బుధవారం సాయంత్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ‘దేనికైనారెడీ’ సినిమాలో బ్రాహ్మణులను...

View Article

తెలంగాణ ప్రజానీకానికి విద్రోహ దినం

తాండూరు: భాషాప్రాతిపదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు చేసిన నవంబర్ 1.. తెలంగాణ ప్రజానికానికీ విద్రోహ దినమని జెఎసి ప్రతినిధులు సాంబూరి చంద్రశేఖర్, ఎస్.సోమశేఖర్, యు.రమేష్‌కుమార్, వి.రంగారావు,...

View Article

వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

రంగారెడ్డి, నవంబర్ 1: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఎ.వాణీప్రసాద్ 15 మంది వికలాంగులకు ట్రై సైకిళ్లను గురువారం అందజేశారు. ఇదేగాకుండా ఇద్దరు పి.జి చదివే అంధ...

View Article

రాష్ట్ర అభివృద్ధి కోసమే సంక్షేమ కార్యక్రమాలు

రంగారెడ్డి/గచ్చిబౌలి, నవంబర్ 1: రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాణిప్రసాద్ చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని...

View Article


రోజంతా వానే

నార్సింగి, నవంబర్ 1: ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి విద్యార్ధులు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు తడిసి...

View Article

మారుతీ వ్యాన్ దొంగల అరెస్టు

జీడిమెట్ల, నవంబర్ 1: మారుతీ వ్యాన్‌లు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముగ్గురిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించి పేట్‌బషీరాబాద్‌లోని బాలానగర్ డిసిపి...

View Article


సంక్షేమ ఫలాలు సామాన్యుల దరి చేర్చడమే లక్ష్యం

ఆదిలాబాద్, నవంబర్ 1: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు సామాన్యుల దరి చేర్చడమే తమ ముందున్న లక్ష్యమని, విద్య, ఉపాధికి పెద్దపీట వేసి జిల్లాలో భారీ కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని...

View Article

స్వయంప్రతిపత్తి కోసం పోరాడాలి: విద్యాసాగర్‌రావు

వేములవాడ, నవంబర్ 1: తెలంగాణ ప్రాంతానికి స్వయంప్రతిపత్తికోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా వుందని, బిజెపి సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి సిహెచ్.విద్యాసాగర్‌రావుఅభిప్రాయపడ్డారు. గురువారం...

View Article


జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు

మహబూబ్‌నగర్, నవంబర్ 1: తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో జలయజ్ఞం పథకాన్ని ధనయజ్ఞంగా మార్చి కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలను దండుకున్నారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వస్తున్నా...

View Article

వ్యవసాయ రంగానికి పెద్దపీట

సంగారెడ్డి,నవంబర్ 1:వ్యవసాయ రంగానికి జిల్లాలో పెద్దపీట వేస్తున్నట్లు జిల్లాకలెక్టర్ ఏ దినకర్‌బాబు వెల్లడించారు.57వ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు పెరెడ్...

View Article

అభివృద్ధిలో పరుగు

వరంగల్, నవంబర్ 1: రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోటీ పడుతూ వరంగల్ జిల్లా ప్రగతిపథంలో దూసుకెళ్తోందని కలెక్టర్ రాహుల్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>