Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

పంట నష్టపరిహారం చెల్లింపునకు కృషి: కలెక్టర్

బొబ్బిలి, నవంబర్ 6: గత నాలుగురోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య స్పష్టం చేశారు. మండల పరిధిలో...

View Article


పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

విజయనగరం , నవంబర్ 6: జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల మంచినీటి ఊటబావుల్లోకి వర్షం నీరు చేరినందున మంచినీరు కలుషితమైందని, అందువల్ల సురక్షితమైన మంచినీటిని వాటర్‌ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని...

View Article


కన్నులపండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం

విజయనగరం , నవంబర్ 6: ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి చల్లని తల్లి పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకింఛి పులకించారు. మంగళవారం సాయంత్రం...

View Article

పరామర్శకు సిఎం అసహనం

విశాఖపట్నం, నవంబర్ 6: వరదలతో తీవ్రంగా నష్టపోయిన విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన మొక్కుబడిగా సాగటం బాధితుల్లో తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. జిల్లాలో ముఖ్యంగా పాయకరావుపేట, ఎస్.రాయవరం, చోడవరం, అనకాపల్లి,...

View Article

ముఖ్యమంత్రిని కలిసిన నేతలు

విశాఖపట్నం, నవంబర్ 6: తుని నుంచి రోడ్డు మార్గంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తారని భావించినా, ఆయన...

View Article


స్టార్ హోటల్‌లో ‘నగరాభివృద్ధి’

విశాఖపట్నం, నవంబర్ 6: నగర అభివృద్ధి ప్రణాళిక కోసం జరుగుతున్న కసరత్తు అంతా వాస్తవ దూరమని తేలిపోతోంది. నగరాభివృద్ధికి కావల్సిన ప్రణాళికలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలు ఇప్పటికే రెండు...

View Article

నగరానికి విఐపిల వరద

విశాఖపట్నం, నవంబర్ 6: విశాఖ నగరానికి గత ఐదు రోజుల నుంచి విఐపిల రాక కొనసాగుతునే ఉంది. ఈనెల రెండో తేదీన విజయనగరం పిసిసి అధ్యక్షుడు కుమార్తె వివాహానికి గవర్నర్‌లు నరసింహన్, రోశయ్యతోపాటు, ముఖ్యమంత్రి...

View Article

విశాఖ వచ్చే గరీబ్ రథ్ రద్దు

విశాఖపట్నం, నవంబర్ 6: తుపాను ప్రభావం రైళ్ళ రాకపోకలపై ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్ రథ్ మంగళవారం రద్దయ్యింది. ఇది హైదరాబాద్‌లో బయలుదేరకపోవడంతో బుధవారం ఉదయం ఇక్కడకు రాదని...

View Article


తుపానుతో దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం చెల్లించాలి

విశాఖపట్నం, నవంబర్ 6: నీలం తుపాను వల్ల జిల్లాలో ఏజేన్సీ ప్రాంతంలో దెబ్బతిన్న గృహాలకు తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి పసుపులేటి బాలరాజు అధికారులను ఆదేశించారు....

View Article


విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం

విశాఖపట్నం, నవంబర్ 6: రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పలు మండలాల్లో అంధకారం అలుముకుంది. విద్యుత్ సబ్‌స్టేషన్లు నీట మునిగాయి. ట్రాన్స్‌పార్మర్లు...

View Article

జిల్లాలో నేటి నుంచి షర్మిల పాదయాత్ర

కర్నూలు, నవంబర్ 7: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర గురువారం కర్నూలు జిల్లాలో ప్రవేశించనుంది. గత నెల 18న ఆమె కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్ర...

View Article

కాకిలెక్కలు

శ్రీకాకుళం, నవంబర్ 7: మునుపెన్నడూ లేని విధంగా జిల్లాను నీలం తుఫాను అతలాకుతలం చేసి తుడిచిపెట్టుకుపోయింది. ఆరుగాలం శ్రమించే అన్నదాతలు పంట కోత దశకు వచ్చే సమయానికి నీటమునిగింది. అలాగే పత్తి, అరటి కూరగాయలు,...

View Article

‘నీలం’ చేసిన మేలు ఉబుకుతున్న జలాలు

నెల్లూరు, నవంబర్ 7: నీలం తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు భూగర్భ నీటిమట్టం పెరిగింది. కొద్దిరోజుల క్రితం వరకు భూగర్భజలాలు అడుగునకు వెళ్లిపోయినా, తాజా పరిస్థితుల్లో అనూహ్య మార్పులొచ్చాయి. నెల్లూరు...

View Article


వాతావరణ శాఖ వైఫల్యంతోనే పంటలు నష్టం

చీరాల, నవంబర్ 7: నీలం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, వాతావరణ శాఖ వైఫల్యంతోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయామని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వ్యవసాయ...

View Article

సంచలనం రేపిన జంట హత్యల ఘటన

కారేపల్లి, నవంబర్ 7: దాడి ప్రతిదాడుల్లో ఇరువురు హత్యకు గురైన సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. గ్రామస్థుల కథనం ప్రకారం మండల పరిధిలోని చీమలపాడు గ్రామపంచాయతీ పాటిమీదిగుంపు గ్రామానికి చెందిన బానోత్ రమేష్...

View Article


జీవ వైవిధ్యాన్ని రక్షించండి

పెనుమూరు, నవంబర్ 7: జీవ వైవిధ్యాన్ని రక్షించి భావితరాలకు అవగాహన కల్పించాలని మాజీ ఎంపి జ్ఞానేంద్రరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గుంటీశ్వరాలయం వద్ద జరిగిన జీవ వైవిధ్య సమావేశానికి ప్రత్యేక...

View Article

రంగా జీవితం సందేశం కావాలి

పొన్నూరు, నవంబర్ 7: రైతులు బాగుండాలి.. రైతు కూలీల కష్టాలు తీరాలని జీవిత పర్యంతం అహర్నిశలు శ్రమించిన ఆచార్య ఎన్‌జి రంగా నిజమైన రైతు బాంధవుడని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి కొనియాడారు....

View Article


జిల్లా నుంచే యథేచ్ఛగా ఎర్రచందనం రవాణా

కడప, నవంబర్ 7 : ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎర్రచందనం సంపద ఎక్కువగా విదేశాలకు యథేచ్ఛగా తరలిపోతోంది జిల్లా నుంచే అని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లా ఎస్పీ...

View Article

ముంపు బాధితులకు బాసటగా నిలుస్తాం

పిఠాపురం, నవంబర్ 7: భారీ వర్షాల వల్ల ముంపునకు గురై నష్టపోయిన రైతాంగానికి బాసటగా నిలుస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు హామీయిచ్చారు. క్యాబినెట్ హోదాలో తొలిసారిగా బుధవారం...

View Article

తాగునీటి ప్రాజెక్టుపై కీలక చర్చ

పుట్టపర్తి, నవంబర్ 7: సత్యసాయి సెంట్రల్ చేపట్టనున్న రూ.80 కోట్ల తాగునీటి ప్రాజెక్టుపై సత్యసాయి వాటర్‌బోర్డు సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. బుధవారం 34వ వాటర్ బోర్డు సమావేశం స్థానిక తహశీల్దార్...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>