రసాభాసగా పట్టాల పంపిణీ
మైలవరం, నవంబర్ 8: విజయవాడ డివిజన్ పరిధిలోని పేదలకు ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన భూ పట్టాల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం...
View Articleవరద నష్టం నివేదిక వేగవంతం
విశాఖపట్నం, నవంబర్ 8 : వరద నష్టాల అంచనాను వేగవంతంగా పూర్తి చేయాలని, గ్రామసభలు నిర్వహించి వరద నష్టాల అంచనాల తుది నివేదికను రూపొందించాలని రాష్ట్ర వౌలిక వసతులు, పెట్టుబడులు, ఓడరేవుల శాఖా మంత్రి గంటా...
View Article‘ఆరోగ్యానికి ఆటలు దోహదం’
బొండపల్లి, నవంబర్ 8 : ఆరోగ్యానికి ఆటలు దోహదం చేస్తాయని స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి. విజయలక్ష్మి అన్నారు. గురువారం ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండలస్థాయి పైకా క్రీడలను ఆమె...
View Article‘గోల గోల’కు ప్లాటినమ్ డిస్క్
వేగా ఎంటర్‌టైన్‌మెంట్స్, దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వంలో వై.రాణి, విక్రమ్‌రాజు నిర్మిస్తున్న గోలగోల చిత్రంలోని పాటలకు ప్లాటినమ్ డిస్క్ లభించింది. శివాజీ, గాయత్రి జంటగా...
View Articleత్రీడిలో ‘యాక్షన్’
అల్లరి నరేష్ కథానాయకుడుగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ‘యాక్షన్’ చిత్రం గోవా, బ్యాంకాక్‌ల్లో షెడ్యూల్ పూర్తిచేసుకుంది. దర్శకుడు అనిల్ సుంకర దర్శకత్వంలో ఈ చిత్రం గూర్చి మాట్లాడుతూ,...
View Article‘చిన్ని చిన్ని ఆశ’ పోస్టర్ విడుదల
కిరణ్ దర్శకత్వంలో సూపర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గరిమెళ్ల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘చిన్ని చిన్ని ఆశ’. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. నిర్మాతలు దామోదర...
View Articleనగరంలో ‘హాస్టల్ డేస్’
ఫిలిమ్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై పి.సి.రెడ్డి దర్శకత్వంలో అల్లాణి శ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం ‘హాస్టల్ డేస్’. రాజా, గజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ...
View Article‘101 ఎ’ ప్రారంభం
నూతన కథానాయకుడు భాను, మధురిమ జంటగా శ్రీ కనకదుర్గ ప్రొడక్షన్స్ పతాకంపై ‘101 ఎ’ చిత్రం ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో ప్రారంభ సన్నివేశంపై తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ ఇవ్వగా...
View Article‘దళం’ టీజర్ ఆవిష్కరణ
నవీన్‌చంద్ర, కిషోర్, అభిమన్యుసింగ్, పియా బాజ్‌పాయ్ ప్రధానపాత్రధారులుగా మమ్మత్ మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న దళం చిత్రానికి సంబంధించిన...
View Articleఐడియా
* నిమ్మరసంలో ఇంగువ పొడి వేసి దంతాలకు రుద్దితే రక్తస్రావం ఆగుతుంది. * కలబంద గుజ్జులో పసుపు కలిపి శరీరంపై రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి. * కవిరి చూర్ణం, నేరేడు చెక్క పొడి, కాస్త ముద్ద కర్పూరం కలిపి...
View Article‘రామప్ప’ రెండో షెడ్యూల్ పూర్తి
సుమన్, కాశీనాథ్ ప్రధానపాత్రధారులుగా సాయిచరణ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘రామప్ప’. పానుగంటి శశిధర్ దర్శకత్వంలో కుమార్ మారబోయిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గణపతి దేవునిగా సుమన్,...
View Articleహింసకు బీజం వేస్తున్న పోటీ తత్వం
అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో అప్రతిహతంగా ఉన్నత స్థాయిని కలిగి వున్న ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తే! ఇతర ఏ వృత్తి కూడా ఉపాధ్యాయ వృత్తితో సరితూగలేకపోతూనే ఉంది. భారత్ లాంటి దేశంలో వేదకాలం నుండి...
View Articleఆ నవ్వు నవ్వవూ...
దయచేసి ఒక్కసారైనానీ ముఖం చూపించునీ నవ్వు చూపించునువ్వు నువ్వుగా నిలబడుడాలర్ మొహం సందర్భానికనుగుణంగా మారిస్తే మార్చుదువు గాకఅనివార్యంగా తెచ్చుకున్నసినిమా వెనె్నలనిపెదాలపై వేలాడదీస్తేతీసావుగాకఅభినయ...
View Articleదేనికైనా రె‘ఢీ’
దేనికైనా రెఢీ సినిమా వివాదం ఒకవైపు సాగుతుంటే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా దేనికైనా రె‘్ఢ’ అంటున్నారు. అదేమిటంటారా?... ఈ నెల 2వ తేదీన బొత్స కుమార్తె వివాసం విజయనగరం జిల్లాలో అట్టహాసంగా...
View Articleచర్చలంటే ‘బుర్ర’ కథలే!!
ఒంటి చేతి చప్పట్లూ, ఒంటి శరీరపు కౌగలింతలూ, ఒంటెద్దు నాగళ్ళూ..ఉంటాయా? అని అడగకూడదు. ఉంటాయి. ఏక సభ్య సంఘటలో చర్చల్లాగా..!ఉన్నదే ఒకే ఒక సభ్యుడు కదా! ఎలా చర్చిస్తాడూ- అన్న అనుమానం వస్తుంది. తనలో తాను...
View Articleనీటి పాయని కాపాడే లచ్చూబాయి
పరిశోధనకోసం 1979లో ఆదిలాబాదు జిల్లాలో పర్యటిస్తున్నాను. నెత్తిమీద నెమలీకలు తలపాగాలు, కొమ్ములు అమర్చుకున్న తలలతో గిరిజనులు ఉంటారని అనుకునేవాడిని. అందుకు కారణం సినిమాలు. నవలలు. కాని గోండులు చాలావరకు...
View Articleనేర్చుకుందాం
సత్య హితాలాప చతురత యర్హంబుసంతత సుజన పూజనము వలయువిను కామసంరంభ విద్వేషముల జేసిమతి గలంగినను ధర్మంబు దప్పద్రొక్కక నడచు టత్యుత్తమ సరణి, యప్రియములయందును బ్రియములందుదైన్య హర్షంబుల దగుల యున్నట్టికల్యాణ వర్తన...
View Articleఎక్కడుంది న్యాయం ? - 35
‘వడ్డించమంటారా?’ అన్న భార్య ప్రశ్నకి సమాధానంగా తలూపాడు. కిచెన్‌ని ఆనుకుని ఉన్న వసారాలో కోడలు అందరికీ అరిటాకులు వేసింది. సర్వేశ్వరరావు కాళ్లూ చేతులూ కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. తన ప్రక్కనే కొడుకు, ఆ...
View Articleరంగనాథ రామాయణం - 65
పరమ యశోధనులైన సూర్యవంశ రాజుల ఘన చరిత్రని తలపవలదా? జరుగవలసిన కార్యాలు జరుగక తప్పదు. ఇటువంటివి దైవయత్నాలు. దాటశక్యం అవుతుందా? అని రాముడు వక్కాణించాడు.అంత లక్ష్మణుడు కోపాటోపం విడిచి, తన అన్న శ్రీరాముని...
View Articleసత్ఫలితాలు - సత్కర్మలు!
శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు. మానవుడి కర్మలను అనుసరించే భగవంతుడి అనుగ్రహమైనా, ఆగ్రహమైనా అతడిపై ప్రభావం చూపుతుంది. మానవుడు ఒంటరిగా ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తూ, ఒంటరిగానే నిష్క్రమించినా, మిగతా...
View Article