ఏమిటీ అధికార వాంఛ..?
అందరికీ తెలిసిన కథతోటే ఆరంభిద్దాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక ముష్టివాడు ఒక మండువా లోగిలి ముందు నిల్చుని బిచ్చమడిగాడు. ఆ ఇంటి కోడలు బయటకు వచ్చి ఏం లేదు పొమ్మంది. అంత పెద్ద ఇంట్లోనుంచి కోడలు బయటకు రావడానికి...
View Articleఒక జంట కలిసిన వైనం
హైదరాబాద్‌లో తనకు కావలసిన సాఫ్ట్‌వేర్ కంపెనీని ఎక్కువ శ్రమపడకుండానే పట్టుకోగలిగాడు సీతాపతి. తన కేబిన్‌లో అడుగుపెట్టిన సీతాపతిని ఎం.డి చక్రపాణి సాదరంగా ఆహ్వానించాడు. ఆఫీస్ బాయ్ లోనికి వచ్చి రెండు కాఫీ...
View Articleటెట్ అభ్యర్థుల్లో చిగురిస్తున్న ఆశలు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 5. వచ్చే మే నెల్లో రాష్టవ్య్రాప్తంగా ఉన్న పాఠశాలల్లో రాజీవ్ మాధ్యమిక శిక్షాభియాన్ ద్వారా పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా...
View Articleమరో పెళ్ళి మోజులో భార్యను హతమార్చిన భర్త
ఇచ్చోడ, ఫిబ్రవరి 5: పెళ్ళి అయిన ఎనిమిది నెలలకే మరో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని భర్త వేధించడంతో మరో పెళ్ళికి ఒప్పుకోని భార్యను హతమార్చిన భర్త ఉదంతం ఆదివారం మండలంలోని సిరికొండలో చోటు చేసుకొంది....
View Articleమెగా లోక్‌అదాలత్‌లో 882 కేసుల పరిష్కారం :
ఆదిలాబాద్, ఫిబ్రవరి 5: గత రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా చేపట్టిన లోక్ అదాలత్‌లో 882 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి మధుసూదన్ అన్నారు. ఆదివారం న్యాయసేవా సదన్‌లో ఏర్పాటు చేసిన...
View Articleఆదివాసులు అక్షరాస్యతలో ముందుండాలి
ఆదిలాబాద్, ఫిబ్రవరి 5: ఆదివాసులు అడవులకే పరిమితం కాకుండా ప్రస్తుత సమాజాన్ని దృష్టిలో వుంచుకొని అక్షరాస్యతలో ముందుండేందుకు కృషి చేయాలని రాజ్‌గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మడావి రాజు,...
View Article‘టెట్’ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల ఆందోళన
ఆదిలాబాద్ , ఫిబ్రవరి 5: ‘టెట్’ను రద్దు చేయాలని సోమవారం రాష్టవ్య్రాప్తంగా కలెక్టరేట్‌ల ముందు ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ఇందులో భాగంగానే నేడు కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం...
View Article12 మంది ఎస్‌ఐలకు స్థానచలనం
ఆదిలాబాద్, ఫిబ్రవరి 5: జిల్లాలో 12 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లను బదిలీ చేస్తూ కరీంనగర్ రేంజీ డిఐజి అజయ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ళ సీనియార్టీ పూర్తి చేసుకొన్నవారికి మరి కొందరు విఆర్‌లో...
View Articleసప్తగిరి ఛానల్ ప్రసారాలపై ప్రజాభిప్రాయ సేకరణ
గజపతినగరం, ఫిబ్రవరి 5 : సప్తగిరి దూరదర్శన్ చానల్ ద్వారా ప్రజలకు మంచి కార్యక్రమాలు ప్రసారాలు చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ అసిస్టెంట్ పరిశోధనా కేంద్రం అధికారి...
View Articleబర్డ్ఫ్లూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం
విజయనగరం , పిబ్రవరి 5: ఓడిషాలో బర్డ్ఫ్లూ వ్యాధి ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి అన్నారు. తనను కలిసిన...
View Articleతహశీల్దారు కార్యాలయంలో చోరీ
నెల్లిమర్ల, ఫిబ్రవరి 5: స్థానిక తహశీల్దారు కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ ఘటనలో 12 కంప్యూటర్లు, మూడు బ్యాటరీలను దుండగులు అపహరించారు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం శనివారం అర్దరాత్రి ఈ దొంగతనం...
View Articleకొలువుల జాతరకు ఉద్యమాల సెగ!
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ఉద్యోగాల భర్తీ ఇప్పుడు అన్ని శాఖల్లోను ఉద్యమాలకు తెరతీస్తోంది. రాజీవ్ యువకిరణాల ద్వారా ప్రైవేటు ఉద్యోగాల భర్తీతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లోను ఖాళీలను భర్తీ...
View Article‘టెట్’ రద్దు చేయాల్సిందే కలెక్టరేట్ ముట్టడి
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘టెట్’ (టీచర్ ఎలిజిబులిటీ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షను రద్దు చేయాలని కోరుతూ సోమవారం రాష్ట్ర విద్యార్థి, యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులోని...
View Articleపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి:సిపిఎం
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 6: నగరంలో ఇళ్ళ స్థలాలు లేని పేదలు ఎంతో మంది ఉన్నారని, వారందరికీ తక్షణమే ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి...
View Articleపూడికతీత పనులు వేగవంతం చేస్తాం:ఆమంచి
వేటపాలెం, ఫిబ్రవరి 6: కుందేరు ఆధునికీకరణ పనులు మార్చి నెలాఖరులోగా పూర్తిచేసి ఆక్వా రైతుల సమస్యలు తీరుస్తామని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హామీ ఇచ్చారు. సోమవారం మోటుపల్లి బ్రిడ్జి వద్ద అధికారులు, రైతులతో...
View Articleఉచ్చులో చిక్కుకుని చిరుత మృతి
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 6: షార్ అడవుల్లో అడవి పందువుల వేటకు వేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కుకొని మృతి చెందింది. సోమవారం ఈ విషయం వెలుగులోకి రావడంతో హుటాహుటిన అటవీశాఖ అధికారులు,పోలీసులు సంఘటనాస్థలాన్ని...
View Articleపల్స్ పోలియోను విజయవంతంగా నిర్వహించాలి
నెల్లూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో పల్స్ పోలియోను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ ఆదేశించారు. సోమవారం...
View Articleమద్యం వ్యాపారులకు రిమాండ్
నెల్లూరుఅర్బన్, ఫిబ్రవరి 6: ఇటీవల అరెస్ట్ చేసిన మద్యం సిండికేట్ సభ్యులైన బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన శ్రీనివాసులురెడ్డి, నరసింహారావు, ప్రకాశం జిల్లాకు చెందిన ఎ వెంకటరావు, వెంకట్రావులను సోమవారం ఎసిబి...
View Articleరూ. 10 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
దొరవారిసత్రం, ఫిబ్రవరి 6: జాతీయ రహదారిపై అక్రమంగా ఓ సుమోలో 10 లక్షల రూపాయలు విలువచేసే 210 కేజీల గంజాయిని సోమవారం దొరవారిసత్రం ఎస్సై వేణుగోపాలరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం జాతీయరహదారిపై...
View Articleమా వాళ్ళ జోలికొస్తే తోక కత్తిరిస్తాం
కలిగిరి, ఫిబ్రవరి 6: ప్రజల కోసం ప్రాణాలడ్డుపెట్టి పని చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. సోమవారం రైతుపోరుబాట కార్యక్రమంలో...
View Article