Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

రైతు పోరుబాట సక్సెస్ టిడిపి శ్రేణుల్లో ఉరకలేసిన ఉత్సాహం

కలిగిరి, ఫిబ్రవరి 6: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలంలో నిర్వహించిన రైతు పోరుబాట కార్యక్రమం విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం...

View Article


ఇద్దరూ పోటాపోటీగానే

నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 6: కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు వచ్చే నెలలో షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిలు ముమ్మరంగా ప్రచారం చేస్తుంటే అధికార కాంగ్రెస్‌పార్టీ మాత్రం ఇంకా...

View Article


ప్రధాని నిజాలు బైటపెట్టాలి ఆర్థిక వ్యవస్థ పతనం ఆందోళనకరం: బిజెపి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నదని బిజెపి ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోవటానికి దారి తీసిన అంశాలపై ప్రధాని మన్మోహన్ సింగ్ నిజానిజాలను బైటపెట్టాలని...

View Article

అదే బిజెపి నిజ స్వరూపం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కర్నాటకలో ముగ్గురు బిజెపి మంత్రులు శాసన సభలో అశ్లీల చిత్రాలు వీక్షించిన సంఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, ఆ పార్టీ నిజ స్వరూపం అదేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ ఆల్వీ...

View Article

సోనియాతో సుబ్బిరామిరెడ్డి భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ మధ్య ఎలాంటి విభేదాలు లేవనీ, ఇరువురు నాయకులు కలిసి పని చేస్తూ, పార్టీని పటిష్టం చేసేందుకు సంయుక్తంగా...

View Article


మా సంపూర్ణ సహకారం, మద్దతు కొనసాగుతుంది

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: మాల్దీవులలో శాంతి, సుస్థిరతలను కాపాడడానికి జరిపే కృషిలో ఆ దేశానికి భారత దేశం సంపూర్ణ సహకారం గతంలో మాదిరిగానే కొనసాగుతుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు మహమ్మద్ వాహిద్‌కు ప్రధాని...

View Article

భద్రతా సిబ్బందీ విచారణను ఎదుర్కోవాలి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న భద్రతా సిబ్బంది విచారణకు నిలబడాలని మానవ హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ బుధవారం డిమాండ్ చేసింది. ఇలాంటి వారు సాయుధ...

View Article

ఒకే రోజు 14మందికి ఉరి ఇరాక్‌లో ఘోరం

బాగ్దాద్, ఫిబ్రవరి 8: ఇరాక్‌లో మంగళవారం ఒకే రోజు 14 మందిని ఉరితీశారు. వీరిలో అత్యధికులు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా సభ్యులని న్యాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు బుధవారం చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు...

View Article


Image may be NSFW.
Clik here to view.

2-జి కుంభకోణంలో రాజా ఒక్కడే విలనా?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయలు గండికొట్టిన 2-జి స్ప్రెక్టమ్ లైసెన్స్‌ల కేటాయింపులో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరానికి సంబంధం లేదని సిబిఐ ప్రత్యేక న్యాయ స్థానం తీర్పు...

View Article


Image may be NSFW.
Clik here to view.

చారిత్రక కట్టడంగా దిలీప్ కుమార్ ఇల్లు

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 8: బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‌కు పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిన పెషావర్‌లోని ఇంటిని పాకిస్తాన్ అధికారులు రూ. మూడు కోట్లకు కొనుగోలు చేసి, దాన్ని చారిత్రక కట్టడంగా...

View Article

Image may be NSFW.
Clik here to view.

మానవ వనరులను పెంపొందించుకోవాలి

కురుక్షేత్ర, ఫిబ్రవరి 8: భారత దేశం ఒక గొప్ప, బలమైన దేశంగా తయారు కావాలంటే మానవ వనరులను పెంపొందించుకోవలసిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రతిభా పాటిల్ స్పష్టం చేసారు. మానవ వనరులను పెంపొందించుకోవడంపై మనం దృష్టి...

View Article

Image may be NSFW.
Clik here to view.

యుపి తొలి దశ ప్రశాంతం

లక్నో, ఫిబ్రవరి 8: నేతల వాగ్యుద్ధాలతో వాడివేడిగా ప్రచారం జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ప్రధాన రాజకీయ...

View Article

న్యూస్‌రీడర్లు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి

ముషీరాబాద్, ఫిబ్రవరి 9: న్యూస్‌రీడర్లు సాధ్యమైనంత వరకు ఆంగ్లపదాలను వాడకుండా మాతృభాష తెలుగుకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ సూచించారు. జివిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

View Article


భావితరాలపైనే దేశ భవిష్యత్తు: స్పీకర్ నాదెండ్ల

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 9: భారతదేశపు భవిష్యత్తు భావితరాలపైనే ఆధారపడి ఉందని, దేశం అభివృద్ధి చెందాలంటే యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఘట్‌కేసర్ మండల పరిధి...

View Article

శ్రీనివాసునికి నిద్ర ఏమిటి? మెలకువ ఏమిటి?

కీసర, ఫిబ్రవరి 9: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని శ్రీ సాయిధామం పీఠాధిపతి, సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సత్యపదానంద ప్రభూజీ పేర్కొన్నారు. గురువారం...

View Article


విద్యుత్ హైటెన్షన్ లైను ఎక్కి హల్‌చల్

కెపిహెచ్‌బి కాలనీ, ఫిబ్రవరి 9: కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీ ఉషాముళ్లపూడి కమాన్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. తనకు రేషన్‌కార్డు ఉన్నా సరుకులు ఇవ్వడం లేదని, ఇదే విషయమై...

View Article

అగ్ని ప్రమాదంలో గుడిసెలు దగ్ధం

నేరేడ్‌మెట్, ఫిబ్రవరి 9: ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని 15 గుడిసెలు పూర్తిగా కాలిపోయిన సంఘటన గురువారం మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లికార్జుననగర్‌లో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన...

View Article


బిసిలను రాజకీయంగా అణగదొక్కేందుకే మోపిదేవిపై వేధింపులు

ఖైరతాబాద్, ఫిబ్రవరి 9: బిసిలను రాజకీయంగా అణగదొక్కేందుకే మంత్రి మోపిదేవి వెంకటరమణపై అగ్రవర్ణాల ఆధ్వర్యంలోకొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని బిసి సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య...

View Article

శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్ధరణకు ప్రత్యేక చొరవ

మహేశ్వరం, ఫిబ్రవరి 9: చారిత్రత్మకంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శిథిలావస్థలోవున్న శివాలయాలను పునరుద్ధరించి భక్తుల కోర్కెలు తీర్చడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని...

View Article

సంగీతంతో పాటు సామాజిక ఉద్యమం

ముషీరాబాద్, ఫిబ్రవరి 9: ఓవైపు సుమధుర గాత్రంతో పాటలు పాడుతూనే మరోవైపు సామాజిక ప్రచారోద్యమం చేస్తూ తనదైన శైలిలో రాణిస్తున్న నగరానికి చెందిన ఓ వర్ధమాన గాయకుడు సామాజిక సేవలో తానుసైతం అంటూ పాల్గొంటున్నాడు....

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>