శక్తివంతమైన కవిత్వం... రచయిత పరివర్తనతోనే సాధ్యం
తెలుగు సాహిత్యం, ఆధునికత్వం, నవ్యత్వం అనే దశల్లో వృద్ధిచెందింది. అది పురాణ ఇతిహాస సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, దేశి సాహిత్యం, ఆధునిక (ప్రగతి) సాహిత్యం అనే రూపాల్లో వెలువడింది. కవిత్వ రీతుల్లో దాన్ని...
View Articleరంగులెపుడు...
రంగులెపుడు తొలిసారి పరిచయమయ్యాయో జ్ఞాపకముందాచిననాటి బొమ్మలమీదనో, మేఘాల మీదనో, అమ్మ చీరల మీదనో, పూల మీదనోరంగులెలా తొలిసారి ఆశ్చర్యపరిచాయో నిద్రాణంగానైనా కలలు మిగిలాయాపసుపూ, ఎరుపూ, నీలం, వాటితో తెలుపూ,...
View Articleగొప్పవారిని కించపరచడమూ భేషజమే
స్పందన ========సాహితి శీర్షిక క్రింద ప్రచురించిన ‘‘్భషజపు చక్రబంధంలో రచయితలు’’ (ది.28.1.13) అనే రచనకు స్పందన. భేషజం అంటే మందు. భిషక్ అంటే వైద్యుడు. ఈ రెండు సంస్కృత పదాలు తెలుగులో భేషజం అనే మాటను గర్వం,...
View Articleఉదాత్త రచనలతోనే సాహిత్య ధర్మం
నిబద్ధ కవిత్వాన్ని చదువుతున్నప్పుడు, కొన్ని అంశాలను గమనించవచ్చు. ప్రధానంగా నిబద్ధత అనేది వస్తువు. సిద్ధాంతం అనే రెండు నిర్మాణ పరికరాల మధ్యలోని స్థిరాంశం. పై రెండు అంశాలకు మధ్య స్థిరమైన దార్శనిక పరిధిని...
View Articleకవి జన్మ
ఆగిన చోటనేపదం అల్లడం మొదలుపెట్టాలిమాటల దండతెగిన క్షణానే్నజీవన కఠోర వాస్తవాలఉద్గ్రంథ్రావిష్కరణకుఏర్పాట్లు సాగాలివాక్యం కూలబడిన వేళబలమైన శీర్షికతోబలపరీక్ష పెట్టాలివిషయంగందరగోళంలో పడిన తావునప్రతి చెట్టు...
View Articleవేలాల రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే
జైపూర్, ఫిబ్రవరి 12: మండలంలోని వేలాల రోడ్డును స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మంగళవారం పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాల మహాశివరాత్రి సందర్భంగా రోడ్డుకు మరమ్మతులు చేయించాలన్నారు. జైపూర్...
View Articleఏజెన్సీలో విద్య, వైద్య, ఉపాధి రంగాలకు పెద్దపీట
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 12: జిల్లాలోని గిరిజనులకు విద్య, వైద్య సౌకర్యాలతో పాటు నిరుద్యోగ యువకులకు ఉపాధిని కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు....
View Articleఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణకు రెఫరెండంలాంటిదే
మంచిర్యాల, ఫిబ్రవరి 12: ఈ నెల 21న నిర్వహించే పట్ట్భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణకు రెఫరెండం లాంటివని టిఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ...
View Articleనాగోబాకు ఘనంగా పూజలు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 12: ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలను మేళవించే కెస్లాపూర్ నాగోబా జాతరకు మంగళవారం గిరిజనులు భారీ సంఖ్యలో తరలి వచ్చి పూజలు నిర్వహించారు. ఆదివాసి గిరిజన తెగలకు చెందిన మెస్రం వంశస్తులు...
View Articleవ్యక్తిని కాదు..వాదాన్ని గెలిపించండి
ఆదిలాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సీమాంధ్ర పాలకులు కుట్రలు పన్నుతున్న నేపధ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించి తమ సత్తా చాటి చెప్పాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ...
View Articleఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్య తప్పదు
కరీంనగర్, ఫిబ్రవరి 12: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్ట్భద్రుల శాసన మండలి నియోజక వర్గం ఎన్నికల ప్రవర్తన ని యమావళి ఉల్లంఘించినందుకు టిఆర్‌ఎస్ అభ్యర్థి స్వామి గౌడ్‌కు షోకాస్ నోటీస్ జారీ...
View Article2014 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 12: రెండువేల పద్నాలుగు ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక షాలినీ ఫంక్షన్ హాలులో బిజెపి...
View Articleరెండవ రాజధాని పేరుతో తెలంగాణను అడ్డుకునే కుట్ర
సిరిసిల్ల, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికే హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలన్న చర్చను తెరపైకి తెచ్చారని బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్‌రావు ఆ...
View Articleఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుకోసం టిఆర్‌ఎస్ ఇంటింటా ప్రచారం
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 12: టిఆర్‌ఎస్ బలపరుస్తున్న పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కె.స్వామి గౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరుతూ మంగళవారం టిఆర్‌ఎస్ మహిళలు నగరంలోని 42వ...
View Articleమెరుగైన వైద్యసేవలతో మాతృ మరణాల నివారణ
కరీంనగర్, ఫిబ్రవరి 12: ప్రమాదకర లక్షణాలున్న గర్భిణీలను (హైరిస్కు) ప్రాథమిక స్థాయిలో గుర్తించి క్రమంగా సరైన వైద్య సేవలందించి మాతా శిశు మరణాల నివారణకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్...
View Articleఉద్యోగాల కల్పనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి
చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 13: పారిశ్రామిక వేత్తలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు రావాలని లేబర్ ఎంప్లాయిమెంట్, శిక్షణ ముఖ్య కార్యదర్శి జెపి శర్మలు అన్నారు. ఐటిఐ విద్యార్థులకు ఉద్యోగాల...
View Articleప్రేమ ‘పరీక్ష’!
హైదరాబాద్, చార్మినార్, ఫిబ్రవరి 13: ప్రేమికులలో హుషారు నింపే రోజు నేడు. ప్రేమికులు ఒకరినికొరు ఆనందపరిచేందుకు మార్గాలను వెతుక్కోవటంలో ప్రేమికులు గత నాలుగైదు రోజుల నుంచే బిజీగా ఉన్నారు. అయతే ప్రేమికుల...
View Articleపసికందు ప్రాణం తీసిన డ్రైవర్ నిర్లక్ష్యం..!
హయత్‌నగర్, ఫిబ్రవరి 13: జీవనోపాధికోసం నగరానికి వలసవచ్చిన కూలీల పాప ఒక కారుడ్రైవర్ నిర్లక్ష్యానికి బలైంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా డిండి...
View Articleనేడు డిసిసిబి, డిసిఎంఎస్ నోటిఫికేషన్
ఏలూరు, ఫిబ్రవరి 13: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ఎన్నికలకు సంబంధించి గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బుధవారం ఓటర్ల జాబితాను...
View Article‘ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి’
విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 13 : ఈనెల 21న జరగనున్న ఉపాధ్యాయు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఇన్‌చార్జి కలక్టర్ పిఎ శోభ ఎన్నికల అధికారులను ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ ఆడిటోరియంలో...
View Article