కట్టుకున్న భార్యను, కడుపులో బిడ్డనూ హతమార్చిన కిరాతకుడు
విశాఖపట్నం (క్రైం), ఫిబ్రవరి 13: అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను ఓ కిరాతకునికి కట్టబెట్టాం. కన్న బిడ్డను చేచేతులా చంపుకొన్నాం. కన్న బిడ్డనే కాదు.. ఆమె కడుపులో పెరుగుతున్న ఐదు నెలల పసికందును కూడా...
View Articleడిసిసిబి పీఠం కోసం తారస్థాయలో... ప్రతివ్యూహాలు!
మచిలీపట్నం, ఫిబ్రవరి 13: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసిబి) ఎన్నికకు వ్యూహ ప్రతివ్యూహాలు తారస్థాయికి చేరాయి. ఈ నెల 18న డిసిసిబి చైర్మన్ పదవి సహా పాలకవర్గానికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే....
View Articleవైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన పొంగులేటి
ఖమ్మం, ఫిబ్రవరి 13:జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోచేరారు. కల్లూరు మండలం నారాయణపురానికి చెందిన ఆయన ఇప్పటి వరకు వ్యాపారవేత్తగా, సంఘ...
View Articleడిసిసిబి ఎన్నికపై నాలుగు వారాలపాటు హైకోర్టు స్టే!
గుంటూరు, ఫిబ్రవరి 13: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) ఎన్నికలపై నాలుగువారాలపాటు స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలు నిలచిపోయిన సంతగుడిపాడు సొసైటీకి చెందిన...
View Articleదైవానుగ్రహంతోనే అభివృద్ధి సాధించా
యానాం, ఫిబ్రవరి 13: తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈ పదిహేనేళ్లలో తాను చేసిన అభివృద్ధి అంతా దైవానుగ్రహంతోనేనని యానాం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అన్నారు. బుధవారం వేకువ జామున...
View Articleసహకార డైరెక్టర్లకు నామినేషన్లు
నెల్లూరు, ఫిబ్రవరి 15: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (ఎన్‌డిసిసిబి), జిల్లా సహకార మార్కెట్ సొసైటీ (డిసిఎంఎస్) డైరెక్టర్ పదవులకు నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు...
View Articleఅంతా ఆనం వ్యూహంలోనే...
నెల్లూరు, ఫిబ్రవరి 15: జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మార్గదర్శకత్వంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు డిసిసిబి, డిసిఎంఎస్ డైరెక్టర్ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు....
View Articleమీ ఇల్లైతే ఇలాగే కట్టుకుంటావా...?
నెల్లూరు, ఫిబ్రవరి 15: మీ సొంత ఇల్లైతే ఇలాగే నింపాదిగా నిర్మాణ పనులు జరుగుతాయా అంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుగంగ సూపరింటిండెంట్ ఇంజనీర్ రవిశంకర్‌నుద్దేశించి ఆక్రోశం వెలిబుచ్చారు....
View Articleఆకట్టుకున్న శివానీ గాత్రం
నెల్లూరు , ఫిబ్రవరి 15: ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో ఏర్పాటుచేసిన ప్రతి వారం సంగీత, నృత్యం ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం రాత్రి స్థానిక పాఠశాలలో ఘనంగా ప్రారంభమైంది....
View Articleడిసిసిబి ఎన్నికలపై హైకోర్టు స్టే
ఒంగోలు, ఫిబ్రవరి 15: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గానికి ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వటంతో ఎన్నికలు నిలిచిపోయాయి. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరు, సజ్జాపురం,...
View Articleవేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు
మార్కాపురం, ఫిబ్రవరి 15: రానున్న వేసవిలో ఏర్పడనున్న తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 100కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కె విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం...
View Articleఅక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం గుట్టు రట్టు
సంతనూతలపాడు, ఫిబ్రవరి 15: మండల కేంద్రమైన సంతనూతలపాడులో అక్రమంగా దాచి ఉంచిన 15 లక్షల విలువ గల 1500 బస్తాల రేషన్ బియ్యం గుట్టు రట్టయింది. స్థానిక యానాదిశెట్టి గోదాముల్లో అక్రమంగా రేషన్ బియ్యం ఉండటాన్ని...
View Articleడయల్ యువర్ ఎస్పీకి మంచి స్పందన
ఒంగోలు , ఫిబ్రవరి 15: డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి మంచి స్పందన లభించింది. బాధితులు తమగోడును స్వయంగా చెప్పుకొనేందుకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది. శుక్రవారం...
View Articleమృతి చెందిన వారికి పెన్షన్లు!
జరుగుమల్లి, ఫిబ్రవరి 15: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనులలో భాగంగా సోషల్ ఆడిట్ బృందం మండలంలో నిర్వహిస్తున్న సామాజిక తనిఖీలో భాగంగా శుక్రవారం పచ్చవలో గ్రామసభ నిర్వహించామని ఇండిపెండెంట్ అబ్జర్వర్...
View Articleవైభవంగా అద్దంకి నాంచారమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ
ముండ్లమూరు, ఫిబ్రవరి 15: మండలంలోని వెంకటాపురం గ్రామంలో అద్దంకి నాంచారమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8.27 నిమిషాలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని...
View Articleగెలుపుపై ధీమా
ఖమ్మం, ఫిబ్రవరి 17: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో అత్యధిక డైరెక్టర్ స్థానాలను గెలుచుకొని చైర్మన్, వైస్‌చైర్మన్లను గెలుచుకుంటామని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ధీమాగా...
View Articleసిపిఎం, కాంగ్రెస్ మధ్య అవగాహన...?
ఖమ్మం, ఫిబ్రవరి 17: డిసిసిబి, డిసిఎంఎస్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకున్న సిపిఎంతో పొత్తు కుదుర్చుకునేందుకు...
View Articleపెండింగ్ రైల్వేలైన్లకు బడ్జెట్‌లో ప్రాధాన్యం
ఆలూరు, ఫిబ్రవరి 17: రైల్వే బడ్జెట్లో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లకు ప్రాధాన్యత ఇస్తానని రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆలూరుకు విచ్చేసిన ఆయన ఆర్...
View Articleఅకాల వర్షం.. అపార నష్టం..
జూపాడుబంగ్లా, ఫిబ్రవరి 17: జిల్లాలో పలుచోట్ల శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పెద్దఎత్తున పంట నష్టం వాటిల్లింది. చాలా గ్రామాల్లో చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. కల్లాల్లో ఉన్న పంట దిగుబడి తడిసి...
View Articleతాగునీటి సమస్య తలెత్తకూడదు
కర్నూలు, ఫిబ్రవరి 17: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదివారం...
View Article