రైతులు కాంగ్రెస్ పక్షానే ఉన్నారు..
కల్లూరు, ఫిబ్రవరి 17: రైతులు కాంగ్రెస్ పక్షాన ఉన్నారనడానికి సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుల విజయమే నిదర్శనమని ఎమ్మెల్సీ సుధాకర్ బాబు పేర్కొన్నారు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...
View Articleహిందూ ధర్మప్రచార రథానికి ప్రత్యేక పూజలు
శ్రీశైలం, ఫిబ్రవరి 17: చెన్నై నగరంలో హిందూ స్పిరిచువల్ అండ్ సర్వీస్ ఫౌండేషన్ వారి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన శ్రీశైలం దేవస్థాన ధర్మ ప్రచార రథానికి ఆదివారం ఇఓ సాగర్‌బాబు ప్రత్యేక పూజలు...
View Articleఅవుకు రిజర్వాయర్ నుంచి కడపకు నీరు విడుదల
అవుకు, ఫిబ్రవరి 17: కడప జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం పోతిరెడ్డి పాడు నుంచి నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అవుకు రిజర్వాయర్‌కు చేరుకుంటున్న నీరు చాలా తక్కువ...
View Articleమహానందిలో వైభవంగా రథసప్తమి వేడుకలు
మహానంది, ఫిబ్రవరి 17: మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం రథసప్తమి పర్వదినం సందర్భంగా వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఇఓ దివాకర్‌బాబుచే వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మ, జ్వాలా...
View Articleసర్‌చార్జీకి నిరసనగా విద్యుత్ బిల్లుల దగ్ధం
బేతంచర్ల, ఫిబ్రవరి 17: రాష్ట్ర ప్రభు త్వం సర్‌చార్జీ పేరుతో విద్యుత్ బిల్లులను విపరీతంగా పెంచడాన్ని నిరసి స్తూ ఆదివారం వ్యవసాయ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో స్థానిక పాతబస్టాండ్‌లో నల్లజెండాలు ఎగురవేశారు....
View Articleసుప్రీం తీర్పును ఆహ్వానిస్తున్నాం
విజయనగరం, ఫిబ్రవరి 18: పార్టీలో చేరాలంటే ముందుగా జైలుకెళ్లి నాయకుడిని కలవాల్సిందేనా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిపై పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చురకలు వేశారు....
View Articleరాష్ట్రంలో రాక్షస పాలన
అమృతలూరు, ఫిబ్రవరి 18: దేశ, రాష్టవ్య్రాప్తంగా మహిళలపై అత్యాచారాలు సాగిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి రక్షణ కల్పించే ప్రయత్నం చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ...
View Articleసిమ్స్ ఆస్తులపై పోలీసుల దాడులు
విశాఖపట్నం, ఫిబ్రవరి 18: సిమ్స్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కోట్లాది రూపాయలను వసూలు చేసి బోర్డు తిప్పేసిన సిమ్స్ సంస్థ ఎండి సురేంద్ర గుప్త పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. డైరెక్టరు ఇద్దరిని...
View Articleవైకాపాకే కడప ‘సహకారం’
కడప, ఫిబ్రవరి 18: చివరి రెండు రోజుల్లో గందరగోళం రేపిన కడప వైఎస్సార్ జిల్లా సహకార ఎన్నికల్లో అంతిమ విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే వరించింది. ప్రాథమిక సహకార ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి...
View Articleమీ అభిమానమే నడిపించింది
మిర్యాలగూడ, ఫిబ్రవరి 18: మీ ఆత్మాభిమానమే నన్ను వెయ్యి కిలోమీటర్లు నడిపించిందని వైకాపా అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుండి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర...
View Articleపోస్టల్‌శాఖ అభివృద్ధికి రూ. 4,700 కోట్లు
శ్రీకాకుళం, ఫిబ్రవరి 18: యుపిఏ ప్రభుత్వహయాంలో రాష్ట్రం ఐటి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించిందని కేంద్ర ఐటి శాఖ సహాయమంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఆమె విలేఖరులతో కాంగ్రెస్...
View Articleసుప్రీం తీర్పుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి
తిరుపతి, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలన్న సుప్రీం కోర్టు తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి త్వరగా ఎన్నికలు జరిపించేందుకు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...
View Articleఇంజనీర్ విడుదలకు ప్రయత్నాలు
గాజువాక, ఫిబ్రవరి 18: అసోంలో కిడ్నాప్ అయన విశాఖ ఇంజనీర్ విడుదలకు ప్రయత్నాలు సాగుతున్నాయ. ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న పైడిరాజు అనే ఇంజనీర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మూడురోజుల క్రితం కిడ్నాప్ చేశారు. అసోం...
View Articleఎసిబి వలలో ఆయుష్ ఆర్‌డిడి
తిరుపతి, ఫిబ్రవరి 18: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయకుండా ఉండేందుకు, సర్వీస్ రిజిస్టర్ నమోదు ఓపెన్ చేసేందుకు 7 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కెవి రమణ, కమ్మపల్లి...
View Article‘అతిరుద్రం’లో సహస్ర ఘటాభిషేకం
ఐ పోలవరం, ఫిబ్రవరి 18: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో జరుగుతున్న అతిరుద్రం ఉత్కృష్ట మహాయాగంలో భాగంగా సోమవారం సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. యాగకర్తల్లో ముఖ్యుడు కేశాప్రగడ రాజశేఖరశర్మ...
View Articleడిసిసిబి అధ్యక్షునిగా ‘అమాస’ ఎన్నిక ఏకగ్రీవం
చిత్తూరు, ఫిబ్రవరి 19: చిత్తూరుజిల్లా సహకార కేంద్రబ్యాంకు అధ్యక్షులుగా రెండో పర్యాయం అమాస రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్.సుధాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి వనజ...
View Articleవివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన శాసనమండలి సభా హక్కుల కమిటీ
పలమనేరు, ఫిబ్రవరి 19: పలమనేరు పట్టణ సమీపంలోని క్యాటిల్ ఫారం వద్ద వున్న 938ఎకరాల స్థలంలో టిటిడి, వెటర్నరీ సంయుక్తంగా గోసంరక్షణ శాలకు స్థలాన్ని కేటాయించారు. దీనిపై వివాదం రావడంతో శాసన మండలి సభా హక్కుల...
View Articleశ్రీవారిని దర్శించుకున్న దాసరి, జయప్రద
తిరుపతి, ఫిబ్రవరి 19: ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు దాసరి నారాయణ రావు, రాజ్యసభ సభ్యురాలు జయప్రద మంగళవారం వేర్వేరుగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ తన భార్య...
View Articleకైగల్ అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పులు
బైరెడ్డిపల్లె, ఫిబ్రవరి 19: మండలంలోని కైగల్ అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం తుపాకీ కాల్పులు జరిగాయి. మండలంలోని మొగిలిపొద రేవుల్లో నివశించు యానాది రవికుమార్(35) అటవీ ఫలసాయం సేకరించి ఆ ఫలసాయాలను గిరిజన...
View Articleమే 12 నుండి టిటిడి ‘శుభప్రదం’ శిక్షణ
తిరుపతి, ఫిబ్రవరి 19: సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం, నిలబెట్టుకోవడం, వ్యాప్తిచేయడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, విద్య, వైద్య సేవా కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా...
View Article