Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

తుగ్లక్ పాలనను తలపిస్తోన్న కిరణ్ సర్కార్

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను గుర్తుకు తెస్తోందని వైకాపా నాయకులు విమర్శించారు. ఈమేరకు నగరపాలక సంస్థ అతిథి గృహంలో సోమవారం...

View Article


ఎస్సీ, ఎస్టీ భూ వివాదాల పరిష్కారానికి న్యాయ సహాయ కేంద్రాలు

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం కేటాయించిన భూములు వివాదాల కారణంగా అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని రక్షించడానికి న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ...

View Article


ఎమ్మెల్యే గ్రాంటును స్వంత గ్రాంటుగా చిత్రీకరిస్తున్న ఎమ్మెల్యే కందికుంట

గాండ్లపెంట, ఏప్రిల్ 1: నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రతి వ్యక్తికి ఏడాదికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎమ్మెల్యే గ్రాంటుగా మంజూరు చేస్తుందని, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే...

View Article

అట్టహాసంగా అలకోత్సవం

కదిరి, ఏప్రిల్ 1: పట్టణంలోని ఖాద్రి లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి అలకోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారు ఆలయం లో పూజలు, నిత్య కైంకర్యములు నిర్వహించారు....

View Article

ఖాళీ బిందెలతో కదం తొక్కిన మహిళలు

హిందూపురం, ఏప్రిల్ 1: వందలాది కోట్ల రూపాయలతో శ్రీరామరెడ్డి తాగనీటి పథకాన్ని ప్రప్రథమంగా హిందూపురం పట్టణానికి అమలు పరచినా ఏమాత్రం ప్రయోజనం లేదని నిరసిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి...

View Article


అధికారులు సమన్వయంతో పనిచేయాలి

బనగానపల్లె, ఏప్రిల్ 2:మండల పరిధిలోని నందవరం చౌడేశ్వరీమాత తిరుణాల ఉత్సవాలు ఉగాది పండుగ తో ప్రారంభమవుతాయని, కావున వివి ధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించాలని...

View Article

వర్షాభావం వల్లే సాగునీరు ఇవ్వలేకపోయాం:ఎమ్మెల్యే శిల్పా

నంద్యాల , ఏప్రిల్ 2: వర్షాభావ పరిస్థితుల వల్ల కెసికెనాల్ ప్రాంతాల రైతులకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వలేకపోయామని రాబోయే రోజుల్లో అలా జరగకుండా తాను, ఎంపి ఎస్పీవైరెడ్డి రైతులకు అండగా ఉండి చుస్తామని నంద్యాల...

View Article

రూ. 185 కే సరుకుల కిట్లు

కర్నూలు , ఏప్రిల్ 2: విజయనామ ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తం గా రూ. 185 లకే 9 సరుకులతో కూడి న కిట్లను తెల్లరేషన్ కార్డుదారులందరికి పంపిణీ చేయనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. శ్రీ్ధర్‌బాబు...

View Article


డిఆర్‌సి సమావేశంలో సమస్యల ఏకరువు

కడప, ఏప్రిల్ 2 : జిల్లా ఎదుర్కొంటున్న అనే సమస్యలతో పాటు తాగునీరు, విద్యుత్ సరఫరా మెరుగు పరచాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లింగారెడ్డి, ఎమ్మెల్సీలు సతీష్‌రెడ్డి, గేయానంద్, ఇన్‌చార్జి మంత్రి...

View Article


ఆర్టీసీని లాభాల్లో నడిపించాలి

కడప , ఏప్రిల్ 2 : ఆర్టీసీని నష్టాల నుండి లాభాల బాటలో నడిపించే బాధ్యత మన అందరిపై ఉందని రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎకె. ఖాన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక రాయలసీమ జోనల్ వర్క్ షాపును...

View Article

చురుగ్గా ఆర్టీపీపీ 6వ యూనిట్ నిర్మాణం పనులు

ఎర్రగుంట్ల, ఏప్రిల్ 2 : రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టులో 600 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించ తలపెట్టిన 6వ యూనిట్ పనులు చురుగ్గా సాగుతున్నాయని జెన్‌కో డైరెక్టర్ (ప్రాజెక్టు) రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం...

View Article

బయటపడని మృతదేహాలు

రైల్వేకోడూరు, ఏప్రిల్ 2: రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లె గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ బావి కూలిపోవడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన సంఘటన విధితమే. అయితే సోమవారం మధ్యా హ్నం నుండి...

View Article

బిజెపి నేతల దీక్షలు విరమణ

కడప , ఏప్రిల్ 2 : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, విద్యుత్ కోతలు ఎత్తివేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత నెల 31వ తేదీ నుంచి చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలు బిజెపి...

View Article


నేతన్నలపై అమాత్యులకు కరుణ కలిగేనా!

జమ్మలమడుగు, ఏప్రిల్ 2: సాక్షాత్తూ రాష్ట్ర చేనేత జౌళి శాఖామాత్యులు తమ ప్రాంతానికి వస్తున్నాడన్న వార్త నేతన్నలకు కోటి ఆశలను కలిగిస్తోంది. వ్యవసాయ రంగం తరువాతదైన చేనేత రంగం కొట్టుమిట్టాడుతోంది. రెక్కాడినా...

View Article

ఘోరం

రైల్వేకోడూరు, ఏప్రిల్ 2 : కలియుగ వైకుంఠ దైవం తిరుమలేశుని దర్శించుకునేందుకు బయలుదేరిన రెండు కుటుంబాల సభ్యులు మార్గమధ్యంలోనే అనంత లోకాలకు చేరుకున్నారు. లారీ రూపంలో వచ్చిన మృత్యును వారిని...

View Article


బిక్కవోలులో బాస్మతి సాగు!

బిక్కవోలు, ఏప్రిల్ 3: బిక్కవోలు పరిసర ప్రాంతాల్లోనూ బాస్మతీ ధాన్యపు పంటను సాగుచేయవచ్చని నిరూపించాడు బిక్కవోలుకు చెందిన కలిశెట్టి పాల్గుణ అనే రైతు. అర ఎకరం భూమిలో బాస్మతీ పంటను సాగు చేశానని, ఎక్కువ...

View Article

ఆదోనిలో వ్యాపారుల సమ్మె

ఆదోని, ఏప్రిల్ 3: రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఆదోని వ్యవసాయ మార్కెట్ బుధవారం దలారీ వ్యాపారులు సమ్మె చేయడంతో పత్తి మార్కెట్, వేరుశెనగ, వాము, ఆముదం మార్కెట్లు పూర్తిగా మూతపడ్డాయి. మార్కెట్లో ఉన్న...

View Article


విద్యుత్ చార్జీల పెంపుపై మిన్నంటిన నిరసనలు

గుంటూరు, ఏప్రిల్ 3: ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలతో గుంటూరు నగరం దద్ధరిల్లింది. బుధవారం తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజెపి,...

View Article

ప్రజా సమస్యలు పరిష్కారం కోరితే దాడి చేయిస్తారా

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 3: జిల్లా పర్యటనకు వచ్చన ముఖ్యమంత్రికి ప్రజలు పడుతున్న బాధల్ని వివరించాలని ప్రయత్నిస్తే అధికార పార్టీ నాయకులు తమను పోలీసులతో దాడిచేయించడం, అనంతరం అరెస్టుచేయించడం దారుణమని...

View Article

ప్రశ్నించేదెవరు?

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)ప్రతీ మూడు మాసాలకోసారి నిర్వహించాల్సిన జిల్లా సమీక్షా మండలి సమావేశం ఏడాదికోసారిగా మారింది. గత ఏడాది జులై 5న నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి తర్వాత గురువారం జిల్లా...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>