సాగర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి
ఒంగోలు, ఏప్రిల్ 3: నాగార్జునసాగర్ కాలువ నుండి విడుదలైన నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కె విజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని...
View Articleవిద్యుత్ చార్జీలు తగ్గించాలని వైకాపా ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
మణుగూరు, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పినపాక నియోజకవర్గ వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో బుధవారం తహశీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. తొలుత...
View Articleగొంతు తడిపేందుకు కోట్లలో ప్రతిపాదనలు
విశాఖపట్నం, ఏప్రిల్ 3: విశాఖ నగర ప్రజల గొంతు తడిపేందుకు జివిఎంసి చేస్తున్న కసరత్తు వలన ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. రెండేళ్ల కిందట విశాఖ నగర ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత...
View Articleఎన్‌ఒసిలో కలెక్టర్ ప్రమేయం
జగ్గయ్యపేట, ఏప్రిల్ 3: ఎన్‌ఒసి సర్ట్ఫికెట్‌లు ఇవ్వడంలో విధానాలు సక్రమంగా లేకపోవడం వల్ల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, దీన్ని నివారించేందుకే కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశామని కొంత ఆలస్యం...
View Article‘ఉద్యమిస్తేనే బిఎస్‌ఎన్‌ఎల్‌కు మనుగడ’
బొబ్బిలి, ఏప్రిల్ 3: బిఎస్‌ఎన్‌ఎల్ మనుగడ సాగించాలంటే ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సర్కిల్ కార్యదర్శి జె సంపత్‌రావు పిలుపునిచ్చారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయిస్ యూనియన్...
View Articleఅధికారులపై రుసరుస
శ్రీకాకుళం , ఏప్రిల్ 4: సేమ్.. అప్ సెట్! పది నెలలైనా సమస్య పరిష్కారం కాదా! ఎన్ని డీఆర్సీల్లో సమస్యలు లేవనెత్తాలి’ అంటూ అధికారుల తీరుపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అసహనం వ్యక్తం చేసిన...
View Articleఇందిరమ్మ కలలను సాకారం చేయాలి
విజయనగరం, ఏప్రిల్ 4: 3‘ఇందిరమ్మ కలలు’ను సాకారం చేయాలని సాంఘిక సంక్షేమశాఖా మంత్రి పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ఆయన రంగారెడ్డి నుంచి వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...
View Articleజిల్లాలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు
అనంతపురం, ఏప్రిల్ 4 : జిల్లాలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాలన సులువుగా మారనుంది. ఇప్పటివరకూ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో అటు...
View Articleరెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో జిల్లాకు మొండి చేయి
కడప, ఏప్రిల్ 4 : పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో రెవెన్యూ డివిజన్లను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో జిల్లాకు స్థానం లభించలేదు. జనాభా...
View Articleటిటిడి రెవెన్యూ తీరుపై దుకాణదారుల ఆందోళన
తిరుపతి, ఏప్రిల్ 4: తిరుమలకు వచ్చే భక్తుల ఆధారంగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారుల పట్ల టిటిడి రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ దుకాణాలను మూసివేసిన విషయం విదితమే. ఈ...
View Articleసీమ వ్యవసాయ మార్కెట్ల ద్వారా రూ. 60.56 కోట్ల ఆదాయం
ఆదోని, ఏప్రిల్ 4: రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఉన్న 57 వ్యవసాయ మార్కెట్ల నుంచి మార్చి ఆఖరినాటికి రూ. 74.56 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా రూ. 60.56 కోట్ల ఆదాయం వచ్చిందని రాయలసీమ...
View Articleకడలి నీటి నుంచి కరెంట్
నెల్లూరు, ఏప్రిల్ 4: ట్రైడెంట్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్యర్యంలో సముద్ర జలాల నుంచి విద్యుత్ గ్యాస్ పెట్రోలియం, యూరియా వంటి పదార్ధాలు తీయగలమని ఆ సంస్థ చైర్మన్ ఎం కృష్ణప్రసాద్ తెలిపారు. గురువారం...
View Articleఆరు వేల క్యూసెక్కుల సాగర్ నీరు విడుదల
ఒంగోలు, ఏప్రిల్ 4: నాగార్జునసాగర్ డ్యాం నుండి జిల్లాకు గురువారం ఉదయం ఆరువేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో జిల్లాలోని 168 నోటిఫైడ్, 109 నాన్ నోటిఫైడ్ మంచినీటి ట్యాంకులు సాగర్ నీటితో...
View Articleనేడు గన్నవరం రానున్న సిఎం
విజయవాడ, ఏప్రిల్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లే నిమిత్తం గన్నవరం విమానాశ్రయానికి రానున్న దృష్ట్యా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని...
View Articleపరస్పర సహకారంతోనే నగరాభివృద్ధి
గుంటూరు, ఏప్రిల్ 4: ప్రజలు, నగరపాలక సంస్థ అధికారుల పరస్పర సహకారాలతోనే నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్య వ్యవస్థను నెలకొల్పడం సాధ్యమవుతుందని సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం నగరపాలక...
View Articleఎవరి ‘రూటు’ వారిది!
విశాఖపట్నం, ఏప్రిల్ 5: తన కాలికి రిపేర్ చేసుకుంటూ.. ప్రభుత్వాన్ని కూడా రిపేర్ చేస్తున్నానని చెప్పుకుంటున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వపార్టీని రిపేర్ చేసుకోలేకపోతున్నారు. ఆయన జీవితంలో అత్యంత...
View Articleవ్యథా భ(హ)రిత గాథ
విశాఖపట్నం, ఏప్రిల్ 5: విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఏ ముహూర్తాన జురాంగ్...హరిత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందో అన్నీ అవరోధాలే.. అన్నీ అడ్డంకులే.. అడుగడుగునా సమస్యలే. అద్యంతం సమస్యాత్మంగా మారిన జురాంగ్...
View Articleతాగునీటికి ప్రణాళిక కరవు
విశాఖపట్నం, ఏప్రిల్ 5: తాగునీటి సదుపాయం కల్పన విషయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్) ప్రణాళిక లేకుండా ముందుకెళ్తోంది. అసలు వస్తాయోరావో తెలియని నిధులతో పనులు చేపట్టేందుకు టెండర్లను...
View Articleబీచ్ కారిడార్ అభివృద్ధికి సమీకృత ప్రణాళిక
విశాఖపట్నం, ఏప్రిల్ 5: విశాఖ బీచ్ కారిడార్‌ను అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచస్థాయి పర్యాటక హంగులతో విశేషంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో యంత్రాంగంలో కదలికమొదలైంది. కేంద్ర పర్యాటక...
View Articleసరుకుల ప్యాకేజీ...కార్డుదారులకు గజిబిజి
విశాఖపట్నం, ఏప్రిల్ 5: తెలుపురంగు రేషన్‌కార్డుదారులకు ఉగాది కానుకగా పంపిణీ చేయనున్న ప్రత్యేక ప్యాకేజీ కార్యక్రమం గందరగోళ పరిస్థితులను తెచ్చిపెడుతోంది. ఈ ప్యాకేజీ వలన కార్డుదారులకు ప్రత్యేకించిన...
View Article