పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
మహబూబ్‌నగర్, నవంబర్ 12: ఈ ఖరీఫ్‌లో జిల్లాలోని రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు ఈనెల 15న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నాఫేడ్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు జిల్లా...
View Articleసంక్షేమ హాస్టళ్లలో స్వచ్ఛమైన నీరు అందించేందుకు చర్యలు
ఒంగోలు, నవంబర్ 12: జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాజ్యసభ సభ్యుడు జెడి శీలం వెల్లడించారు. సోమవారం స్ధానిక కలెక్టర్ యాంటి రూంలో పార్లమెంటు...
View Articleమెడికల్ కళాశాల పరిశీలనకు డిసెంబర్‌లో ఎంసిఐ బృందం
నిజామాబాద్, నవంబర్ 12: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతి, సౌకర్యాల పరిశీలన నిమిత్తం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసిఐ) అధికారుల బృందం డిసెంబర్ 15వ తేదీ అనంతరం హాజరయ్యే...
View Articleతప్పిన ప్రమాదం
పొందూరు, నవంబర్ 12: హౌరా నుండి చెన్నై వెళ్తున్న మెయిల్ (నెం.078438/సి)లో సోమవారం ఉద యం 11.30 గంటలకు జనరల్ బోగీలో ఆమదాలవలస మండలం దూసి రైల్వేస్టేషన్ దాటిన తరువాత మంటలు రేగి కలకలం సృష్టించాయి. పెద్దఎత్తున...
View Articleలారీ - ట్రాక్టర్ ఢీ
నల్లగొండ టౌన్, నవంబర్ 12: నల్లగొండ సమీపంలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై చర్లపల్లి సాయిసదన్ వద్ద సోమవారం రాత్రి లారీ, ట్రాక్టర్ డీకొన్న సంఘటనలో 10మందికి గాయాలు కాగా, ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన చోటు...
View Articleనీలం తుఫాన్ బాధితులను ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
మచిలీపట్నం టౌన్, నవంబర్ 12: నీలం తుఫాన్ నష్టపోయిన బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ...
View Articleఒకేరోజు 1400 పాస్‌పోర్టు దరఖాస్తుల స్వీకరణ
విశాఖపట్నం, నవంబర్ 12: పాస్‌పోర్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలోని మర్రిపాలెం పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రత్యేక కౌంటర్ల’ సేవలకు విశేష ఆదరణ...
View Articleలక్ష్మింపేట దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
విజయనగరం(టౌన్), నవంబర్ 12 : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మింపేట గ్రామ దళితులుపై ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని నిరసిస్తూ దిళత ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. లక్ష్మింపేట...
View Articleపదిరోజుల సెలవులో హౌసింగ్ పిడి
ఏలూరు, నవంబర్ 12: జిల్లా గృహనిర్మాణసంస్ధ ప్రాజెక్టు డైరెక్టరు ఆర్‌వివి సత్యనారాయణ పదిరోజులపాటు శెలవుపై వెళ్లారు. ఆయన స్ధానంలో ఇన్‌ఛార్జి పిడిగా ఏలూరు ఇఇ ఇ శ్రీనివాసరావును నియమిస్తూ కలెక్టరు ఉత్తర్వులు...
View Articleఓరుగల్లులో దీపావళి సందడి
వరంగల్, నవంబర్ 12: వెలుగుల పండుగ దీపావళికి ఓరుగల్లు ముస్తాబైంది.. తిమిరాన్ని పారద్రోలే దీపపుకాంతులను విరజిమ్మేందుకు నగరం సిద్దమైంది..పండుగకు ముందే నగరం దివ్వెలను వెదజల్లుతోంది. మంగళవారం జరిగే పండుగ...
View Articleఅమ్మగా లాలిస్తా...
ఏలూరు, నవంబర్ 14 : తల్లి తినిపించే గోరు ముద్దలతో ఆకలి తీర్చుకుని ఆవరణలోనే ఆటాపాటా సాగించుకోవాల్సిన వయస్సులో వారంతా బాలుర హోంలో చిక్కుకున్నారు. మనస్సు తల్లికోసం అల్లాడుతుండే పరిస్థితులు హోంకు...
View Articleబాలలు మంచిపౌరులుగా ఎదిగినప్పుడే దేశానికి ఉజ్వల భవిష్యత్తు
గుంటూరు, నవంబర్ 14: నేటి బాలలే రేపటి పౌరులని, వీరంతా సమాజంలో మంచి పౌరులుగా ఎదిగినప్పుడే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక...
View Articleమూర్తి రాజు బౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
నిడమర్రు, నవంబర్ 14 : విద్యాదాత, గాంధేయ వాది, సర్వోదయ నాయకులు, మాజీ మంత్రి చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు భౌతిక కాయానికి బుధవారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఫత్తేపురం గ్రామంలో ఆయన...
View Articleరెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళల సహా ముగ్గురి దుర్మరణం
పాల్వంచ, నవంబర్ 14: జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వళితే దీపావళి పండుగ రోజున రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన...
View Articleప్రారంభం సరే.. నిర్వహణే సమస్య!
కర్నూలు, నవంబర్ 14: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్న హంద్రీ-నీవా పథకం భవిష్యత్తులో ఆటుపోట్లను ఎలా ఎదుర్కొంటుందన్న అంశంపై రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో...
View Articleవారసుడొస్తున్నాడు
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)జిల్లా బిగ్‌బాస్‌గా అన్నీ తానై తెలుగుదేశం పార్టీని నడిపించిన ఎర్రన్నాయుడు హఠాన్మరణం తర్వాత పార్టీని ముందుకు నడిపించేది ఎవరు? ఆయన బలాన్నీ మళ్లీ ఎవరు ప్రదర్శిస్తారు? ఆయన...
View Articleఓటర్ల సవరణలకు 20వరకు గడువు
నెల్లూరు, నవంబర్ 14: ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ -2013లో భాగంగా అభ్యంతరాలకు సంబంధించిన, కొత్తగా చేర్పించుటకు సంబంధించిన దరఖాస్తులు ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఐదుగంటల్లోగా స్థానికంగా ఉండే...
View Articleఆఠు క్వింటాళ్ళ బిటి పత్తి దగ్ధం
మెంటాడ, నవంబర్ 14 : మండల కేంద్రమైన మెంటాడ సాలివీధికి చెందిన గొరజాన సత్యం ఇంటి డాబాపై ఎండ బెట్టి ఉంచిన బిటి క్రాసింగ్ పత్తి ఆరు క్వింటాళ్లు బుధవారం ఉదయం అగ్నికి ఆహుతయ్యింది. సుమారుగా మూడు లక్షల రూపాయలు...
View Articleఈనెలాఖరు నాటికి పంట నష్టం అంచనాలు
ఒంగోలు, నవంబర్ 14: నీలం తుపాను నష్టం అంచనాలు ఈనెలాఖరు నాటికి జిల్లా యంత్రాంగం పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు జిల్లాలోని పలు మండలాల్లో సంయుక్తంగా నష్టం అంచనాలను తయారుచేసే...
View Articleస్వచ్ఛమైనది పిల్లల ప్రేమ
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 14: చిన్నారుల మధ్య స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత ఎక్కువగా ఉంటుందని, తనకు చిన్నపిల్లవాడి పాత్రలంటే ఎంతో ఇష్టమని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, పద్మభూషణ్ డాక్టర్ కొణిదల చిరంజీవి...
View Article