30 ఏళ్లు టిడిపిలో వున్నా.. ఎంతో అభివృద్ధి చేశా
పరిగి, నవంబర్ 15: ముప్పై సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేశా,పరిగిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతానని ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు....
View Articleఆరో విడతలో భూమి పొందిన వారిలో అనర్హులుంటే చర్యలు
వికారాబాద్, నవంబర్ 15: ఆరో విడత భూపంపిణీలో భూమిని అనర్హులు పొందినట్లయితే వాటిపై చర్యలు తీసుకుంటామని వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. గురువారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె...
View Articleధారూర్ మెథడిస్ట్ జాతర ప్రారంభం
ధారూర్, నవంబర్ 15: రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ధారూర్ మెథడిస్ట్ 90వ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధారూర్ మండల కేంద్రానికి సమీపంలోని స్టేషన్ ధారూర్, దోర్నాల్ గ్రామాల మధ్య నుండి పారే...
View Articleపత్తి కొనుగోళ్లు ప్రారంభం
ఆసిఫాబాద్, నవంబర్ 15: ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ఎమ్మెల్యే ఆత్రం సక్కు పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. తొలుత పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మార్కెట్‌కు తరలి వచ్చిన పత్తిని పరిశీలించారు....
View Articleసర్ ఛార్జీలపై ఎర్రదండు ఆగ్రహం
కరీంనగర్ , నవంబర్ 15: విద్యుత్ సంస్థలు విధిస్తున్న సర్‌ఛార్జీలపై ఎర్రదండు మండిపడింది. విద్యుత్ సర్‌ఛార్జీలను నిరసిస్తూ సిపిఐ నాయకులు, కార్యకర్తలు గురువారం స్థానిక ట్రాన్స్‌కో ఎస్‌ఇ కార్యాలయాన్ని...
View Articleకక్షతోనే జగన్‌ను జైల్లో పెట్టారు
మహబూబ్‌నగర్, నవంబర్ 15: కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోనే జగన్మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టిందని, జగన్ బయట ఉంటే ఆటలు సాగవని భయపడిన కాంగ్రెస్ నాయకులు జైల్లో జగన్ ఉన్నా వైకాపాకు పెరుగుతున్న ఆదరణతో ప్రభుత్వం...
View Articleఅసైన్డ్ భూములకు అక్రమంగా ఎన్‌ఓసిలు ఇస్తే చర్యలు
పటన్‌చెరు, నవంబరు 15: పటన్‌చెరు మండలం అమీన్‌పూర్ గ్రామ పంచాయతి పరిధిలోని కోట్ల రూపాయల విలువైన అసైన్ భూములకు అక్రమంగా ఎన్‌ఓసి ఇచ్చిన రెవెన్యూ అధికారులపై చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్...
View Articleపోచంపల్లిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
భూదాన్‌పోచంపల్లి, నవంబర్ 15: భూదాన్‌పోచంపల్లిలో గురువారం జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు ఆకస్మికంగా తనిఖీచేశారు. రాత్రి వరకు సుమారు మూడు గంటలపాటు జరిపిన తనిఖీ సందర్బంగా ఆయన ఆయాశాఖల పనితీరును...
View Articleకాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి పెద్దపీట
బోధన్, నవంబర్ 15:కాంగ్రెస్ సర్కారు హాయంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరిగిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం బోధన్ మండలం సాలూరా గ్రామంలో తిరుమల తిరుపతి...
View Articleభార్యా హంతకుడికి జీవిత ఖైదు
మహబూబాబాద్, నవంబర్ 15: భార్యను గొడ్డలితో నరికి చంపిన సంఘటనలో నిందితుడైన భర్తకు జీవితఖైదు విధిస్తూ మహబూబాబాద్‌లోని జిల్లా ఆరవ అదనపు జడ్జి వై. గణపతిరావు గురువారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్...
View Articleఓటర్ల జాబితా సవరణలో తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దు
అజిత్‌సింగ్‌నగర్, నవంబర్ 16: ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పోలింగ్ బూత్ స్థాయిలోనే తగిన జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి పొరపాట్లు జరుగకుండా అర్హులైన అందరినీ ఓటర్లుగా చేయాల్సిన అవసరం ఉందని...
View Articleఓటర్ల జాబితాల పరిశీలన
విజయవాడ, నవంబర్ 16: అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఓటర్ల జాబితా పరిశీలకులు సి. పార్థసారథి కోరారు. ముసాయిదా ఓటర్ల...
View Articleకృష్ణా వర్సిటీ ఖోఖో చాంప్ ‘సిద్ధార్థ’
విజయవాడ , నవంబర్ 16: కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల ఖోఖో మహిళల చాంపియన్‌షిప్‌ను శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల జట్టు దక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్ లీగ్ మ్యాచ్‌లో కెబిఎన్...
View Articleసహకార సంఘాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలి
విజయవాడ, నవంబర్ 16: సహకార సంఘాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవలసిన అవసరముందని జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకుని...
View Articleఅనాధ బాలల సంరక్షణలో రైల్వే పోర్టర్ల పాత్ర కీలకం
విజయవాడ , నవంబర్ 16: ఆపదలో ఉన్న బాలలతో పాటు, అనాధ బాలలు, తప్పిపోయి వచ్చిన బాలల పట్ల రైల్వేస్టేషన్‌లో రైల్వే లైసెన్స్‌డ్ పోర్టర్స్ వారి పట్ల ఆదరణ చూపించాలని రైల్వేస్టేషన్ మేనేజర్ ఎ. హనుమంతరావు అన్నారు....
View Articleగ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర
గాంధీనగర్, నవంబర్ 16: గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు ధ్వజమెత్తారు. శుక్రవారం సుందరయ్య భవన్‌లో జరిగిన విలేఖర్ల...
View Articleసిద్ధేంద్రయోగిలో ఐక్యమైన డా.వేదాంతం
కూచిపూడి, నవంబర్ 16: ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు ఉషాకన్యగా పేరుగాంచిన పద్మశ్రీ డా. వేదాంతం సత్యనారాయణ శర్మ కన్ను మూయటంతో కూచిపూడి మూగవో యంది. ఆయన నృత్యానికి ఘల్లుమనే గజ్జెలు గొల్లున విలపించాయ....
View Articleవిద్య ద్వారానే సమాజంలో గౌరవం
మచిలీపట్నం , నవంబర్ 16: విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుందని ప్రభుత్వ విప్ పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. శుక్రవారం బందరు మండలం రుద్రవరం గ్రామంలో 7కోట్ల 35లక్షల రూపాయలతో నిర్మించిన సాంఘిక...
View Articleపంటలపై అధ్యయనానికి ఓర్పు అవసరం
తోట్లవల్లూరు, నవంబర్ 16: పంటలపై అధ్యయనం చేయాలంటే ఎంతో ఓర్పు ఉండాలని గుంటూరు లాంఫామ్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ ఆర్ వీరరాఘవయ్య అన్నారు. మండలంలోని భద్రిరాజుపాలెం కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం సాయంత్రం...
View Articleవేదాంతం మృతి తీరని లోటు
అవనిగడ్డ/ మచిలీపట్నం , నవంబర్ 16: కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణ శర్మ మృతి నాట్యరంగానికి తీరని లోటని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం ప్రగాఢ సంతాపం తెలిపారు....
View Article